ఆనందంతో ఉబ్బిత‌బ్బిపోతున్న ప్రగ్యా జైస్వాల్‌..కార‌ణం ఏంటంటే?

ప్రగ్యా జైస్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `మిర్చిలాంటి కుర్రాడు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. `కంచె` తో మంచి విజ‌యం అందుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసినా స‌రైన హిట్టే అందుకోలేక‌పోయిన ప్ర‌గ్యా.. ప్ర‌స్తుతం బాల‌య్య స‌ర‌స‌న `అఖండ‌` చిత్రంలో న‌టించింది.

Pragya Jaiswal tested Covid negative

ఈ చిత్రం గ‌నుక మంచి విజ‌యం సాధిస్తే.. ప్ర‌గ్యాకు మంచి కంబ్యాక్ ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల ఈ అందాల తార క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ప్ర‌గ్యాకు ఇప్ప‌టికే ఒక‌సారి క‌రోనా సోకింది. అంతేకాకుండా రెండు డోస్‌ల వ్యాక్స్‌న్ తీసుకున్న‌ప్ప‌టికీ కూడా మ‌ళ్లీ వైర‌స్ సోక‌డం గ‌మ‌నార్హం.

Pragya Jaiswal tested Covid negative

ప్ర‌స్తుతం హోమ్ ఐసోలేష‌న్‌లో ఊంటూ చికిత్స తీసుకుంటున్న ప్ర‌గ్యా.. తాజాగా ఆనందంతో ఉబ్బిత‌బ్బిపోతూ త‌న‌కు క‌రోనా నెగ‌టివ్ వ‌చ్చింద‌నే గుడ్‌న్యూస్‌ను అభిమానుల‌తో పంచుకుంది. ఈ మేర‌కు థైస్ అందాల‌ను చూపిస్తూ హాట్ హాట్ ఫొటోల‌ను కూడా షేర్ చేసింది. దాంతో ఆమె పిక్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.