ఎన్బికె 109 లో ముగ్గురు కత్తిలాంటి ఫిగర్స్.. ఎందుకో క్లారిటీ వచ్చేసిందోచ్.. బాబీ ప్లాన్ అదుర్స్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణకు టాలీవుడ్ లో ఉన్న భారీ పాపులారిటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న బాలకృష్ణ.. తన నటించిన ఎన్నో సినిమాలు తో సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటూ హ్యాట్రిక్ హీట్లతో కొనసాగుతున్నాడు బాల‌య్య‌. ఇక ప్రస్తుతం బాలయ్య.. కొల్లి బాబి డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీకి […]

పదే పదే అదే బ్యూటీకి ఛాన్స్ ఇస్తున్న బాలయ్య.. యవ్వారం తేడాగుందే..!?

సినీ ఇండస్ట్రీలో బాలయ్యకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నందమూరి హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలకృష్ణ ..రీసెంట్ గానే వీరసింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . అంతకుముందు అఖండతో సినిమా కరోనాతో అల్లాడిపోతున్న సినిమా ఇండస్ట్రీకి ఓ దారి చూపించిన బాలయ్య.. ప్రజెంట్ ఎన్.బి.కె 108 సినిమా చేస్తున్నాడు . కాగా రీసెంట్గా నందమూరి తారకరత్న మరణించిన కారణంగా సినిమా షెడ్యూల్ ని […]

మరోసారి అందాల ఆరబోతలో కంచెలు తెంచేసిన ప్రగ్యా జైస్వాల్.. అయినా ఆఫర్లు రావడం లేదే!

ప్రగ్యా జైస్వాల్.. `కంచె` సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఆ తర్వాత తీసిన సినిమాలు ఏవి కూడా అంత మంచి విజయాన్ని అందుకోలేదు. అయితే ఇటీవల మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `అఖండ` సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ యాక్షన్ సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి […]

నల్లటి దుస్తుల్లో తెల్లటి అందాలు..ప్రగ్యా అందాల‌కు ముగ్ధుల‌వ్వాల్సిందే..!

ప్రగ్యా జైస్వాల్..ఒకప్పుడు ఈ అమ్మడి పేరు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కంచె సినిమాలో హీరోయిన్ అని కొంతమంది గుర్తుపడితే..మరికొంతమంది డైరెక్టర్ క్రిష్ తో అప్పట్లో కిచ్ కిచ్ సంబంధం నడిపిందంటూ వార్తలు వినిపించాయే ఆమె ఇమేనా అని అనుకున్నే వారు..నిన్న మొన్నటి వరకు. కానీ, ఒక్క సినిమా ఒక్కే ఒక్క సినిమాతో తన తల రాతను తానే మార్చేసుకుంది. రీసెంట్ గా రిలీజైన అఖండ మూవీ లో హీరోయిన్ గా నటించి అభిమానులను మెప్పించి..తన […]

ఆనందంతో ఉబ్బిత‌బ్బిపోతున్న ప్రగ్యా జైస్వాల్‌..కార‌ణం ఏంటంటే?

ప్రగ్యా జైస్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `మిర్చిలాంటి కుర్రాడు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. `కంచె` తో మంచి విజ‌యం అందుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసినా స‌రైన హిట్టే అందుకోలేక‌పోయిన ప్ర‌గ్యా.. ప్ర‌స్తుతం బాల‌య్య స‌ర‌స‌న `అఖండ‌` చిత్రంలో న‌టించింది. ఈ చిత్రం గ‌నుక మంచి విజ‌యం సాధిస్తే.. ప్ర‌గ్యాకు మంచి కంబ్యాక్ ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల ఈ అందాల తార క‌రోనా బారిన […]

ప్ర‌గ్యా వెంట ప‌డ్డ బెగ్గ‌ర్స్‌..హ‌డ‌లిపోయిన హీరోయిన్‌:వీడియో వైర‌ల్‌

ప్ర‌గ్యా జైస్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ భామ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కిస్తున్న అఖండ సినిలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ప్ర‌గ్యాకు ఓ ఊహించ‌ని సంఘ‌ట‌న ఎదురైంది. ఉదయాన్నే జిమ్ పూర్తి చేసుకుని వచ్చిన ప్రగ్యాపై ఒక్కసారిగా మేడమ్ మేడమ్ దానం చేయాలంటూ క‌నీసం మాస్క్ కూడా ధ‌రించ‌కుండా పైన పడిపోయారు బెగ్గర్స్. వారిని చూసి హ‌డ‌లిపోయిన ప్ర‌గ్యాకు.. ఏం చేయాలో కాసేపు అర్థం కాలేదు. […]