నల్లటి దుస్తుల్లో తెల్లటి అందాలు..ప్రగ్యా అందాల‌కు ముగ్ధుల‌వ్వాల్సిందే..!

ప్రగ్యా జైస్వాల్..ఒకప్పుడు ఈ అమ్మడి పేరు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కంచె సినిమాలో హీరోయిన్ అని కొంతమంది గుర్తుపడితే..మరికొంతమంది డైరెక్టర్ క్రిష్ తో అప్పట్లో కిచ్ కిచ్ సంబంధం నడిపిందంటూ వార్తలు వినిపించాయే ఆమె ఇమేనా అని అనుకున్నే వారు..నిన్న మొన్నటి వరకు. కానీ, ఒక్క సినిమా ఒక్కే ఒక్క సినిమాతో తన తల రాతను తానే మార్చేసుకుంది. రీసెంట్ గా రిలీజైన అఖండ మూవీ లో హీరోయిన్ గా నటించి అభిమానులను మెప్పించి..తన పేరుని నలుగురికి తెలిసేలా చేసింది.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా అఖండ. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదు అనే చెప్పాలి. ఈ సినిమాలో బాలయ్య డైలాగ్ డెలివరీ చాలా బాగుంది . ముఖ్యంగా సినిమాకి ఎంత కావాలో అంత ఎక్స్ ప్రేషన్స్ ఇచ్చి బాలయ్య తన ఖాతో లో మరో బ్లాక్ బస్టర్ వేసుకున్నాడు. తెర పై బాలయ్య పక్కన ప్రగ్యా చాలా బాగుంది. నటన పరంగా కూడా మంచి మార్కులే వేయించుకుంది.

అయితే ఈ సినిమా తరువాత అమ్మడు డబుల్ జోష్ లో ఉంది ఓ పక్క సినిమాల్లో నటీస్తూనే..మరో వైపు ఫోటో షూట్ చేస్తుంది. ఇటీవల ప్రగ్యా జైశ్వాల్ సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తోంది. కుర్రకారు చూపు తిప్పుకోలేని విధంగా అందాలు ఆరబోస్తోంది. రీసెంట్ గా అమ్మడు చేసిన ఫోటోషూట్ తాలుక పిక్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. చూడగానే అట్రాక్ట్ అయ్యేలా..తెల్లటి అందలాను కవర్ చేస్తూ నల్లటి మోడ్రెన్ డ్రెస్ వేసి..దానికి ఓ కట్ ఇస్తూ..తొడ అందాలు కనిపించేలా ..కిల్లింగ్ లుక్స్ ఇస్తూ..కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది. చూపు తీప్పనీకుండా తన అందాలతో యువతను కట్టిపపడేస్తుంది. ఈ బ్లాక్ డ్రెస్ లో ప్రగ్యా అందాల‌కు ఎవ్వరైనా ముగ్ధుల‌వ్వాల్సిందే అంటున్నారు ఆమె ఫోటోస్ చూసిన జనాలు..మరీ ఆ ఫోటోలు మీరు చూసేయ్యండి ఓసారి..!!