క్రేజీ న్యూస్ : అంతర్జాతీయ అవార్డు నామినేషన్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..

ఇండియా స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్లో రూపొందిన ఆర్‌ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా ఈ సినిమాకి దక్కాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక హీరోలు ఇద్దరు కూడా భారీ క్రేజ్‌తో గ్లోబల్ స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా లేటెస్ట్ గా గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు సినీ వర్గాల్లో మరోసారి వైరల్‌గా మారింది. ప్రముఖ ఇంటర్నేషనల్ […]

ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్‌… భార‌త్ మ్యాచ్‌ల టిక్కెట్లు సోల్డ్ అవుట్‌..!

భారత్ ప్రపంచ కప్పు మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులు ఎంతో ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టికెట్లు కోసం ఎంతోమంది ప్రేక్షకులు ఎదురుచూశారు. మీరు క్యూలో ఉన్నారు దయచేసి కాసేపు వేచి ఉండండి అనే నోటిఫికేషన్ ఇస్తూనే.. కాస్త గంట నుంచి 10 గంటల వరకు కూడా చూపించింది. చివరకు కొద్దిసేపట్లోనే అది కాస్త సోల్డ్ అవుట్ బోర్డుతో ఉండ్ చేశారు. వన్డే వరల్డ్ కప్ టికెట్ల కోసం మంగళవారం ఆన్లైన్లో ప్రయత్నించిన […]

దూసుకెళ్లే జర్నీలో ఈ సడన్ బ్రేకుల లెక్కేంది జగన్..?

హైవే మీద వాహనం దూసుకెళుతున్న వేళ.. అవసరం లేకున్నా సడన్ బ్రేక్ వేస్తే ఏమవుతుంది? సాఫీగా సాగే జర్నీలో సడన్ బ్రేకుతో లాభం జరుగుతుందా? నష్టం జరుగుతుందా? అన్న ప్రశ్న వేస్తే సమాధానం ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఈ సడన్ బ్రేక్ కారణంగా జరిగే నష్టం ఊహించటానికి వీల్లేని రీతిలో ఉంటుంది. తెలివి ఉన్న వారెవరూ.. ఇలాంటి సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోరు. హైవే మీద మాంచి వేగంతో వెళ్లే బండిని సడన్ బ్రేక్ వేస్తే.. […]

చిన్న నిర్ణ‌యాలు.. పెద్ద న‌ష్టాలు.. మారేదెప్పుడు జ‌గ‌న్‌..?

ఎక్క‌డైనా ఏ ప్ర‌భుత్వ‌మైనా.. తిరిగి అధికారంలోకి వ‌చ్చేందుకు.. ప్ర‌జ‌ల మ‌న‌సులు చూర‌గొనాల‌ని చూస్తుంది. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల సెంటిమెంటుకు అనుకూలంగానే ప‌నిచేస్తుంది. దీంతో మ‌ళ్లీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు పొరుగున ఉన్న తెలంగాణ , త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. ఇవే క‌నిపిస్తున్నాయి. తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. ఆరోగ్య శ్రీప‌థ‌కాన్ని మార్చాల‌ని.. కేసీఆర్ అనుకున్నారు. తొలిసారి ప్ర‌భుత్వంలోకి వ‌చ్చిన ఆయ‌న‌.. తెలంగాణ రాకుండా.. అడ్డుకున్న వైఎస్‌ను తీవ్ర‌స్థాయిలో తిట్టిపోశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పెట్టిన […]

ఈ విష‌యాల్లో జ‌గ‌న్ మారాల్సిందేనా… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఔను.. తాను ప‌ట్టిన కుందేటికి మూడు కాళ్లే అనే స్వ‌భావాన్ని వ‌దిలించుకోవాల‌నేది.. వైసీపీ నాయ‌కులు చెబుతున్న మాట‌. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ అనుస‌రిస్తున్న కొన్ని విధానాల కార‌ణంగా.,. స‌మాజంలో త‌లె త్తుకోలేక పోతున్నామ‌ని వారు చెబుతున్నారు. ముఖ్యంగా రాజ‌ధాని విష‌యంలో తాడే పేడో తేల్చుకుని.. ఏదో ఒకటి డిక్లేర్ చేయాల‌నేది .. నాయ‌కుల డిమాండ్‌గా వినిపిస్తోంది. అయితే.. ఎవ‌రూ కూడా బ‌య‌ట ప‌డ‌డంలేదు. కానీ.. డిమాండ్‌ను మాత్రం అధినేత చెవిలో ప‌డేలా చేస్తున్నారు. “ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌ధాని […]

చంద్ర‌బాబు టిక్కెట్ల‌ ప్ర‌క‌ట‌న టీడీపీలోనే తేడా కొట్టేసిందే…!

ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకొనే… చంద్ర‌బాబు నాయుడు.. ఒక్కొక్క‌సారి చేసే ఆలోచ‌న లు చిత్రంగా ఉంటాయి. అదేస‌మ‌యంలో ఆయ‌న వేసే అడుగులు కూడా.. అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తుంటాయి. నిజానికి ఇప్పుడు ఏపీలో ఉన్న నాయ‌కుల్లో చాలా చాలా త‌క్కువ మంది మాత్ర‌మే ఆయ‌న‌కు స‌మ‌కాలికులు ఉన్నారు. మిగిలిన వారంతా కూడా రాజ‌కీయంగా చాలా చాలా జూనియ‌ర్లు. దీంతోచంద్ర‌బాబు చేసేప్ర‌క‌ట‌న‌ల‌కు ఎక్క‌డ లేని ఆస‌క్తి ఉంటుంది. అయితే… ఎందుకో.. ఒక్కొక్క‌సారి.. ఎమోష‌న్‌గా ఫీలై చంద్ర‌బాబు […]

నేను చచ్చినా బిగ్ బాస్ షో కి వెళ్ళను…వేరే వాళ్ళను కూడా వెళ్లనివ్వను…వైరల్ అవుతున్న సింగర్ స్మిత కామెంట్స్…

సింగర్ స్మిత ఒక ఇంటర్వ్యూ లో బిగ్ బాస్ షో గురించి షాకింగ్ కామెంట్స్ చేసారు..అవి ఇపుడు బాగా వైరల్ అవుతున్నాయి..మాములుగా టెలివిషన్ షోస్ ని ఎంకరేజ్ చేసే స్మిత ఇలా మాట్లాడటం చాల షాకింగ్ గ వుంది.. , టాలీవుడ్ లో పాప్ సింగర్,ప్లే బ్యాక్ సింగర్,యాక్ట్రెస్ కూడా…స్మిత తెలుగు లోనే కాక హిందీ,కన్నడ లో కూడా పాటలు పాడారు.ఇంకా మల్లీశ్వరి,ఆట సినిమాల్లో నటించారు..ఇంకా డైయింగ్ టు బి మీ అనే షార్ట్ ఫిలిం కూడా […]

అమ్మ చేతివంట బై అమల అక్కినేని… అఖిల్ ,శర్వానంద్ జడ్జెస్..టేస్ట్ ఎలా ఉంటుందో మరి..??

శర్వానంద్ ,రీతూ వర్మ జంటగా శ్రీ కార్తీక్ దర్శకత్వం లో సెప్టెంబర్ 9 న వస్తున్న సినిమా ఒకే ఒక జీవితం..ఇందులో అక్కినేని అమల గారు శర్వానంద్ తల్లి గ నటిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ ని ఎవరు చేయని విధంగా డిఫరెంట్ గ అమ్మ చేతి వంట అని అమల గారు,శర్వానంద్,అఖిల్ తో ప్లాన్ చేసారు..ఇందులో అమల గారు వేగన్ పాయసం చేస్తానని దానికి అఖిల్ ,శర్వానంద్ ని హెల్ప్ చేయమని అడిగారు… ఇలా ముగ్గురు కలిసి […]

మునుగోడు లో ఓటుకు 30 వేలా… నెల రోజుల్లోనే అన్ని కోట్ల మందు ఊదేశారా…!

తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మునుగోడు ఉప‌ ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక్కడ నుంచి 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక‌ అనివార్యం అయింది. బిజెపిలో చేరిన రాజగోపాల్ రెడ్డి బిజెపి అభ్యర్థిగా […]