క్రేజీ న్యూస్ : అంతర్జాతీయ అవార్డు నామినేషన్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..

ఇండియా స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్లో రూపొందిన ఆర్‌ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా ఈ సినిమాకి దక్కాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక హీరోలు ఇద్దరు కూడా భారీ క్రేజ్‌తో గ్లోబల్ స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

Christopher Miller on X: "RRR is over-the-top ridiculous insanity and it is AMAZING. It's like Michael Bay and Baz Luhrmann and Stephen Chow teamed up to make a movie. It was 3

కాగా లేటెస్ట్ గా గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు సినీ వర్గాల్లో మరోసారి వైరల్‌గా మారింది. ప్రముఖ ఇంటర్నేషనల్ అవార్డు అయిన పాప్ గోల్డెన్ అవార్డ్స్‌లో ఇప్పుడు ఇండియా నుంచి బాలీవుడ్ నటుల లాస్ట్ వ‌చ్చింది. అయితే అందులో పలువురు బాలీవుడ్ స్టార్స్‌తో సహా మన తెలుగు హీరోస్‌లో ఒక రామ్ చరణ్ మాత్రమే నామినేట్ అయ్యాడు.

RRR Movie on Twitter:, rrr poster HD phone wallpaper | Pxfuel

దీనితో గ్లోబల్ వైడ్‌గా రామ్‌చరణ్ పేరు మరోసారి మారుమోగింది. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అవార్డు ఈవెంట్ యూఎస్ లో జరగబోతుంది. ఒక విభాగంలోనే కాకుండా మూవీకి సంబంధించిన అన్ని విభాగాల అవార్డ్స్ నామినేషన్లు కూడా ఇందులో ఉన్నాయి.