ఇప్ప‌టివరకు యాంకర్స్‌గా మారిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవ‌రెవ‌రో తెలుసా?

యాంక‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి సినీ సెల‌బ్రెటీలుగా మారిన వారు టాలీవుడ్‌లో ఎంద‌రో ఉన్నారు. అలాగే స్టార్ హీరోలుగా స‌త్తా చాటుతూ యాంక‌ర్స్‌గా మారిన వారూ ఉన్నారు. అలాంటి హీరోలు ఎవ‌రెవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.

On Jr NTR's birthday, six films that are remembered for his powerhouse dialogues | Entertainment News,The Indian Express

జూనియర్ ఎన్టీఆర్: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 1కి ఎన్టీఆర్ తొలి సారి యాంక‌ర్‌గా మారి బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

సోషల్ మీడియాలో రికార్డ్ క్రియేట్ చేసిన కింగ్ నాగార్జున | King akkineni nagarjuna got 6 million followers in twitter | TV9 Telugu

నాగార్జున‌: `మీలో ఎవరు కోటీశ్వరుడు` షోతో యాంక‌ర్‌గా మారిన నాగ్‌.. ప్ర‌స్తుతం బిగ్ బాస్ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Rana Daggubati: Grateful for sharing screen with Pawan Kalyan | Celebrities News – India TV

రానా దగ్గుబాటి: `నెంబర్ వన్ యారీ` షోతో హోస్ట్‌గా మారిన రానా.. త‌న‌దైన యాంక‌రింగ్‌తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను బాగానే రంజింప‌చేశారు.

Chiranjeevi: బడా ఓటీటీ సంస్థకు చిరు షాక్.. రెండు క్రేజీ ఆఫర్లకు నో..

మెగాస్టార్‌ చిరంజీవి: `మీలో ఎవరు కోటీశ్వరుడు` షోతే చిరంజీవి కూడా హోస్ట్‌గా మారారు.

కరోనాకు కృతజ్ఞతలు చెప్పిన జగపతిబాబు.. ఎంత పెద్ద స్టార్ అయినా తగ్గాల్సిందే.. | Jagapathi babu Thanks to covid post viral - Telugu Filmibeat

జగపతిబాబు: సీనియ‌ర్ హీరో జగపతిబాబు తొలి సారి హోస్ట్‌గా చేసిన షో `కో అంటే కోటి`.

గళమే సాయికుమార్ బలం | NTV

సాయికుమార్: విల‌క్ష‌ణ న‌టుడు సాయి కుమ‌ర్ వావ్, మనం వంటి షోల‌తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు.

Nani (actor) - Wikipedia

నాని: న్యాచుర‌ల్ స్టార్ నాని సైతం `బిగ్ బాస్` షోతోనే హోస్ట్‌గా మారాడు. ఈయ‌న బిగ్ బాస్ సీజ‌న్ 2కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

On Nandamuri Balakrishna's 61st birthday, Krack director Gopichand Malineni announces collaboration with actor-Entertainment News , Firstpost

బాల‌కృష్ణ‌: ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహ‌లో ప్ర‌సారం కాబోయే `అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`తో హోస్ట్‌గా మారారు. ఈ షో త్వ‌ర‌లోనే ప్ర‌సారం కాబోతోంది.