లీకైన బాలయ్య‌ నెక్స్ట్ మూవీ టైటిల్‌..నెట్టింట హ‌ల్‌చ‌ల్‌..!

`అఖండ‌` సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని ఫుల్ జ్యోష్‌లో ఉన్న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మ‌లినేనితో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. బాలయ్య కెరీర్‌లో 107వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టిస్తుండ‌గా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. ఇటీవ‌లె పూజా కార్య‌క్ర‌మాల‌తో సెట్స్ […]

ఆ విష‌యంలో తేలిపోయిన `పుష్ప‌`.. పెద‌వి విరుస్తున్న ఫ్యాన్స్!?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో రష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. అలాగే మ‌ల‌యాళ స్టార్ హీరో ఫహాద్‌ ఫాజిల్, ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు సునీల్ విల‌న్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించారు. భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్‌` నేడు ప్ర‌పంచ‌దేశాల్లోనూ ఐదు […]

`పుష్ప‌` కెమెరామెన్‌ను ఘోరంగా అవ‌మానించిన సుకుమార్‌..అస‌లేమైంది?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెర‌కెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం రెండు భాగాలుగా వ‌స్తుండ‌గా.. ఫ‌స్ట్ పుష్ప ది రైజ్ నేడు సౌత్ భాష‌ల‌తో పాటుగా హిందీలోనూ గ్రాండ్‌గా విడుద‌లైంది. ఇక ఈ సినిమా కోసం నిద్రహారాలు మాని గురువారం మధ్యాహ్నం వరకూ ప‌ని చేస్తూనే ఉన్న సుకుమార్‌.. నిన్న సాయంత్రం మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రెస్ […]

`పుష్ప` సెకండ్ పార్ట్ టైటిల్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా..ఫహాద్‌ ఫాజిల్, సునీల్ విల‌న్లు క‌నిపించ‌బోతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే మొద‌టి పార్ట్ `పుష్ప ది రైజ్‌` టైటిల్‌తో నేడు తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ […]

ముంబైలో `ఆర్ఆర్ఆర్‌` ప్రీ రిలీజ్ ఈవెంట్‌..చీఫ్ గెస్ట్ ఎవ‌రంటే?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి డాన‌య్య నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భ‌ట్‌, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న తెలుగు, తమిళ్‌‌, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో […]

పెళ్లికూతురైన అనుపమా.. అభిమానుల‌కు స‌డెన్ షాక్‌!

అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన `అ ఆ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గానో ద‌గ్గ‌రైంది. ఇక ఎక్స్‌పోజింగ్‌కు ఆమ‌డ దూరంలో ఉండే హీరోయిన్ల‌లో అనుప‌మా కూడా ఒక‌రు. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌క్కింటి అమ్మాయి త‌ర‌హా పాత్ర‌ల‌నే పోషించిన అనుప‌మ‌.. స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా త‌న కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని ఎంద‌రినో త‌న‌ […]

భారీగా `పుష్ప` బిజినెస్‌.. హిట్ అవ్వాలంటే ఎంత రాబ‌ట్టాలో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌` నేడు విడుద‌లైంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ఫహాద్‌ ఫాజిల్, సునీల్ విల‌న్లుగా క‌నిపించ‌బోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమ‌వుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి పార్ట్ పుష్ప ది రైజ్ నేడు ఏడు భాషల్లో రిలీజ్ అయింది. తొలి షో కంటే ముందే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ […]

సామ్ ఐటెం సాంగ్‌కి ప‌వ‌న్, ప్ర‌భాస్‌, మ‌హేష్ స్టెప్పులు..వీడియో వైర‌ల్‌!

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌ సుకుమార్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` డిసెంబ‌ర్ 17న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత తొలిసారి ఐటెం భామ‌గా మారి ఈ సినిమాలో స్పెష‌ల్ […]

బిగ్‌బాస్ 5: ఆ కంటెస్టెంట్‌కి ప్ర‌భాస్ పెద్ద‌మ్మ మ‌ద్ద‌తు..వీడియో వైర‌ల్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ముగింపు ద‌శ‌కు వ‌చ్చేసింది. సెప్టెంబ‌ర్ 5న గ్రాండ్‌గా ప్రారంభ‌మైన ఈ షో నుంచి స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేత వర్మ, ప్రియ‌, లోబో, విశ్వ‌, జెస్సీ, యానీ మాస్ట‌ర్‌, యాంక‌ర్ ర‌వి, ప్రియంకా, కాజ‌ల్ ఇలా వ‌ర‌స‌గా ఎనిమినేట్ అవ్వ‌గా.. ఫైన‌ల్స్‌కి శ్రీ‌రామ్‌, ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌, స‌న్నీ, సిరి, మాస్‌లు చేరుకున్నారు. ఈ ఐదుగురిలో శ్రీ‌రామ్‌, స‌న్నీ, మాన‌స్‌ ల […]