ఒకప్పుడు రాజకీయాలు విధాన పరంగా ఉండేవి…నేతలంతా పాలసీ పరమైన అంశాలపై విమర్శలు చేసుకోవడం గాని, కౌంటర్లు ఇవ్వడం గాని చేసేవారు. కానీ ఇప్పుడు రాజకీయాలు అలా లేవు…వ్యక్తిగతమైన విమర్శలు…బూతులు తిట్టుకోవడం, అలాగే దాడులు చేయడం లాంటివే ఎక్కువ కనబడుతున్నాయి. అటు అధికార వైసీపీ అయిన, ఇటు ప్రతిపక్ష టీడీపీ అయిన ఇదే పంథాలో ముందుకు పోతుందని చెప్పొచ్చు. అధికారం అంటే రాజకీయంగా పై చేయి సాధించడమే అన్నట్లుగా ఉంది..గతంలో టీడీపీ అధికారంలో ఉండగా…వైసీపీ నేతలని ఎలా ఇబ్బంది […]
Tag: kodali nani
గుడివాడపై చంద్రబాబు గురి.. నయా స్కెచ్…!
అత్యంత కీలకమైన నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడపై చంద్రబాబు తనదైన ముద్ర వేస్తారా? ఇక్కడ టీడీపీకి ఆయన ప్రాణం పోస్తారా? ఇదీ.. ఇప్పుడు టీడీపీలో జరుగుతున్న ఆసక్తికర చర్చ. ఎందుకంటే.. త్వరలోనే చంద్రబాబు ఇక్కడ పర్యటించనున్నారు. మరో రెండు రోజుల్లోనే ఆయన ఇక్కడ జిల్లాలో యాత్ర పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే గుడివాడ నియోజకవర్గంలో ఆయన మినీ మహానాడును నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎందుకంటే.. నిత్యంచంద్రబాబును తిట్టిపోయడం.. టీడీపీని తిట్టిపోయడమే పనిగా […]
వంగవీటి రాధపై బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ లో వైస్ జగన్ సర్కార్ కొత్త జిల్లాల ప్రకటన చేసిన తరువాత రాష్ట్రంలో అనేక ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే .రాజంపేట ప్రధాన కేంద్రంగా అన్నయ్య జిల్లాగా ,హిందూపూర్ ప్రధాన కేద్రంగా సత్యసాయి జిల్లాలకు పెద్ద ఎత్తున్న ఆందోళను జరుగుతున్నాయి .అలాగే వంగవీటి రంగ జిల్లా ఏర్పాటు చేయాలి పెద్ద ఎత్తున అభిమానులు ,కాపు నాయకులు పోరాడుతున్నారు . అయితే తెలుగు దేశం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా రంగ జిల్లా ఏర్పాటుపై […]
కమ్మపెద్దలారా.. తలశిల చేసిన తప్పేంటి?
కులబహిష్కరణకు గానీ, తనను చంపడానికి ఎవరో సుపారీ ఇచ్చారన్న బెదిరింపునకు గానీ తాను భయపడలేదని.. తనను భయపెట్టేవాడు ఇంకా పుట్టలేదని వల్లభనేని వంశీ చాలా డాబుగా అన్నారు. కానీ ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. కమ్మ కుల పెద్దలు తీసుకున్న కులబహిష్కరణ నిర్ణయమే.. ఆయన మెడలు వంచినట్లుగా అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల కిందట హైదరాబాదులో కమ్మకుల సమావేశం జరిగింది. సహజంగానే ఇటీవలి పరిణామాల గురించి ఈ సమావేశంలో చర్చ కూడా జరిగింది. […]
వర్ల వదరుబోతుతనంపై కమ్మతమ్ముళ్ల ఆగ్రహం!
జూనియర్ ఎన్టీఆర్ గురించి విమర్శలు చేయడానికి వర్ల రామయ్య ఎవడు? ఇది కేవలం జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి వినవస్తున్న ప్రశ్న కాదు. సాక్షాత్తూ తెలుగు తమ్ముళ్లనుంచి వినవస్తున్న ప్రశ్న. వర్ల రామయ్య మాటలు తెలుగుదేశం పార్టీలోనే వినిపిస్తున్నాయి. వర్ల రామయ్య తన వదరుబోతుతనం వలన పార్టీకి చేటు చేస్తున్నారని తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు కన్నీళ్ల ఎపిసోడ్ దాదాపుగా మరుగున పడిపోతున్న సమయంలో.. దానిని మళ్లీ తెరపైకి తెస్తూ వర్ల రామయ్య రాజకీయం చేయడం […]
సింహాద్రి అనుకుంటే చాగంటిగా మారిన ఎన్టీఆర్
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పై వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే లు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు తన సతీమణి పట్ల అసభ్య వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం పట్ల నందమూరి కుటుంబం కూడా తీవ్రంగా స్పందించింది. నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ,పురందేశ్వరి, కళ్యాణ్ రామ్, నారా రోహిత్ వైసీపీ నేతలు […]
అధైర్యపడొద్దు మిత్రమా.. చంద్రబాబుకు ఫోన్ లో రజినీకాంత్ పరామర్శ..!
ఏపీ అసెంబ్లీ లో శుక్రవారం ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అర్ధాంతరంగా అసెంబ్లీని వీడిన చంద్రబాబు తిరిగి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశాడు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తన భార్య భువనేశ్వరిపై అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన భావోద్వేగానికి గురై వెక్కి వెక్కి ఏడ్చిన […]
బాబుకు బీజేపీ నేతల సపోర్టు..
చంద్రబాబు నాయుడు.. రాజకీయ ఉద్దండుడు.. పాతసినిమాల పద్ధతిలో చెప్పాలంటే గండరగండడు..ఇప్పటి సినిమా స్టైల్లో అయితే ఒకే ఒక్కడు..అటువంటి వ్యక్తి మీడియా సమావేశంలో బహిరంగంగా వెక్కి వెక్కి ఏడ్చాడు.. రాష్ట్రం మొత్తం చూస్తుండగా.. కెమెరాలన్నీ ఆయనపై ఫోకస్ చేయగా .. కళ్లు మొత్తం చెమర్చాయి.. మొహం చేతుల్లో దాచుకొని ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకున్నాడు..దాదాపు రెండు నిమిషాల పాటు రోదించాడు.. విలేకరులకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు.. కెమెరాలు మాత్రం అన్ని యాంగిల్స్ లో బాబు బాధను షూట్ […]
కొడాలి నానిపై నందమూరి వారసుడు ఆగ్రహం..?
వైసీపీ మంత్రి అయిన కొడాలి నానికి నటుడు, వ్యాపారవేత్త, నందమూరి వారసుడు అయిన చైతన్య కృష్ణ గట్టి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును, లోకేష్ ను టార్గెట్ చేస్తూ నాని తీవ్ర వ్యాఖ్యలు చేయడం,ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు తిడితే ఊరుకోబోమని హెచ్చరించారు. నాని ఇప్పుడు లోకేష్ జోలికి వస్తే తాటతీస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కొడాలి నానికి బూతులు మాట్లాడే మంత్రిగా పేరుందని, ఇప్పటికైనా ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని […]









