వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కొడాలి నానికి చెక్ చెప్పేందుకు టీడీపీ చెక్ చెప్పేందుకు పక్కా స్కెచ్ రెడీ చేస్తోందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు! కొన్ని రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబుపై నేరుగా విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నేతల్లో నాని ముందువరుసలో ఉంటారు. నేరుగా బాబుతో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో తలపడుతున్నారు. దీంతో ఆయనకు ఎలాగైనా ముకుతాడు వేయాలని చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. నాని దూకుడుకు […]
Tag: kodali nani
గుడివాడలో టీడీపీ, వైసీపీ డిష్యుం డిష్యుం!
ఏపీ పాలిటిక్స్‌లో పచ్చగడ్డి వేసినా.. భగ్గుమనే వాతావరణం ఉన్న వైకాపా, టీడీపీ నేతల మధ్య పరిస్థితి శనివారం పీక్ స్టేజ్‌కి వెళ్లిపోయింది. తాను పెంచి పోషించిన నేత తన మాటను లెక్కచేయకుండా.. టీడీపీ పంచన చేరడంతో తట్టుకోలేక పోయిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. అదును చూసుకుని దెబ్బేశారు. తాజాగా శనివారం గుడివాడ మునిసిపల్ సవావేశాన్ని తన ఆధిపత్య వేదికగా మార్చుకునేందుకు యత్నించి సఫలమయ్యారు. దీంతో ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన గుడివాడ నేతల మధ్య విమర్శలు […]
చంద్రబాబు ఎత్తును చిత్తు చేసిన కొడాలి నాని
కొడాలి నాని ఈ పేరు చెపితేనే ఫైర్ బ్రాండ్ పొలిటికల్ లీడర్లలో ఒకడిగా రాజకీయవర్గాలకు గుర్తుకు వస్తాడు. కృష్ణా జిల్లా గుడివాడను దశాబ్దంన్నరగా శాసిస్తోన్న నానిది అక్కడ ఓన్లీ వన్ మ్యాన్ షో. పార్టీ ఏదైనా..పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా గెలుపు మాత్రం నానీదే. గతంలో టీడీపీ నుంచి రెండుసార్లు, ప్రస్తుతం వైకాపా నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నాని టీడీపీ వర్గాలకు బద్ధ శత్రువుగా మారాడు. నాని టీడీపీని వీడినప్పుడు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అప్పటి […]
సాక్షి కి సంకెళ్ళు – కొడాలీ సినిమాటిక్ సెటైర్లు
కొడాలి నాని పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకుడు. గుడివాడ ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేగ గెలిచిన ఈయనకు గుడివాడలో సూపర్బ్ ఫాలోయింగ్ ఉంది. ఈయన సినీ నిర్మాత కూడా. అలాంటి ఈయన సినిమాలపై సెటైరికల్ కామెంట్స్ చేసారు . మీ బావమరిది, మీ సోదరుడి కొడుకు సినిమాల్నే టీవీల్లో చూడాలా? మీకు నచ్చని ఛానళ్ళను బంద్ చేయిస్తారా? అని ప్రభుత్వాన్ని నిలదీసారు. ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి […]