చైతుదే త‌ప్పు..స‌మంత‌ది కాదు..కంగ‌నా షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్ క్యూట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌-స‌మంత విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని ఆ జంట స్వ‌యంగా వెల్ల‌డించారు. దాంతో సామ్‌-చైతు విడాకులపై అభిమానులు, సినీ ప్ర‌ముఖులు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌, కాంట్రవర్సీ క్వీన్‌ కంగనా రనౌత్ వీరి విడాకుల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. నాగ‌చైత‌న్య -స‌మంత విడాకుల‌కు కార‌ణం బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నే, అత‌డి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకునే సామ్‌కు చైతు విడాకులు ఇచ్చార‌ని ప‌రోక్షంగా పోస్ట్ పెట్టింది. ఇక […]

కంగనా కు రామ్ దర్బార్ నాణెం ఇచ్చిన సీఎం యోగి..?

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమె చేతినిండా సినిమాలు ఉండటంతో బిజీబిజీగా ఉంది. ఈమె తాజాగా నటిస్తున్న సినిమా తేజస్ మెరాదాబాద్ అక్టోబరు 1న షెడ్యుల్ ను పూర్తి చేసుకుంది. ఆ తరువాత ఈమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను లక్నో లో సీఎం అధికారిక నివాసంలో గౌరవపూర్వకంగా కలిసింది. ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి ఆ ముఖ్యమంత్రి కి ఆమె థ్యాంక్స్ […]

ఆ విషయంలో కంగనాకు రూల్స్ వర్తించవా?

బాలీవుడ్ నటి నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె ఎప్పుడూ ఏదో విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటారు. కంగనా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇక తాజాగా ఈమె ముంబై విమానాశ్రయంలో దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో కెమెరాలకు ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగింది. అయితే అక్కడ నో మాస్క్,నో ఎంట్రీ అని బోర్డు ఉన్నా కంగానా మాత్రం పట్టించుకోకుండా, మార్పు లేకుండానే ఎయిర్పోర్టులో కి వచ్చేసింది.ఇందుకు సంబంధించిన […]

ఆ సినిమాలో నటించేందుకు వెళ్లి టైం వేస్ట్ చేసుకున్న.. నియా శర్మ?

నియా శర్మ బుల్లితెర బోల్డ్ బ్యూటీ గా అందరికీ సుపరిచితమే. ఈమె కేవలం గ్లామర్ షో లో మాత్రమే బోర్డ్ కాకుండా మాటల్లో కూడా బోల్డ్. ఇక తాజాగా ఈమె కంగనా రనౌత్ మణికర్ణిక సినిమా గురించి గుర్తు చేసుకొని ఆ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించేందుకు వెళ్లి అనవసరంగా నా టైం వేస్ట్ చేసుకున్నా అంటూ ముక్కుసూటిగా చెప్పేసింది. సాధారణంగా ఇటువంటి విషయాలను బాలీవుడ్ బ్యూటీస్ బయటపెట్టరు. కానీ నియా శర్మ మాత్రం ఉన్నది […]

దాని కోసం పూరీని త‌ర‌చూ వేధిస్తా.. ఆ మ్యాట‌ర్‌ను ఓపెన్‌గా చెప్పేసిన కంగ‌నా!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా బాలీవుడ్‌లో త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ న‌టించిన తాజా చిత్రం `తలైవి`. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ రూపొందించిన చిత్రమిది. సెప్టెంబరు 10న తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా కంగ‌నా ఓ ఇంట‌ర్వ్యూలో […]

అది న‌చ్చ‌క‌పోతే బతకనివ్వదు..కంగ‌నాపై రాజ‌మౌళి తండ్రి షాకింగ్ కామెంట్స్‌!

నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ రూపొందించిన చిత్రం `త‌లైవి`. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ జ‌య‌ల‌లిత పాత్ర పోషించ‌గా..తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ (ఎంజీఆర్‌) పాత్రలో అరవింద్‌ స్వామి న‌టించాడు. ఈ నెల 10న చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న రాజ‌మౌళి తండ్రి, ఇండియ‌న్ స్టార్ […]

తలైవి సినిమా విడుదల తేదీ ఫిక్స్..ఎప్పుడంటే?

తలైవి కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వస్తున్న సినిమా మొత్తానికి విడుదల తేదీ ఖరారు చేసుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మూడు సినిమాలలో రిలీజ్ అవుతున్నట్లు చిత్ర నిర్మాతలు అయినా విష్ణువర్ధన్, అలాగే శైలేజ్ ఆర్ సింగ్ తెలిపారు. ఈ సినిమాలో జయలలిత పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించగా, ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటించారు. ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ సంగీతాన్ని అందించారు. అయితే ఈ […]

కొత్త పెళ్లికూతురు యామీ గౌతమ్‌పై కంగనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

బాలీవుడ్ భామ యామీ గౌత‌మ్ రీసెంట్‌గా డైరెక్టర్‌ ఆదిత్య ధర్‌తో మూడు ముళ్లు వేయించుకుని, ఏడడుగులు నడిచిన సంగ‌తి తెలిసిందే. ఇరు కుటుంబాలు మ‌రియు అత్యంత సన్నిహితుల సమక్షంలో జూన్ 4న వీరి వివాహం నిరాడంభరంగా జ‌రిగింది. ఇక ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలిపిన యామీ గౌత‌మ్‌.. పెళ్లి ఫొటోల‌ను కూడా షేర్‌ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. అయితే తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్‌.. […]

కంగనా బాడీగార్డ్ పై కేసు.. ఎందుకంటే..?

కంగనా ర‌నౌత్ వ్య‌క్తిగ‌త బాడీగార్డ్ కుమార్ హెగ్డేపై అత్యాచార కేసు న‌మోదైంది. ముంబ‌యికి చెందిన ఓ మేక‌ప్ ఆర్టిస్ట్ త‌న‌పై కుమార్ హెగ్డే లైంగిక దాడికి దిగాడ‌ని ఫిర్యాదు చేసింది. ఈ నేప‌థ్యంలోనే ముంబ‌యిలోని డీఎన్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో ఎఫ్ఐఆర్ న‌మోదైంది. ఈ క్ర‌మంలో బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తూ న‌టి కంగ‌నా ర‌నౌత్ బాడీగార్డ్ కుమార్ వివాహం చేసుకుంటాన‌ని న‌మ్మించి మోసం చేయ‌డంతో పాటు త‌న నుంచి రూ. 50 వేలు తీసుకున్నాడ‌ని పేర్కొంది. […]