టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మ్యాన్ ఆఫ్ మాసేస్‌గా రాణిస్తున్నాడు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులలో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక తాజాగా వార్ 2తో బాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన తారక్ ఈ సినిమా రిలీజ్‌తో మిక్స్డ్ ట్రాక్ దక్కించుకున్నాడు. బాలీవుడ్ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో హృతిక్ మరో ప్రధాన పాత్రలో నటించాడు. ఇక ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో కొనసాగుతున్న క్రమంలో.. […]
Tag: Jr NTR
ఆ మ్యాటర్‌లో తారక్ కంటే చేరణ్ బెస్టా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటి క్రియేట్ చేసుకుని సత్తా చాటుకోవాలని అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎలాంటి పాత్రలోనైనా నటించేందుకు సాహసాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరోల మధ్య సహజంగానే స్ట్రాంగ్ పోటి నెలకొంటు్ది. అలా.. టాలీవుడ్ బిగ్ ఫ్యామిలీస్ అయినా.. నందమూరి, మెగా కుటుంబాల మధ్య నటనలో ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ పోటీ నడుస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య స్ట్రాంగ్ పోటీ ఉంది. […]
తారక్ మామకి హైడ్రా దెబ్బ.. పిల్లాడి లెటర్ తో నార్నె కు బిగ్ షాక్..!
ప్రభుత్వ చెరువులు, భూములు అక్రమంగా స్వాధీనం చేసుకుని కట్టడాలు స్థాపించారని.. హైడ్రా చేస్తున్న ఆపరేషన్‌లు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎంత పెద్దవారు ఉన్నా సరే హైడ్రా అస్సలు సహించడంలేదు. వదిలి పెట్టడం లేదు. అలా తాజాగా హైదరాబాద్లో పెద్ద చాపే ఇప్పుడు హైడ్రా వలలో పడింది. ఏకంగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మామ.. బిగ్ బడా బిజినెస్ మ్యాన్ నార్నె శ్రీనివాస్ ఆధీనంలో ఉన్న భూమి పై హైడ్రా ఆపరేషన్ నిర్వహించారు. […]
త్వరలో అందరినీ కలుస్తా.. పాదయాత్రలు చేయవద్దు ఎన్టీఆర్ షాకింగ్ పోస్ట్..!
టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ తాజాగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న తారక్.. బాలీవుడ్‌లో వార్ సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మరో సినిమాలో కనిపించనున్నాడు తారక్. అలాగే రజనీకాంత్‌కు జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నెల్సన్ దిలీప్‌తోను తారక్ మరో సినిమాలో […]
తారక్ ను ఒరేయ్ బండోడా అంటూ చనువుగా పిలిచే ఏకైక వ్యక్తి ఆమెనా..?
సాధారణ ప్రజల నుంచి స్టార్ సెలబ్రిటీస్ వరకు ఎవరైనా సరే.. చనువుగా ఉండే వ్యక్తులు ఎలాంటి పేరుతో పిలిచినా దానిని పెద్దగా లెక్కచేయరు. అయితే చాలామంది స్టార్ హీరోల అభిమానులు మాత్రం తమ హీరోలను రెస్పెక్ట్ ఇవ్వాలని.. వాడు, వీడు, నువ్వు, ఒరేయ్ అంటూ అగౌరవంగా మాట్లాడకూడదని ఆరాటపడుతూ ఉంటారు. అయితే స్టార్ నటులు మాత్రం తమకు చనువుగా ఉండే వ్యక్తులు.. క్లోజ్ రిలేటివ్స్ ఎలా పిలిచినా పర్వాలేదు అనుకుంటూ ఉంటారు. ఇంకా చనువుగా వారు పిలవీలనే […]
నందమూరి హీరోల్లో స్పెషల్… సీనియర్ ఎన్టీఆర్ – జూనియర్ ఎన్టీఆర్‌లో కామన్ క్వాలిటీ ఇదే..!
నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్‌కు తెలుగు ప్రజలలో ఎలాంటి కీర్తి, ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక పక్క నటుడుగా, మరోపక్క రాజకీయ నాయకుడుగాను లక్షలాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. పౌరాణికాల్లో ది బెస్ట్ ఎవరు అంటే టక్కున ఎన్టీఆర్ పేరే వినపడుతుంది. ఇప్పటికీ కృష్ణుడు, రాముడు పాత్రలు తలుచుకోగానే ఆయన మాత్రమే గుర్తుకు వచ్చేంతలా ఆయన తన నటనతో పాత్రలకు నిండుతనాన్ని తెచ్చి పెట్టేవాడు. అయితే ఎన్టీఆర్ తర్వాత నందమూరి […]
బాలయ్య, బాబు మధ్య తారక్ టాపిక్.. చంద్రబాబు రియాక్షన్ ఇదే.. !
నందమూరి నటసింహం బాలకృష్ణ హాస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్.. 3 సీజన్లను సక్సెస్ఫుల్గా పూర్తిచేసుకుని నాలుగో సీజన్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగో సీజన్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య తన హోస్టింగ్‌తో ఇండియాలోనే టాప్ టిఆర్పి రేటింగ్‌తో నిలబడ్డాడు. హీరోగా ఎన్నో సూపర్ సక్సెస్‌లు అందుకున్న బాలయ్య.. అన్‌స్టాపబుల్ అంటూ డిజిటల్ వరల్డ్‌లోను తన ముద్ర వేసుకున్నాడు. ఇప్పటికే ఈ టాక్‌షోలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, […]
తారక్ చేసిన ఆ పనితో ఏకంగా 30 కోట్లు నష్టపోయిన ప్రముఖ సంస్థ.. మ్యాటర్ ఏంటంటే..?
ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజై ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలతో పనిచేయడానికి బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా గతంలో ఉరి మూవీ తో సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ఆదిత్యధర్ సూపర్ హీరో ఫిలిం ఒకటి తెకెక్కించాలని ఫిక్స్ అయ్యాడు. దీనికి ఎమ్మార్టెల్ అశ్వద్ధామ టైటిల్ తో ప్రాజెక్ట్ కూడా అనైన్స్ చేశాడు. రోని స్క్రూవాల్ […]
ఎన్టీఆర్ ఒక్కడే రామారావు గారి మనవడు కాదు.. తారక్ పై టిడిపి నేత షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బాలనటుడిగా పలు సినిమాలో నటించి మెప్పించాడు. తర్వాత సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు. తన నటనతో తాతకు తగ్గ తనయుడిగా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న తారక్ రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మొదట్లో […]