Tag Archives: jail

బెయిల్ వచ్చినా ఇంకా జైల్లోనే ఆర్యన్ ఖాన్..కార‌ణం అదే!

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఏకంగా మూడుసార్లు బెయిల్ ఇవ్వడానికి నిరాక‌రించిన ముంబై హై కోర్టు.. ఎట్ట‌కేల‌కు నిన్న ఆర్య‌న్ ఖాన్‌కి ఊర‌ట‌నిచ్చింది. ఆర్య‌న్‌తో పాటు అత‌ని స్నేహితులు అర్బాజ్ మ‌ర్చంట్‌, మున్ మున్ ధ‌మేచాకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో షారుక్ ఖాన్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. అయితే బెయిల్ వ‌చ్చినా ఆర్య‌న్ ఖాన్ మాత్రం

Read more

యాంకర్ రవి 3యేళ్లు కోర్టు మెట్లు ఎక్కడానికి గల కారణం..?

యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కూల్ గా గేమ్ ఆడుతున్నాడు. అయితే రవి ఒకానొక సమయంలో కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. కానీ అవేమీ అంతగా సక్సెస్ కాలేదు. యాంకర్ రవి ఎక్కువగా యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంటాడు. అయితే రవి ఒకానొక సమయంలో మూడు సంవత్సరాల పాటు కోర్టు మెట్లు ఎక్కి నట్లుగా సమాచారం. ఆ వివరాలను చూద్దాం. అదే సినిమానో కాదు నాగచైతన్య నటించిన

Read more

సరిగ్గా తింటున్నావా అంటూ కొడుకును పరామర్శించిన షారుక్ ఖాన్?

బాలీవుడ్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో అరెస్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కొడుకును విడిపించేందుకు షారుక్ ఖాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏవి ఫలించినట్టుగా కనిపించడం లేదు. దీంతో షారుక్ ఖాన్ కుటుంబం తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ముంబై ఆర్థర్ రోడ్డు జైలుకి వెళ్లిన షారుక్ ఖాన్ ఆర్యన్ ఖాన్

Read more

ఇక మీదట నిరుపేదల కోసం అలాంటి పని చేస్తా అంటున్న ఆర్యన్ ఖాన్?

బాలీవుడ్ నటుడు హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ముంబై డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఆర్యన్ పేరు మార్మోగిపోతోంది. ఇక ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసులో అరెస్టు అయిన ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ కి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎం సి బి అధికారులు తాజాగా కౌన్సిలింగ్ ఇచ్చారు.చెడు మార్గాలు

Read more

కార్తీ ‘సర్దార్‌’కు అదే హైలెట్ అట..!

ప్రముఖ కోలీవుడ్ స్టార్ కార్తీ తెలుగులోనూ ప్రముఖ నటుడే. తాజాగా కార్తీ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం సర్దార్. ఈ చిత్రానికి సంబంధించి వేసిన సెంట్రల్ జైల్ సెట్ ఈ మూవీకి ఎంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని మూవీ యూనిట్ తెలిపారు. ఈ చిత్రంలో కార్తీ సరసన హీరోయిన్ గా అందాల భామ రాశి ఖన్నా నటిస్తోంది. ఈ మధ్యే రిలీజ్ అయిన సర్దార్ మూవీ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది.

Read more

ఐపిఎల్ కోసం దీక్ష చేసిన ఖైదీలు..ఎక్కడంటే..?.

ఐపిఎల్ మ్యాచ్‌లంటే దేశంలో చాలమందికి ఫుల్ క్రేజ్. ముఖ్యంగా యువతకు క్రికెట్‌ను చూడకుండా ఉండలేరు. అయితే ఇధి సాధరణ ప్రజల నుండి జైళ్లో ఉండే ఖైదీలకు కూడ ఈ క్రేజ్ సోకింది. తాము జైలులో ఉన్నా, తమకు కూడా అన్ని హక్కులు ఉంటాయని, అందుకే తాము కూడ ఐపిఎల్ మ్యాచ్‌లు చూస్తామని ఖైదీలు అధికారులకు చెప్పారు. అయినా కూడా ఐపిఎల్ మ్యాచ్‌లను చూసే అవకాశం వాళ్ళకి కల్పించలేదు. దీంతో తమకు ఐపిఎల్ మ్యాచ్‌లను చూసే వీలును కల్పించాలని

Read more