యాంకర్ రవి 3యేళ్లు కోర్టు మెట్లు ఎక్కడానికి గల కారణం..?

యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కూల్ గా గేమ్ ఆడుతున్నాడు. అయితే రవి ఒకానొక సమయంలో కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. కానీ అవేమీ అంతగా సక్సెస్ కాలేదు. యాంకర్ రవి ఎక్కువగా యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంటాడు. అయితే రవి ఒకానొక సమయంలో మూడు సంవత్సరాల పాటు కోర్టు మెట్లు ఎక్కి నట్లుగా సమాచారం. ఆ వివరాలను చూద్దాం.

అదే సినిమానో కాదు నాగచైతన్య నటించిన రారండోయ్ వేడుక చూద్దాం. ఈ సినిమా రవి ని మూడు సంవత్సరాల పాటు కోర్టు మెట్లు ఎక్కి ఇచ్చిందని ఒక సందర్భంలో తెలియజేశారు. అసలు విషయానికొస్తే.. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకల్లో నటుడు చలపతిరావు ఆడవాళ్ళ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక రవి ఆ పదాలను వినకుండా సూపర్ అనేశాడు.

రవి దృష్టంతా కేవలం ఫంక్షన్ ని త్వరగా ముగించాలని టెన్షన్లో అతను ఆ మాట అనేశాను అని చెప్పేశాడు. ఆ విషయం కాస్త పెద్ద వివాదానికి దారి తీసింది.