విష్ణు ప్రియకి అలాంటి భర్త కావాలట..!

షార్ట్‌ ఫిల్మ్స్‌తో మంచి గుర్తింపు పొందిన విష్ణుప్రియ ఆ పై తెలుగు బుల్లితెరపై యాంకర్‌ గానూ తన సత్తా చాటుతూ దూసుకు వెళుతుంది. ఇందులో ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌ – విష్ణుప్రియ తో చేసిన పోరా- పోవే షోతో బాగా పాపులర్‌ అయిన ఆమె.. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లోనూ కనిపిస్తుంది. వితోపాటు ఇంకోవైపు యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా మరికొంత మంది ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇంకా చెప్పాలంటే లాక్‌ డౌన్‌ సమయంలో కూడా తన స్నేహితురాలు, […]

యాంకర్‌ హరితేజ భర్త ఎంటి ఇలా అయ్యాడు…?

యాంకర్‌, ప్రముఖ నటి హరితేజ కొన్నిరోజుల క్రితం పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే వారి చిన్నారి ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. కూతురికి భూమి దీపక్‌ రావు అని నామకరణం చేసినట్లు తెలపండి. నామకరణం కార్యక్రమం జరిగినా కానీ పాప పూర్తి ఫోటోని మాత్రం ఇంతవరకు రివీల్‌ చేయలేదు. అయితే కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు కూతురిని తన భర్త దీపక్‌ రావు పాపను ఆడిస్తున్న కొన్ని వీడియోలను, ఫోటోలను […]

న‌డి స‌ముద్రంలో భ‌ర్త‌తో శ్రియ రొమాన్స్.. !

శ్రియ శ‌ర‌న్ అంటే టాలీవుడ్ ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరని చెప్పాలి. ఎందుకంటే ఈ హీరోయిన్ ఒక‌ప్పుడు తెలుగు లోనే కాకుండా ఏకంగా సౌత్ భాష‌ల‌న్నింటిలోనూ మెరిసి తన అందాలతో న‌ట‌న‌తో ఓ ఊపు ఊపేసిన స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ‌. ఇక ఈమె స్టార్ హీరోలందరితో జ‌త‌క‌ట్టి ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్‌, సూప‌ర్ హిట్స్ ను త‌న ఖాతాలో వేసుకుంది ఈ భామ‌. అందం, అందుకు మించిన అభినయంతో కోట్లాది మంది అభిమానులను […]

అయ్యాయో: భర్తకు అన్ని తానై అంతిమ సంస్కారాలు చేసిన భార్య..!

ఏపీలో దారుణం చోటుచేసుకుంది. భర్తకు భార్య తలకొరివి పెట్టాల్సి వచ్చింది. మాచవరంలో ప్రసాద్, నాగమణి దంపతులు నివసిస్తున్నారు. 15 రోజుల కిందట అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స ఫలించక నిన్న చనిపోయాడు. దంపతులకు మగ పిల్లలు లేకపోవడం, తండ్రి రిటైర్డు టీచర్ ఉన్నా వేరే చోట నివసిస్తుండడంతో కొడుకు అంత్యక్రియలకు, తలకొరివి పెట్టేందుకు రమ్మని సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలకు కాదు కదా, వచ్చి చూసేందుకే తండ్రి అంగీకరించలేదు. ఆర్ధికంగా సర్వస్వం భర్త ట్రీట్మెంట్ కే ఖర్చు […]

గ్లోబ‌ల్ బ్యూటీ భ‌ర్త‌కు ప్ర‌మాదం..?

ప్రముఖ నటి ప్రియాంక చోప్రా భ‌ర్త‌, హాలీవుడ్ గాయ‌కుడు నిక్ జోనాస్‌ కు ప్రమాదానికి గురయ్యారు. శ‌నివారం రాత్రి షూటింగ్ సెట్‌ లో ఆయనకు ప్ర‌మాదం జరిగింది. దీంతో వెంటనే నిక్ జోనాస్‌ ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే నిక్ జోనాస్‌ కు పెద్ద‌ గాయాలేవి కాలేదు. డాక్టర్లు చిన్న పాటి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. సోమ‌వారం నిక్ త‌న రియాలిటీ షో ది వాయిస్‌ లో పాల్గొన‌నున్నాడు. ప్ర‌స్తుతం ప్రియాంక లండ‌న్‌లో ఉంది. నిక్ […]

యాంకర్ శ్యామల భర్త పై కేసు..!

టాలీవుడ్ బుల్లి తెర యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు అయింది. నర్సింహారెడ్డి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా తనని మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2017 నుండి ఇప్పటి వరకు విడతల వారీగా ఆమె దగ్గర నుండి డబ్బు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. డబ్బుల విషయం అడిగితే యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి బెదిరింపులకు దిగినట్లుగా ఆ మహిళ తెలిపింది. […]

వైరల్ వీడియో : చహల్‌ భార్యతో అదిరిపోయే స్టెప్స్ వేసిన శిఖర్ ధావన్..!?

టీమిండియా గబ్బర్‌ శిఖర్‌ ధావన్‌ బాంగ్రా స్టెప్పులతో డాన్స్ అదరగొట్టాడు. యజ్వేంద్ర చహల్‌ భార్య ధనశ్రీ వర్మతో కలిసి ధావన్‌ బాంగ్రా డ్యాన్స్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియోనూ ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసింది. ముందుగా ధావన్‌ బాంగ్రా డ్యాన్స్‌ను అనుసరిస్తూ ధనశ్రీ కూడా తనతో డ్యాన్స్‌ చేసింది. అయితే ధావన్‌ ప్రస్తుతం ఐపీఎల్‌ పనుల్లో బిజీగా ఉండడంతో తాజాగా విడుదల ‌ చేసిన వీడియో పాతదని తెలిసింది. ఇంతక ముందు కూడా వీరిద్దరు […]

త‌మిళ‌నాట షాక్‌:  దీప ఓ పార్టీ, దీప భ‌ర్త మ‌రో పార్టీ

త‌మిళ‌నాట మ‌రో సంచ‌ల‌నం! దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత స‌మాధి.. ఎన్నో ఆస‌క్తిక‌ర అంశాల‌కు వేదిక‌గా నిలుస్తోంది. ఊహించ‌ని ప‌రిణామాల‌తో రోజుకో మలుపు తిరుగుతున్న త‌మిళ రాజ‌కీయాల్లో స‌రికొత్త ట్విస్ట్‌! అమ్మ వార‌సురాలిగా తెర‌పైకి వ‌చ్చిన ఆమె మేన‌కోడ‌లు దీపకు అనుకోని వ్య‌క్తి నుంచి అనూహ్యంగా షాక్ ఎదురైంది. దీప ఇంట్లోనే రెండు పార్టీలు ఏర్ప‌డ‌బోతున్నాయి. ఇప్ప‌టికే దీప ఒక పార్టీని ఏర్పాటుచేయ‌గా.. ఇప్పుడు ఆమె భ‌ర్త కూడా సొంతంగా ఒక పార్టీని స్థాపించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించి క‌ల‌క‌లం […]