టాలీవుడ్ ఫ్యామిలీ మల్టీస్టారర్స్ లో నటించింది వీళ్ళే!

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. ఈ సినిమాలలో ఒక స్టార్ హీరో మరొక కథానాయకుడితో నటించడానికి సైతం సై అంటున్నారు. అంతేకాకుండా అందులో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కూడా మల్టీస్టారర్ మూవీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే టాలీవుడ్ ఫ్యామిలీ మల్టీస్టారర్ నటించిన స్టార్ హీరో లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆచార్య సినిమాతో తండ్రీకొడుకులు ఆయన రామ్ చరణ్, చిరంజీవి మొదటిసారిగా పూర్తిస్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. […]