టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది లెక్కకు మిక్కిలి సినిమాలో రిలీజ్ అయ్యాయి. కానీ.. ఆ సినిమాల్లో సక్సెస్ సాధించిన సినిమాలన్నీ అంటే వేళ్ళపై లెక్కపెట్టి చెప్పేయొచ్చు. కాగా.. రిలీజ్ అయిన సినిమాల్లో మెజార్టీ సినిమాలు అంచనాలను మించి సక్సెస్ సాధించడంతోపాటు.. కలెక్షన్ల పరంగా రికార్డులను క్రియేట్ చేశాయి. వాటిలో మహేష్ బాబు గుంటూరు కారం, బన్నీ పుష్ప 2, ప్రభాస్ కల్కి 2898 ఏడి, ఎన్టీఆర్ దేవర సినిమాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఇమేజ్ […]
Tag: Guntur Kaaram
పేకాట ఆడుతున్న ప్రిన్స్ మహేష్, వెంకటేష్.. ఫొటోలు వైరల్…
ప్రముఖ టాలీవుడ్ స్టాప్ హీరోలు నటులు మహేష్ బాబు, వెంకటేష్ ఇటీవల ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పేకాట ఆడుతూ కనిపించారు. వీరిద్దరూ పేకాట ఆడుతూ సరదాగా గడిపిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహేష్ బాబు ఆరంజ్ కలర్ చొక్కా ధరించి హ్యాండ్సమ్ గా కనిపించగా, వెంకటేష్ నల్ల చొక్కా, సన్ గ్లాసెస్ ధరించి కనిపించాడు. గేమ్ ఆడుతున్నప్పుడు ఇద్దరూ రిలాక్స్‌గా, హ్యాపీగా నవ్వుతూ కనిపించారు. ఒక క్లబ్ హౌస్ ఓపెనింగ్‌కు ఈ హీరోలు చీఫ్ […]
`పోకిరి` వల్ల రూమ్‌లో ఒంటరిగా కూర్చుని ఏడ్చిన మహేష్ బాబు.. అంత డ్యామేజ్ ఏం జరిగింది..?
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఫస్ట్ ఇండిస్ట్రీ హిట్ మూవీ `పోకిరి`. డాషింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించింది. 2006లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. అప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న అన్ని రికార్డులను తుడిచి పెట్టింది. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను అందుకుంది. మహేష్ బాబుకు స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. […]
మహేష్ బాబు ధరించిన ఆ స్వెటర్ ధరెంతో తెలుసా.. ఐఫోన్ కొనేయొచ్చు!
టాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియాలోనే మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల లిస్ట్ తీస్తే అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు ముందు ఉంటుంది. మూవీ లవర్స్, ఫ్యాన్సే కాకుండా ఎందరో సెలబ్రిటీలు కూడా మహేష్ అందానికి దసోహం అంటూ ఓపెన్‌గానే చెప్పేశారు. ప్రస్తుతం మహేష్ బాబు ఓవైపు సినిమాలు.. మరోవైపు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ తో చాలా బిజీగా ఉన్నారు. అలాగే వ్యాపారవేత్తగానూ సత్తా చాటుతున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా `హలో` మ్యాగజైన్ కోసం మహేష్ బాబు […]
అందరి ముందు నమ్రత పరువు తీసేసిన మహేష్.. పుసుక్కున అంత మాటన్నాడేంటి?
టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. రీల్ లైఫ్‌లో జంటగా నటించి.. రియల్ లైఫ్ లో భార్యభర్తలుగా మారిన మహేష్ బాబు, నమ్రతలు సుధీర్గ కాలం నుంచి తమ వైవాహిక జీవితాన్ని సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తూ ఎందరో దంపతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్థి పలికిన నమ్రత.. పిల్లల బాధ్యతతో పాటు భర్తకు సంబంధించిన అన్ని విషయాలు […]
గుంటూరు కారం సినిమా పేరు ఎత్తితే బూతులు తిడుతున్న శ్రీలీల.. అంత కోపం ఎందుకంటే..
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా ఒకేసారి అందుకోలేనన్ని సినిమా అవకాశాలను యంగ్ హీరోయిన్ శ్రీలీల అందుకుంది. 22 ఏళ్లకే సూపర్ స్టార్‌డమ్ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఐదు పెద్ద సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ తార రీసెంట్ గా స్కంద సినిమాతో అలరించింది. మరో నాలుగు రోజుల్లో భగవంత్ కేసరి మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న […]
మహేష్ మూవీకి ముహూర్తం పెట్టేసిన రాజమౌళి.. `SSMB29` పట్టాలెక్కేది ఎప్పుడంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గుంటూరు కారం అనంతరం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా చిత్రం ప్రారంభించబోతున్నాడు. మహేష్ కెరీర్‌లో రాబోతున్న 29వ చిత్రమిది. అలాగే రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా […]
సంక్రాంతి సమరానికి సై అంటున్న టాలీవుడ్ స్టార్స్.. మహేష్, నాగ్‌తో సహా ఎవరెవరు వస్తున్నారంటే?
సంక్రాంతి వస్తుందంటే సినీ లవర్స్ కు పండగే పండగ. పెద్ద హీరోలందరూ సంక్రాంతికే సందడి చేస్తుంటారు. పోయిన సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ పోటీ పడ్డారు. ఇద్దరూ బాక్సాఫీస్ కింగ్స్ గా నిలిచారు. ఇక రాబోయే సంక్రాంతికి పోటీ మరింత గట్టిగా ఉండబోతోంది. టాలీవుడ్ స్టార్స్ సంక్రాంతి సమరానికి సై అంటున్నారు. మరి 2024 సంక్రాంతికి రాబోయే హీరెలెవరో ఓ లుక్కేసేయండి. గుంటూరు కారం.. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ […]
బిగ్ సీ యానివర్సరీ ఈవెంట్ లో మహేష్ ధరించిన ఆ షర్ట్ కాస్ట్ ఎంతో తెలిస్తే షాకైపోతారు!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ఖరీదైన దుస్తులు, వస్తువులతో తరచూ హెడ్ లైన్ లో నిలుస్తున్నారు. తాజాగా మరోసారి ఇదే జరిగింది. ఆదివారం హైదరాబాద్ లో అట్టహాసంగా నిర్వహించిన `బిగ్ సీ` 20వ యానివర్సరీ వేడుకల్లో మహేష్ బాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో చెక్ షర్ట్, జీన్స్ మరియు షూస్ ధరించి సింపుల్ లుక్ లో మహేష్ బాబు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఆల్రెడీ ఆయనకు సంబంధించిన ఫోటోలు కూడా […]