భారీ డిజాస్టర్ దిశగా ఆదికేశవ మూవీ.. అన్ని కోట్లు నష్టం తప్పదా..!!

మెగా హీరో వైష్ణవ తేజ్, శ్రీ లీలా కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం ఆదికేశవ.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించడం జరిగింది. నిర్మాత నాగ వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కావడం జరిగింది. ఇందులో లవ్ ,రొమాంటిక్, యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరించారు.. వైష్ణవి తేజ్ కెరియర్ లోనే మొట్టమొదటి మాస్ ఇమేజ్ సినిమా ఇది అని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఆదికేశవ సినిమాకి ఎన్ని కోట్లు […]

రూ.100 కోట్ల హీరో.. ఇప్పుడు కోటి సంపాదించడానికే తిప్పలు…

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు చేసిన రొమాంటిక్ డ్రామా “ఉప్పెన”తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. బ్లాక్‌బస్టర్ హిట్ తో సినీ రంగప్రవేశం చేసిన ఈ హీరో తర్వాత పలు ఇంట్రెస్టింగ్ సినిమాల్లో నటించాడు. కానీ అవేవీ కూడా ఉప్పెనలాగా హిట్స్ సాధించలేదు. నిజానికి యావరేజ్ టాక్ తెచ్చుకోవడంలో కూడా విఫలమయ్యాయి. ఈ సినిమా క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి దారుణమైన రివ్యూలను అందుకున్నాయి. అతని రెండవ చిత్రం, “కొండపొలం”, […]

మెహర్ రమేష్‌ని టాలీవుడ్ నుంచి తన్ని తరిమేశారా.. ఇప్పుడు ఎక్కడున్నాడు..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌ అయినా సంగతి తెలిసిందే. ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేశాడు. కంత్రి, బిల్లా, శక్తి, షాడో వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఇచ్చిన మెహర్ రమేష్ కి చిరంజీవి ఛాన్స్ ఇచ్చాడని తెలిసిన వెంటనే అభిమానులు చాలా భయపడ్డారు వారు భయపడినట్టే చిరంజీవి ఊహించని డిజాస్టర్ ను మెహర్ రమేష్ అందించాడు. ఫ్లాప్ టాక్ వచ్చిన తర్వాత ఈ దర్శకుడు […]

భోళా శంకర్ సినిమా ఫ్లాప్ కి కారణాలు ఇవే..!!

చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న విడుదలై ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది..మొదటి షోకే ప్రేక్షకులకు కూడా ఈ సినిమాని చూడడానికి ఇష్టపడలేదు.అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల కేవలం జబర్దస్త్ బ్యాచ్ వల్లే జరిగింది అనే వార్తలు వినిపించాయి.. ముఖ్యంగా హైపర్ ఆది భోళా శంకర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి పైన అతిగా స్పీచ్ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వినిపించాయి. ఎక్కువగా చిరంజీవిని పొగడమే కాకుండా ఒక […]

మెగా బ్రదర్స్ ని ముంచేస్తోన్న హీరో అజిత్..!!

ఏంటో ఈ మధ్య ఎటు చూసినా రీమిక్స్ సినిమాలే కనిపిస్తున్నాయి. ఏ ఇండస్ట్రీలో చూసిన ఇలానే చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ పాపులారిటీ ఫ్యామిలీ అయినా మెగా ఫ్యామిలీ ఈ రీమిక్స్ లను ఎక్కువగా చేసింది. అయితే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాలను ఈ మెగా బ్రదర్స్ తెలుగులో రీమిక్స్ చేశారు. అజిత్ తమిళంలో నటించిన వీరం అనే సినిమాను పవన్ కళ్యాణ్ కాటమరాయుడుగా రీమేక్ చేశాడు. ఈ సినిమానే తమిళంలో పరవాలేదు అనిపించుకున్న.. […]

బాల‌య్య బాబు ఫ్యాన్స్ త‌ల‌లు ప‌ట్టుకున్న ఆ సినిమాలు ఇవే…!

నందమూరి హీరో బాలయ్య బాబు గురించి అతని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. అయితే బాలయ్య కెరియర్ లో కూడా ఫ్లాప్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి..అవి ఎలాంటి సినిమాలు అంటే అభిమానులకే విసుగు తెప్పించేలా ఆ సినిమాలు ఉండడం జరిగింది. బాలయ్య కెరియర్లు నరసింహనాయుడు సినిమా భారీ విజయం తరువాత.. ఆ తరువాత చిత్రం […]

మొదటిసారి ఆగడు మూవీ పై స్పందించిన శ్రీనువైట్ల..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన చిత్రం దూకుడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శీను వైట్ల దర్శకత్వం వహించారు… వాస్తవానికి మహేష్ కు పోకిరి తర్వాత అంతటి బ్లాక్ బాస్టర్ సినిమా దూకుడు మాత్రమే ఇచ్చిందని చెప్పవచ్చు. మహేష్ అభిమానులు నిరాశగా ఉన్న సమయంలో దూకుడు సినిమా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలడమే కాకుండా కలెక్షన్ల పరంగా ఇండస్ట్రీ హిట్టునే అందుకుంది. ఇక దూకుడు తర్వాత వెంటనే […]

ఆ బ్యాన‌ర్ లో సినిమా చేస్తే ప్ర‌భాస్ కు ఫ్లాప్ ఖాయం.. తెర‌పైకి వ‌చ్చిన‌ కొత్త సెంటిమెంట్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హిట్ ముఖం చూసి చాలా కాల‌మే అయిపోయింది. `బాహుబ‌లి 2` త‌ర్వాత ప్ర‌భాస్ ఖాతాలో ఒక్క హిట్ కూడా ప‌డ‌లేదు. బాహుబ‌లి 2 అనంత‌రం ప్ర‌భాస్ నుంచి `సాహో` మూవీ వ‌చ్చింది. భారీ అంచ‌నాల నడుమ విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఈ మూవీ త‌ర్వాత ప్ర‌భాస్ `రాధేశ్యామ్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా ప్ర‌భాస్ కెరీర్ […]

చిరంజీవి అంజి చిత్రం ఫ్లాప్ కావడానికి కారణం అదేనా..?

చిరంజీవి కెరియర్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు విడుదలయ్యాయి. అయితే కొన్ని చిత్రాలు ఫ్లాప్ గా మిగిలిన మరికొన్ని చిత్రాలు చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పాయని చెప్పవచ్చు. అయితే చిరంజీవి కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రాలలో అంజి సినిమా కూడా ఒకటి. ఈ చిత్రం అప్పట్లో అత్యధిక గ్రాఫిక్స్ విజువల్ వండర్ గా పలు రికార్డులను సృష్టించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2004లో విడుదలైంది. ఇక […]