ఆ విషయంలో చిరంజీవి – బాలయ్య సో-సో-సో లక్కీ.. వెయ్యు కోట్లు ఇచ్చిన రాని అదృష్టం..!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ అనగానే అందరికీ మొదటిగా గుర్తు వచ్చేది చిరంజీవి – బాలకృష్ణ . వీళ్ళకి సంబంధించిన వార్తలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి ..ఇప్పటికీ ఈ హీరోలు స్టార్లుగా సినిమాలు చేసి సక్సెస్ అందుకుంటున్నారు అంటే కారణం మాత్రం వాళ్లకున్న మంచితనమే . ఒకటి మాత్రం నిజం. పెళ్లి తర్వాత ఒక భర్త సక్సెస్ అవుతున్నాడు అంటే దానికి కారణం వాళ్ళ భార్య .. ఒక భార్య సక్సెస్ అవుతుంది అంటే దానికి కారణం […]

‘ విశ్వంభర ‘లో చిరంజీవి, త్రిష రోల్స్ లో అసలు ట్విస్ట్ అదేనా.. నిజమైతే మాత్రం ఆ కిక్కే వేరు..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి.. బింబిసారా మూవీ ఫేమ్ వ‌శిష్ట‌ మల్లిడి డైరెక్షన్లో విశ్వంభర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. సోషియా ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్లో రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఆమెతో పాటు మరి కొంతమంది స్టార్ కాస్టింగ్ కూడా ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు. అయితే ఈ […]

విశ్వక్సేన్ ” గామి ” 2 డేస్ కలెక్షన్స్.. మనోడు కష్టాలు ఫలించాయిగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో విశ్వక్సేన్ కూడా ఒకరు. తనకి నచ్చిన రీతిలో కథలను ఎంచుకుంటూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు విశ్వక్సేన్. ఇక తాజాగా విశ్వక్సేన్ హీరోగా నటించిన మూవీ ” గామి “. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో అభినయ తదితరులు కీలకపాత్రను వహించారు. ఇక […]

చిన్నప్పటి నుంచి నాకు ఆ స్టార్ హీరోతో అలా చేయాలని కోరిక… సిగ్గును పక్కన పెట్టి మనసులో ఉన్న కోరికను బయటపెట్టిన శ్రద్ధా కపూర్..!

శ్రద్ధా కపూర్.. పేరుకి బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ అంద చందాలకు తెలుగు ప్రేక్షకులు బేభత్సంగా ఎడిట్ అయిపోయారు. అదేవిధంగా ఆషికి 2 మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ అప్పటినుంచి ఇప్పటివరకు వరుస హ్యాట్రిక్లను అందుకుంటు దూసుకుపోతుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లు దాటుతున్న ఇప్పటికి కూడా తన గ్లామర్ డోస్ ఏ మాత్రం తగ్గించడం లేదు. ఇక మన ఇండస్ట్రీలో కలిసి చదువుకున్న […]

ఛీ..ఛీ.. ఆఖరికి దాన్ని కూడా కాపీ కొట్టారా?.. గంగలో కలిసిపోయిన అంబానీ కోడలు పరువు..!

ప్రముఖ బిజినెస్ మాన్ ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ మరియు రాధికాల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఎంతో అంగరంగ వైభోగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి ఇంకా నాలుగు నెలలు సమయం ఉండగానే ఈ వేడుకలు జరిపించడం మొదలుపెట్టాడు ముఖేష్ అంబానీ. తన కొడుకు పెళ్లి దేశంలోనే రిచెస్ట్ పెళ్లిగా నిలవాలని డబ్బు గురించి అస్సలు పట్టించుకోవడం లేదు ముఖేష్ అంబానీ. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ లోని జామ్ నగర్ […]

పుష్ప మూవీ కేశవ పై నటి శరణ్య సంచలన కామెంట్స్.. అతను క్యారెక్టర్ అదేనంటూ..!!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ శరణ్య ప్రదీప్ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్‌తో దూసుకుపోతుంది. ఫిదా సినిమాలో సాయి పల్లవి అక్కగా నటించిన ఈ ముద్దుగుమ్మ.. భామ కలాపం సిరీస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లో కీలకపాత్రలో నటిస్తూ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల సుహాస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాల్లో ఓ కీలకపాత్రను పోషించింది. ఈ సినిమాలో ఆమె న‌ట‌న‌కు ఎంతోమంది ప్రశంసలు దక్కాయి. ఇక ఈ మూవీలో […]

“ఆ హీరో ఓ పంది.. కుక్కల అది చేస్తాడు”.. సల్మాన్ పై స్టార్ నటుడు షాకింగ్ కామెంట్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కొట్టుకొని చచ్చిపోతున్నారు. మరీ ముఖ్యంగా అభిమానులు స్టార్ సెలబ్రిటీస్ పై మాటల దాడి చేయడం ఒక ఎత్తు అయితే .. సెలబ్రిటీస్ లో సెలబ్రిటీస్ పోట్లాడుకోవడం మరో ఎత్తుగా మారిపోయింది . పలువురు స్టార్ సెలబ్రిటీస్ ఇలా పబ్లిక్ గా బూతులు తిట్టుకుంటూ జనాలకు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారు . రీసెంట్గా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. టాలెంటెడ్ నటుడుగా పేరు […]

మ‌గ‌వారి కంటే ఆడవారిలో మైగ్రేన్ ఎక్కువగా రావడానికి కారణం ఏంటో తెలుసా..?

ప్రస్తుత లైఫ్ స్టైల్ లో మైగ్రేన్ అనేది చాలా సాధారణంగా తలెత్తుతున్న సమస్య. ఈ సమస్య పురుషులకంటే ఎక్కువగా మహిళల్లోనే ఎక్కువ‌గా ఉంటుంది. మైగ్రేన్ నొప్పి కనీసం నాలుగు గంటల వరకు తీవ్రంగా బాధిస్తుంది. వికారం లేదా వాంతులు కూడా ద‌దీని ల‌క్ష‌ణాలు. ఇక ఎటువంటి శబ్దాలు విన్నా కూడా అసౌకర్యంగా, చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. మైగ్రేన్ నొప్పి మూడు రోజుల వరకు నిరంతరాయంగా ఉంటుంది. నొప్పి మొదట ఒక వైపు నుంచి మొదలై.. శరీరంలో ఇతర […]

పరగడుపున పసుపు నీళ్లు తాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా.. ముఖ్యంగా మహిళలలో..

పసుపు సాధారణంగా యాంటీబయాటిక్‌గా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు.. గాయాలు నయం చేయడానికి కూడా తోడ్పడతాయి. ఇక భారత దేశంలో ప్రతి వంటింటిలోనూ తప్పక మసాలా దినుసులలో పసుపు కూడా ఉంటుంది. ఇది వంటకు రంగుతో పాటు రుచిని, ఆరోగ్యన్ని కలిగిస్తుంది. పసుపును సూపర్ ఫుడ్ గా తీసుకుంటూ ఉంటారు. క్యాన్సర్ తో పోరాడి డిప్రెషన్ను తగ్గించడానికి పసుపు సహకరిస్తుంది. ఇందులో ఉండే సమ్మేళనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక ప్రతిరోజు […]