ఆ విషయంలో చిరంజీవి – బాలయ్య సో-సో-సో లక్కీ.. వెయ్యు కోట్లు ఇచ్చిన రాని అదృష్టం..!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ అనగానే అందరికీ మొదటిగా గుర్తు వచ్చేది చిరంజీవి – బాలకృష్ణ . వీళ్ళకి సంబంధించిన వార్తలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి ..ఇప్పటికీ ఈ హీరోలు స్టార్లుగా సినిమాలు చేసి సక్సెస్ అందుకుంటున్నారు అంటే కారణం మాత్రం వాళ్లకున్న మంచితనమే . ఒకటి మాత్రం నిజం. పెళ్లి తర్వాత ఒక భర్త సక్సెస్ అవుతున్నాడు అంటే దానికి కారణం వాళ్ళ భార్య .. ఒక భార్య సక్సెస్ అవుతుంది అంటే దానికి కారణం ఆమె భర్త.

ఇదే విషయాన్ని ప్రూవ్ చేశారు బాలయ్య – చిరంజీవి . ఒకానొక టైంలో చిరంజీవి బాలయ్య ఎంత బిజీగా ఉన్నారో మనకు తెలిసిందే. పూర్తిగా కాల్ షీట్స్ ఫిల్ అయిపోయి ఊపిరి కూడా పీల్చుకోలేనంత బిజీ అయిపోయారు. సినిమా లైఫ్ ఎంత ఇంపార్టెంటో.. పర్సనల్ లైఫ్ అంతే ఇంపార్టెంట్.. ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయకపోతే డివర్స్ ఇచ్చేసే హీరోయిన్స్ భార్యలని మనం చూస్తున్నాం .

అయితే ఆ విషయంలో చిరంజీవి బాలయ్య సో లక్కీ .. తమ భర్తలు ఎంత బిజీగా ఉన్నా సరే మాతో టైం స్పెండ్ చేయాలి అంటూ డిమాండ్ చేయకుండా సురేఖ – వసుంధర దేవి .. చిరంజీవి – బాలయ్య కెరియర్ ఎదగడానికి ఎంతో కృషి చేశారు .. తోడ్పడ్డారు . వీళ్ళు సినిమాలో బిజీగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ని ముందుకు తీసుకొచ్చారు. ఒక విధంగా వీళ్ళు స్టార్స్ అవ్వడానికి కారణం వాళ్ళ భార్యలే . ఈ విషయాన్ని వాళ్ళు కూడా ఓపెన్ గానే చెప్పుకొస్తున్నారు. ఆ విషయంలో నిజంగా చిరంజీవి – బాలయ్య పెట్టి పుట్టారు అదృష్టవంతులు..!!