మద్యం ఆరోగ్యానికి హానికరం అని టీవీలో కూడా యాడ్స్ వేస్తూ ఉంటారు.ఇక దీనిని తాగటం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా మద్యం సేవిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో యూత్ నుండి పెద్దవారి వరకు చాలా మంది విపరీతంగా మందు తాగుతున్నారు. ఏ చిన్న పార్టీ లేదా ఫంక్షన్ జరిగిన సరే తప్పకుండా అక్కడ మద్యం ఉండాల్సిందే. ఇక కొంతమంది ప్రతి రోజు ఆల్కహాల్ తాగుతూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అది వారి […]
Tag: filmy news
మండే ఎండల్లో.. సింపుల్ బాదం మిల్క్ తయారీ విధానం..!
వేసవికాలంలో బాదం మిల్క్ తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండాకాలం చల్ల చల్లగా బాదం మిల్క్ తాగటం మంచిది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు బాగా మండిపోతున్నాయి. పగటిపూట బయటకి వెళ్లాలంటే చాలా జనం వనికి పోతున్నారు. ఏదైనా చల్లగా తాగితే బాగుండును అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ వేడికి బయటకి వెళ్లలేని పరిస్థితి ఉంది. బాదం,జీడిపప్పు శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. అదేవిధంగా బ్యాడ్ కొలెస్ట్రా ను తగ్గిస్తాయి. కర్బూజా,కమల పండ్ల జ్యూసులతోపాటు చల్ల […]
కల్కి తో కాలు దువ్వుతున్న పుష్ప 2… విజయం ఎవరిది..?
ప్రభాస్ అంటేనే ఇండస్ట్రీలో మంచి పేరు గల వ్యక్తి. ఇక అల్లు అర్జున్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లోనే ఎన్నో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి రాబోతున్న సినిమాల్లో కల్కి, పుష్ప 2 కూడా ఒకటి.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న” పుష్ప2″ అలాగే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన” కల్కి 2898 AD కూడా ఒకటి. ఇక ఈ […]
నేను డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోవడానికి కారణం ఇదే… ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నిహారిక..!
మెగా డాటర్ నిహారిక ఇండస్ట్రీలో మంచి పేరుని సంపాదించుకుంది. ఈమె యాంకర్ గా కూడా చేస్తూ ఉంటుంది. మెగా డాటర్ నిహారిక ఇటీవలే భర్తతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.ఆ తర్వాత నుంచి వెబ్ సిరీస్, సినిమాలు నిర్మిస్తూ..నిర్మాతగా ఫుల్ బిజీ అయిపోయింది. అంతేకాకుండా పలు ఇంటర్వ్యూలో పాల్గొంటూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక… రాడిసన్ బ్లూ పబ్ ఘటన గురించి స్పందించి అసలు విషయాన్ని బయట […]
“బుద్ధొచ్చింది..ఇకపై అలాంటి తప్పు ఎప్పటికి చేయను”.. అభిమానులకి ప్రామిస్ చేసిన హీరోయిన్ సమంత..!!
సమంత.. ఈమెకు సంబంధించిన వార్తలు ఎలా నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా ఒకప్పుడు సమంతని పొగిడేసిన జనాలే ఇప్పుడు ఆమెను హద్దులు మీరి పోయి నోటికి వచ్చిన బూతు పదాలతో ట్రోల్ చేస్తూ ఉంటారు . అలాంటివి మొదట్లో సీరియస్ గా తీసుకున్న సమంత ఆ తర్వాత చాలా చాలా లైట్ గా తీసుకుంది. తన పని తాను చూసుకుంటా అంటూ దూసుకుపోతుంది . రీసెంట్గా సమంత ఇండియా టుడే […]
ఆ యంగ్ హీరో సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఖుషి కపూర్.. బోనీకపూర్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!
ఎస్ ప్రెసెంట్ ఇన్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా టాలీవుడ్ లో సెటిల్ అవ్వడానికి టాలీవుడ్ ఇండస్ట్రీపై కన్ను వేస్తున్నారు . ఒక ముద్దుగుమ్మ ఒక సినిమా కి కమిట్ అయ్యి ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే మరో సినిమా కమిట్ అయ్యేలా తన అందచందాలతో మెప్పించేస్తుంది . రీసెంట్గా జాన్వీ కపూర్ దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది . ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే రామ్ […]
అల్లు అర్జున్ నటించిన అన్ని సినిమాలలోకి.. స్నేహ రెడ్డి ఫేవరెట్ మూవీ ఏంటో తెలుసా..?
సాధారణంగా ఒక అభిమానికి తమ ఫేవరెట్ హీరో నటించిన అన్ని సినిమాలు ఇష్టం ఉంటాయి. కానీ కొన్ని కొన్ని పాత్రలు మాత్రం వాళ్ళ మనసుల్లో హత్తుకుపోతూ ఉంటాయి. అలాంటి పాత్రలో మళ్ళీ కనిపించడం చాలా చాలా రేర్. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా అల్లు అర్జున్ అంటే అందరికి ఫేవరేట్. అమ్మాయిలు కూడా పడి చచ్చిపోతూ ఉంటారు . ఆమె స్టైల్ కి ఫిదా అయిపోతూ ఉంటారు . అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప […]
అప్పట్లో సావిత్రి .. ఆ తర్వాత సౌందర్య .. ఇప్పుడు సాయి పల్లవి – శ్రీలీల ఏం టైమింగ్ రా బాబు..!!
సినిమా ఇండస్ట్రీలో చిత్ర విచిత్రాలను ఎక్కువగా కనిపెడుతూ ఉంటారు జనాలు . మరీ ముఖ్యంగా ఒక సినిమాలో నటించి హీరోయిన్ సక్సెస్ అందుకుందంటే చాలు.. ఆ హీరోయిన్ ని ఓ రేంజ్ లో పొగడడానికి ఆ హీరోయిన్ వల్లే ఇండస్ట్రీకి ఇంత లక్కు వచ్చిందని ప్రూవ్ చేయడానికి నానా రకాల లాజిక్కులు మాట్లాడుతూ ఉంటారు. రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో ఎస్ లెటర్ తో స్టార్ట్ అయితే […]
నా కన్న తండ్రే నన్ను చంపాలనుకున్నాడు.. ‘ రేసుగుర్రం ‘ విలన్ షాకింగ్ కామెంట్స్..!!
రేసుగుర్రం సినిమాతో విలన్గా టాలీవుడ్కు పరిచయమయ్యాడు రవి కిషన్. ఈ సినిమాలో తన నటనతో అందరిని ఆశ్చర్యపరిచిన ఆయన సౌత్ తో పాటు నార్త్ లోను వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇక రవి కిషన్ తాజాగా ఓఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు. తన సినీ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందో.. తన లైఫ్ లో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడో ఇంటర్వ్యూలో వివరించాడు. ఆయన మాట్లాడుతూ నేను 17 ఏళ్ల ఏజ్లోనే ఇంటి నుంచి పారిపోయి […]









