అల్లు అర్జున్ నటించిన అన్ని సినిమాలలోకి.. స్నేహ రెడ్డి ఫేవరెట్ మూవీ ఏంటో తెలుసా..?

సాధారణంగా ఒక అభిమానికి తమ ఫేవరెట్ హీరో నటించిన అన్ని సినిమాలు ఇష్టం ఉంటాయి. కానీ కొన్ని కొన్ని పాత్రలు మాత్రం వాళ్ళ మనసుల్లో హత్తుకుపోతూ ఉంటాయి. అలాంటి పాత్రలో మళ్ళీ కనిపించడం చాలా చాలా రేర్. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా అల్లు అర్జున్ అంటే అందరికి ఫేవరేట్. అమ్మాయిలు కూడా పడి చచ్చిపోతూ ఉంటారు .

ఆమె స్టైల్ కి ఫిదా అయిపోతూ ఉంటారు . అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా అయిపోయిన వెంటనే అట్లీ దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . అల్లు అర్జున్ నటించిన అన్ని సినిమాలలోకి తన భార్య స్నేహ రెడ్డికి ఫేవరెట్ మూవీ ఏంటి అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది .

చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి నచ్చిన సినిమానే స్నేహ రెడ్డి మోస్ట్ ఫేవరెట్ మూవీ అంటూ బయటపడింది. ఆ సినిమా మరేదో కాదు “ఆర్య”. అల్లు అర్జున్ గంగోత్రి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. హీరోగా కెరియర్ని మలుపు తిప్పిన సినిమా అంటే మాత్రం ఆర్య అనే చెప్పాలి . లవర్ బాయ్ గా ఈ సినిమాలో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చాడు . ఈ సినిమా ఇప్పటికీ చూసిన తనివి తీరదు. ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది . అలాంటి ఓ స్పెషల్ పెర్ఫార్మెన్స్ అందజేశాడు అల్లు అర్జున్ చేత సుకుమార్. స్నేహ రెడ్డికి కూడా ఈ మూవీ అంటే చాలా చాలా ఇష్టమాట.