కోలీవుడ్ ,టాలీవుడ్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్.. ఈ అమ్మడు మొదట హీరోయిన్గా పలు సినిమాలలో నటించిన సక్సెస్ కాలేకపోవడంతో ఆ తర్వాత నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది. ఇప్పటికీ అలాంటి పాత్రలోనే నటిస్తూ మంచి క్రేజ్ అందుకుంది. గత కొద్ది రోజులుగా హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ పేరు డ్రగ్స్ కేసులో వినిపిస్తూనే ఉంది. మరొకసారి తాజాగా ఈ […]
Tag: drugs
నార్కో అధికారులకు నవదీప్ ఏం చెప్పాడు…?
మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు నవదీప్‌ను నార్కోటిక్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఉన్న లింక్‌లను అధికారులు ఆరా తీశారు. డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే తనను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని.. అవసరం ఉంటే మళ్లీ పిలుస్తామన్నారని నవదీప్ విచారణ అనంతరం వెల్లడించారు. ఈ విచారణలో నవదీప్ కి పలు ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. నార్కోటిక్ విభాగం ఎస్పీ సునీత రెడ్డి, ఏసీపీ నరసింగ రావుతో […]
డ్రగ్స్ కేసు పై సంచలన వీడియో విడుదల చేసిన ఆషు రెడ్డి..!!
టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే..కబాలి చిత్ర నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ తో పోలీసులు పట్టుకోవడంతో మొత్తం డ్రగ్స్ వ్యవహారంతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయని విషయంపై ఆరాతిస్తున్నారు..అయితే అధికారుల విచారణలో కేపీ చౌదరి తో 12 మంది డ్రగ్స్ సంబంధం ఉన్నట్లుగా గుర్తించారు..ఆరుగురు డ్రగ్స్ కన్జ్యూమర్స్ పేర్లను చెప్పినట్లు తెలుస్తోంది. వాళ్లకు సంబంధించిన మొత్తం డేటాను రికవరీ చేశారు పోలీసులు.. ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. రఘు ,తేజ పేరు […]
డ్రగ్స్ వ్యవహారంపై షాకింగ్ కామెంట్స్ చేస్తున్న హీరో నిఖిల్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కార్తికేయ-2 చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు నిఖిల్.. ఆ తర్వాత తన తదుపరి చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేయబోతున్నారు. తాజాగా తన నటించిన స్పై సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించి ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. గత కొద్దిరోజులుగా సినీ సెలబ్రిటీలను భయభ్రాంతులకు గురి చేస్తున్న డ్రగ్స్ వ్యవహారం మళ్లీ వైరల్ గా మారుతోంది. కభాలి సినిమా నిర్మాత కేపీ […]
ఆ మత్తు పుట్టలో ఇంకెన్ని పాములో.. జబర్దస్త్ వారు కూడా..!
డ్రగ్స్.. ఈ మత్తు పుట్టలో కొన్నాళ్ల క్రితం నుంచి ఒక పెద్ద పాము మమ్మల్ని ఏం చేస్తారు లే అన్నట్టుగా తొంగిచూస్తూ లో లోపలే జరిపించాల్సిన కార్యాలన్నీ గుర్తు రట్టు కాకుండా జరిపించేస్తోంది. కానీ అతి తెలియవంతులైన పోలీసులు ఆ పామును పట్టేసుకున్నారు. ఇక ఆ పుట్టలో ఇంకెన్ని పాములు ఉన్నాయో అని ఆరా తీయగా ఒక్కొక్కటిగా బయటకి వస్తూ ఉండడంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతుంది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా […]
బాలీవుడ్ తారలంతా డ్రగ్స్ తీసుకుంటారని బాంబు పేల్చిన రామ్ దేవ్..!!
డ్రగ్ మాఫియా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తోంది ఇది ఏ ఇండస్ట్రీలో అయినా బాగా వినిపిస్తున్నది.బాలీవుడ్లో డ్రగ్ మాఫియా గురించి హీరోయిన్ కంగాన రనౌత్ గతంలో ఆరోపణలు చేయడం జరిగింది. రాజకీయ నాయకులతో లింక్ అయ్యి బాలీవుడ్ లోని ఎంతో మంది స్టార్లు సైతం ఇలాంటి దందాలో పాల్గొంటున్నారని తెలియజేస్తూ ఉండేది. అయితే ఈ విషయం ఈమె కాకుండా చాలామంది విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారని పార్టీ పబ్బులలో ఇది కామన్ గా మారిపోయిందని చాలామంది అంగీకరించారు. ఇంతకుముందు […]
డ్రగ్స్ గురించి షెర్లిన్ చోప్రా షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్?
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో అరెస్టు అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంలో చాలా మంది ప్రముఖులు షారుక్ ఖాన్ కి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా డ్రగ్స్ విషయం గురించి మాట్లాడుతూ పాత వీడియోని ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో షారుక్ ఖాన్ ఇచ్చిన పార్టీలో తాను చూసిన విషయాల గురించి ఆమె పంచుకుంది. […]
విచారణలో నోరుమెదపని ఛార్మీ.. విస్తుపోయే నిజాలు బయటపెట్టిన అధికారులు..!
ఈరోజు ఛార్మి ఈడి అధికారుల ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ విచారణలో ఈడీ అధికారులు ఆమెను పలు కీలక ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది.. ఇక చార్మి తనతోపాటు చార్టెడ్ అకౌంటెంట్ ను కూడా వెంట తెచ్చుకుంది. ఇక తన వద్ద నుంచి బ్యాంకు ఖాతాలను కూడా అధికారులు తీసుకున్నారని తెలుస్తోంది. ఇక ఈడీ ఆఫీస్ దగ్గర హంగామా చేసిన ఛార్మి బౌన్సర్ పై అధికారులు సీరియస్ అయ్యారు.. విదేశాలకు చెందినటువంటి కెల్విన్ కి ఈమె […]
డ్రగ్స్ కేసులో ED కీలక నిర్ణయం..టాలీవుడ్లో టెన్షన్ టెన్షన్..!
నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఉన్నట్టు ఉండి ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఈడీ ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఇప్పటికే విచారణకు హాజరుకావాలంటూ తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి నోటీసులు కూడా వెళ్లాయి. ఇక ఈ నెల 31 నుంచి సెప్టెంబరు 22 వరకూ వీరిని విచారించనున్నారు. అయితే ఈ కేసులో ఈడీ మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా ఇంటర్ […]