డ్రగ్స్ కేసు పై సంచలన వీడియో విడుదల చేసిన ఆషు రెడ్డి..!!

టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే..కబాలి చిత్ర నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ తో పోలీసులు పట్టుకోవడంతో మొత్తం డ్రగ్స్ వ్యవహారంతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయని విషయంపై ఆరాతిస్తున్నారు..అయితే అధికారుల విచారణలో కేపీ చౌదరి తో 12 మంది డ్రగ్స్ సంబంధం ఉన్నట్లుగా గుర్తించారు..ఆరుగురు డ్రగ్స్ కన్జ్యూమర్స్ పేర్లను చెప్పినట్లు తెలుస్తోంది. వాళ్లకు సంబంధించిన మొత్తం డేటాను రికవరీ చేశారు పోలీసులు..

ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. రఘు ,తేజ పేరు కీలకంగా వినిపిస్తోంది. ఇంకా శ్వేత ,సుశాంత్ రెడ్డి మిశ్రా, శ్వేత, నితినేష్, సనా, వంటేరు సవన్ రెడ్డి, ఠాగూర్ ప్రసాద్, చింతారాకేష్ ,రోషన్, బెజవాడ భరత్ అతని భార్య సాయి ప్రసన్న పేర్లు వినిపిస్తున్నాయి. సినిమా సెలబ్రిటీల విషయానికొస్తే సురేఖ వాణి, జ్యోతి, అషురెడ్డి వీరి పేర్లు వినిపిస్తున్నాయి. వారి కాల్స్ లిస్ట్ చెక్ చేస్తే అందులో వీరి పేర్లు కనిపిస్తున్నాయి.. అయితే దీనిపై ఇప్పటికే సురేఖ వాణి, జ్యోతి స్పందించడం జరిగింది..అషురెడ్డి ఈ కేస్ పై స్పందించి డ్రెస్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని తేల్చి చెప్పేసింది.

అయితే డ్రగ్స్ అమ్ముతూ పట్టుపడ్డ నిర్మాత కె.వి చౌదరి కాంట్రాక్ట్ లిస్టులో ఉన్నారు అషురెడ్డి ఇమే పేరు కాంట్రాక్ట్ ఫోటోలు ఉండటమే కాదు పోలీసులు విడుదల చేసిన కష్టడి రిపోర్టులో అషురెడ్డి పేరు ఫోన్ నెంబరు ఉన్నాయి. ఇలా ఆమె ఫోన్ నెంబర్ కస్టడీ రిపోర్టులో ఉండడం బహిర్గతం కావడం వల్ల ఆమెకి వందల కాల్స్ వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది అందుకు సంబంధించి ఒక వీడియోను కూడా విడుదల చేసింది అషురెడ్డి. అంతేకాదు సత్య ప్రచారాలపై పరువు నష్టం దవా వేస్తా.. తన నెంబర్ ని ప్రచురించే వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అంటూ వీడియో ద్వారా వార్నింగ్ ఇస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)