సినీ పరిశ్రమ అంటే ఒక రంగుల ప్రపంచం. ఇందులో ఎంతోమంది నటీనటులు , డైరెక్టర్లు , నిర్మాతలు, టెక్నీషియన్స్ ఇలా ఎంతోమంది డ్రీమ్ సినిమా అని చెప్పవచ్చు.. సినిమా షూటింగ్ అంటే చాలా క్లిష్టమైనది అని చెప్పవచ్చు. ఎక్కువగా శ్రమతో కూడిన పని నటీనటుల ముందు నిలబడి కెమెరా ఆన్ చేసి షూట్ చేయడం అంటే సాధ్యమైనది కాదు.. సినిమా షూటింగుకు ఒక పద్ధతి ఉంటుంది. వాటిని పాటించాల్సి ఉండడమే కాకుండా పలు నియమాలు కూడా ఉంటాయట. […]
Tag: cinima
ప్రియాంక చోప్రా నిజంగా సినిమాలకు టాటా చెప్పనుందా?
బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా గురించి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ప్రియాంక. వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీ బిజీగా మారింది. ‘లవ్ ఎగైన్’ అనే ఒక హాలీవుడ్ మూవీతో ఇటీవల ప్రేక్షకులను అలరించిన ప్రియాంకా ప్రస్తుతం ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ అనే ఒక ఇంగ్లీష్ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ […]
ఒక్క సినిమాతో పరువు పోయింది.. దర్శకేంద్రా మీకు అవసరమా అంటూ..!
బుల్లితెర నటులతో నిండిన సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’. సుడిగాలి సుధీర్, సునీల్, వెన్నెల కిషోర్, ఆలీ, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మానందం ఇలా కమెడియన్స్ అందరూ ఈ సినిమా కనిపిస్తారు. ఆగస్టు 19న రిలీజ్ అయిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనం లేకుండా అత్యంత చెత్త సినిమాగా ప్రక్షకులు అభివర్ణిస్తున్నారు. ఈ సినిమాను పూర్తిగా చూడకుండానే థియేటర్ నుంచి మధ్యలోనూ వస్తున్నారంటూ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ సినిమాలోని కామెడీ ట్రాక్ అసలు […]
కావాలనే తన మీద తాగి పడ్డారంటున్న నటి..!!
సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక నటి స్టార్ హీరోయిన్ గా అవ్వాలని ఎంట్రీ ఇచ్చింది. స్టార్ హీరో సినిమాతోనే ఆమె సపోర్టింగ్ రోల్ లో నటించింది. అటుపై ఒక సంచలన డైరెక్టర్ తన సినిమాలో ఆమెకు మెయిన్ లీడ్ గా అవకాశం కల్పించారు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది . అయినా పట్టు వదలలేదు వచ్చిన అవకాశాలను అందించుకుంటూ నటిగా బాగా పాపులర్ అయింది. పరిశ్రమలో తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నది ఈమె. ఈ […]
జియాఖాన్ ను శారీరకంగా హింసించిన నటుడు?
2013లో సంభవించిన బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జియాఖాన్ ఆత్మహత్య అప్పట్లో పెను సంచలమే సృష్టించింది. బాలీవుడ్ నటుడు సూరజ్ పంచోలీతో జియా రిలేషన్ షిప్ వికటించి అది ఆత్మహత్యకు ప్రేరేపించిందని అప్పట్లో కధలు కధలుగా వినిపించాయి. జియా ఖాన్ ను శారీరకంగా వేధించాడని.. మాటలతో హింసించేవాడని ఆమె తల్లి రబియా తాజాగా ఈ బుధవారం నాడు ప్రత్యేక కోర్టుకు తెలిపారు. CBI విచారిస్తున్న ఈ కేసులో 25 ఏళ్ల జియాఖాన్ తో సంబంధం కలిగి ఉన్న పంచోలిపై […]
కూతురుని రెడీ చేస్తున్న రోజా… అన్షుకి అంత మేటర్ ఉందంటారా అంటున్న సినీ జనం?
అవును… మినిష్టర్ రోజా తన కూతురుని రెడీ చేస్తోంది. దేనికని అనుకుంటున్నారా… దేనికని అంటారేంటండీ.. ఒక నటి కూతురు నటి కావాలనే అనుకుంటుంది మరి. అన్షు మాలిక సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్ధం అయిందంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. త్వరలో ఈమె కథానాయికగా ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పటికే డాన్సుతో పాటు యాక్టింగ్‌లో ట్రెయిన్ అవుతోంది. త్వరలో ఈమె హీరోయిన్గా నటించే విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. అన్షు ఒక […]
ఓవర్ నైట్ స్టార్లు వీరు.. కానీ అనతికాలంలోనే కనుమరుగయ్యారు? ఇంతకీ ఎవరంటే?
సినిమా పరిశ్రమలో ఎవరికి ఎప్పుడు స్టార్ డం వస్తుందో తెలియదు. అయితే స్టార్ డం వచ్చినవారు అందరూ దానిని వినియోగించుకోలేరు. అయితే దానికి ఫలానా అని కారణం ఇది అని మనం చెప్పలేము. విధి ఆడిన వింత నాటకంలో కొందరు విగతజీవులుగా మారుతారు. మరికొంతమంది వున్నత శిఖరాలను అధిరోహించి అశేష అభిమానులను సొంతం చేసుకుంటారు. అయితే అతి కొద్ది మంది మాత్రమే ఇక్కడ క్లిక్ అవుతారు. ఇపుడు కేవలం ఒకే ఒక్క సినిమాతో స్టార్లు అయ్యి, తరువాత […]
మరొకసారి ప్రభాస్ సినిమాలో సత్యరాజ్..?
ప్రభాస్ సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకున్న సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్ గా రాణించిన సత్యరాజ్ తెలుగు చిత్రాల్లో కూడా అడపాదడపా నటించారు. కానీ ఆయనకు “మిర్చి” సినిమాతోనే బాగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ తండ్రిగా నటించిన సత్యరాజ్ కు మంచి మార్కులే పడ్డాయి. “బాహుబలి” చిత్రంలో కట్టప్ప పాత్రలో సత్యరాజ్ కనబర్చిన నటనా ప్రదర్శనతో ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులయ్యారు. ఐతే సత్య […]
ఈ నందమూరి హీరో సినిమాలు ఎందుకు మానేశాడో తెలుసా..?
తెలుగు తెరపై ఎంతో మంది తమ ప్రతిభను నిరూపించుకుని సత్తా చాటారు. అనేక మంది ఎలాంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో రాణించి స్టార్ హీరోలుగా ఎదిగారు. అలాంటి కుటుంబాల్లో నందమూరి కుంటుంబం కూడా ఒకటి. ఆ ఇంటి నుంచి వచ్చిన ఎంతో మంది హీరోలుగా రాణించారు. కానీ ఓ హీరో మాత్రం ఎంతో కాలం నిలబడకుండానే తెరకు దూరమయ్యాడు. ఆయనెవరో కాదు విశ్వ విఖ్యాతగా పేరు గాంచిన నందమూరి తారక రామారావు తమ్ముడు త్రివిక్రమ రావు కొడుకు […]