రాధేకు 95 కోట్ల న‌ష్టం.. కారణం ఎవరంటే..?

ఎన్నో అంచ‌నాల న‌డుమ విడుద‌లైన బాలీవుడ్ సూప‌ర్ స్టార్ సల్మాన్ ఖాన్ మూవీ రాధే. అయితే అంచనాల‌కు త‌గ్గ‌ట్టు ఈ మూవీ ఆడ‌లేదు. పూర్తి స్థాయిలో నెగ‌టివ్ టాక్ మూట‌గ‌ట్టుకుంది రాధే. అన్ని ర‌కాల రివ్యూలు మూవీకి వ్య‌తిరేకంగా రావ‌డం నిరాశ ప‌రిచింది. అయితే ప్ర‌పంచంలో త‌న‌ను తాను నంబ‌ర్ వ‌న్ క్రిటిక్‌గా చెప్పుకునే వ్య‌క్తి క‌మ‌ల్ ఆర్ ఖాన్. ఆయ‌న తాజాగా ఈ మూవీ విష‌యంలో స‌ల్మాన్‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశారు. ఇక దీనిపై స‌ల్మాన్ […]

పవన్‌, పూరీ కాంబో సెట్టవుతుందా..?

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు బ‌ద్రి సినిమాతో మంచి క్రేజ్ తీసుకొచ్చాడు పూరి జ‌గ‌న్నాథ్‌. ఆ సినిమాతో ప‌వ‌న్ రేంజ్ మారిపోయింది. ఆ త‌ర్వాత కెమెరామెన్‌ గంగతో రాంబాబు సినిమాను చేసి మంచి హిట్ కొట్టాడు పూరి. అయితే ఆ త‌ర్వాత వారిద్ద‌రి మ‌ధ్య సినిమా రాలేదు. హ్యాట్రిక్‌ సినిమా రావాల‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఓ స‌రికొత్త క‌థ‌తో ప‌వ‌న్‌, పూరి కాంబినేష‌న్‌లో ఓ స్టోరీ రానుందంటూ ఎప్ప‌టి నంఉచో ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా వీరి ప్రాజెక్ట్ […]