ఓ మై గాడ్: ఎన్టీఆర్ పై ఇలాంటి చెత్త రూమరా..?

గత సంవత్సరం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్ లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాసిని అభిమానులను ఆకర్షించింది. ఈ సినిమాలో రామ్ చరణ్- ఎన్టీఆర్ తొలిసారిగా కలిసి నటించిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాతో వీరిద్దరూ పాన్ ఇండియా లవల్‌ లో సూపర్ హిట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాకు పలు అంతర్జాతీయ వేదికలపై ఎన్నో కీలక పురస్కారాలు కూడా బ్యాక్ టు […]

బావ బామ్మర్దుల పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన రోజా..!!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ ఈ షో ఇప్పుడు రాజకీయాంగ పలు ప్రకంపనలు రేపుతోందని చెప్పవచ్చు. అన్ స్టాపబుల్ మొదటి సీజన్ సినీ ఇండస్ట్రీలో ఉండే వారిని మాత్రమే గెస్ట్ గా పిలిచి వారి గురించి కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది అభిమానులకు. అయితే ఇప్పుడు తాజాగా సీజన్ 2 కు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ ను పిలవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి […]

టీడీపీలో ఏం జ‌రుగుతోంది… చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపిస్తోందెవ‌రు…!

ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీకి ఇప్పుడు స‌రైన స‌మ‌యం. అదే స‌మ‌యంలో క‌ఠినమైన ప‌రీక్షా కాలం కూడా. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు పార్టీని స‌మాయ‌త్తం చేసుకుంటున్న స‌మ‌యంలో ఉరుములు లేని పిడుగుల్లా.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు.. పార్టీని ఎటు తీసుకువెళ్తాయ‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. నేరుగా.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోకి వెళ్లి.. పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించుకునేందుకు కూడా చంద్ర‌బాబుకు ఇబ్బంది క‌ర ప‌రిణామాలు ఏర్ప‌డ్డాయంటే.. పార్టీపై ఎలాంటి ప్ర‌భావం ప‌డుతోందో అర్ధం చేసుకోవ‌చ్చు.   త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం […]

వైసీపీ ఓట‌మి.. ఒక్క సీటూ రాదు.. చంద్ర‌బాబు ఊహాలు ఎలా ఉన్నాయంటే…!

తాజాగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి ప్ర‌జ‌లు తిరుగు ట‌పాలో ఇంటికి పంపిస్తార‌ని అన్నారు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ ఒక్క‌సీటును కూడా గెలుచుకునే ప‌రిస్థితి లేద‌ని.. అస‌లు టికెట్లు ఎలా అడుగుతార‌ని.. ఆయ‌న నిల‌దీశారు. ఇక‌, వైసీపీ తుమ్మితే ఊడిపోయే ముక్కు అని అభివ‌ర్ణించారు. ఓకే.. చంద్ర‌బాబు చెప్పిన‌వే నిజ‌మ‌ని అనుకుంటే.. వైసీపీ స్తానాన్ని భ‌ర్తీ చేసే పార్టీ ఏది? అనేది చంద్ర‌బాబు చెప్పాల్సిన […]

అధికారంపై ఎన్ని ఆశలో..

ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి బాగానే పట్టుంది.. పార్టీ హైకమాండుకు ఉత్తర దేశంపై దిగులు లేదు. బాధంతా దక్షిణాదిపైనే.. అరె.. ఈ ప్రాంతంలో పార్టీని అధికారంలోకి తెద్దామంటే కుదరడం లేదు. ఒక్క కర్ణాటకలోనే సాధ్యమైంది. తమిళనాడులో అస్సలు దగ్గరకు రానీయారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అయినా పార్టీ పరువు నిలుపుకుందామనేది పెద్దల ఆలోచన. తెలంగాణలో కాస్తో..కూస్తో పార్టీ బండి లాగుతోంది. ఏపీలోనే పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. అధికార పక్షాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నాలు నాయకులు అస్సలు చేయడం లేదని […]

పాపం బాబు.. పోరాడుటయా? పారిపోవుటయా?

కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలలో పరాజయం తప్పదని చంద్రబాబునాయుడుకు చాలా కాలం ముందే తెలుసు. స్థానిక పరిస్థితులను ఆయన సరిగానే పసిగట్టారు. ఓటమి తప్పదని గ్రహించగలిగారేమో గానీ.. ఫలితం ఇలా ఉంటుందని, ఇంత ఘోరమైన అవమానకరమైన ఓటమి ఎదురవుతుందని ఆయన అనుకుని ఉండకపోవచ్చు. 25 వార్డుల్లో కేవలం ఆరు మాత్రమే గెలుచుకుని పార్టీ కుదేలైపోయింది. పరువు గంగపాలు అయింది. కిం కర్తవ్యం? ఏం చేయాలి? చంద్రబాబునాయుడు ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇది. బహుశా ఈ సమయానికి ఏం చేయగలడో […]

పవన్ భజన చేస్తున్న టీడీపీ దళాలు!

జనసేనాని పవన్ కల్యాణ్ షూటింగుల విరామంలో ఒక సినిమా ఫంక్షన్ కు హాజరయ్యారు. చాన్నాళ్ల తర్వాత.. ఎదురుగా షూటింగు కెమెరాలు కాకుండా ప్రజలు కనిపించారు. చాన్నాళ్ల తర్వాత మైకు దొరికింది. మైకు దొరకడమే తడవుగా.. అది సినిమా ఫంక్షన్ అనే సంగతిని మర్చిపోయి.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎడా పెడా తూర్పారపట్టేశారు. యావత్ సినీ పరిశ్రమకు తాను రక్షకుడు అన్న రీతిలో.. పరిశ్రమ తరఫున తానొక్కడే గళంవినిపిస్తున్నాననే రీతిలో.. గర్జించారు. ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు. ఇదంతా ఒక […]

కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌కు బాబు ముహూర్తం ఖ‌రారు … ప్ర‌కంప‌న‌లు రేప‌డం ఖాయం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ ప్ర‌క్షాళ‌న వార్త‌లు గ‌త యేడాదిన్న‌ర‌గా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎట్ట‌కేల‌కు త‌న కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌కు బాబు ముహూర్తం ఖ‌రారు చేశారు. ఉగాది, శాస‌న‌స‌భ, మండ‌లి స‌మావేశాలు ముగిశాక ఏప్రిల్ 6వ తేదీన కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని తెలుస్తోంది. ఈ ప్ర‌క్షాళ‌న‌లో ఐదుగురు మంత్రుల‌కు ఖచ్చితంగా ఊస్టింగ్ త‌ప్ప‌ద‌న్న టాక్ ఏపీ టీడీపీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ  అవుట్ లిస్టులో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన పీత‌ల సుజాత‌, విజ‌య‌న‌గ‌రం […]

ఏపీ కేబినెట్ ప్రక్షాళన ఇన్ ఎవరు..? అవుట్ ఎవరు..?

ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌కు రంగం సిద్ధ‌మైంది. ముహూర్తం ఇంకా నిర్ణ‌యించ‌న‌ప్ప‌టికీ చంద్ర‌బాబు ఈ విష‌యంలో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. అంతేకాదు, సీఎం త‌న‌ త‌న‌యుడు లోకేష్ బాబుని కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్టు కూడా చెప్పేశారు. దీంతో ఇప్పుడు ఈ టాపిక్ మీదే చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగుతున్నాయి. కొన్ని వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు సీఎం గ‌త ఏడాది నిర్వ‌హించిన ఇంటిలిజెన్స్ స‌ర్వేలో ఆశించిన మార్కులు రాని మంత్రుల‌కు ఈ ప్ర‌క్షాళ‌న‌లో మంగ‌ళం పాడ‌తార‌ని తెలిసింది. ముఖ్యంగా విభ‌జ‌న త‌ర్వాత ఏర్ప‌డిన ప్రభుత్వం […]