రెండున్న‌రేళ్ల బాబు పాల‌న‌: హిట్స్ త‌క్కువ – ప్లాప్స్ ఎక్కువ‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు రెండున్న‌రేళ్ల పాల‌న‌లో ఎన్ని విజయాలు సాధించారు? ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారు? ఎన్ని ఎన్నిక‌ల హామీల‌ను నెర‌వేర్చారు? ఎన్ని ప‌థ‌కాల‌ను విజ‌యవంతంగా నిర్వ‌హిస్తున్నారు? అని ఒక్క‌సారి ఆలోచిస్తే.. చాలా చాలా త‌క్కువ‌గానే విజ‌యాలు న‌మోద‌య్యాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు! అదేవిధంగా ఎన్నిక‌ల హామీల్లో దాదాపు స‌గానికి స‌గం కూడా నెర‌వేర్చ‌లేద‌నే అనిపిస్తోంది. ఇక‌, బాబు ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల్లో దాదాపు ఇప్ప‌టికీ కొన్ని ప్ర‌జ‌ల‌కు చేరువ కాలేదు. ముఖ్యంగా చంద్ర‌బాబు రెండున్న‌రేళ్ల పాల‌న‌ను ప‌రిశీలిస్తే.. హిట్స్ […]

తెలంగాణ ఏసీబీ చంద్ర‌బాబుకు అనుకూల‌మా..!

ఏపీ – తెలంగాణ రాష్ట్రాల ప్ర‌భుత్వాల మ‌ధ్య తీవ్ర‌మైన వార్‌కు కార‌ణ‌మైంది ఓటుకు నోటు కేసు. ఈ కేసులో ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అడ్డంగా బుక్ అయిపోయార‌ని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం నానా ర‌చ్చ ర‌చ్చ చేసేసింది. ఈ విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకంగా చంద్ర‌బాబును నువ్వు దొంగ అని ఓపెన్‌గానే అనేశారు. ఇది చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితంలోనే పెద్ద మ‌చ్చ‌గా మిగిలింది. అప్ప‌ట్లో ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటిక‌ల్ హీట్‌గా […]