ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌ను ప‌క్క‌న పెట్టేశారా..!

పాలిటిక్స్ అన్నాక ఎప్పుడు ఎవ‌రితో ప‌నుంటుందో చెప్ప‌లేం! గ‌ల్లీ స్థాయి నుంచి ఢిల్లీ లెవిల్ వర‌కు అంద‌రూ మిత్రులే! అదేస‌మ‌యంలో ఎప్పుడు ఎవ‌రితో అవ‌స‌రం తీరుతుందో కూడా చెప్ప‌లేం. ఇది పాలిటిక్స్‌లో న‌యా ట్రెండ్ అన‌డానికి వీల్లేదు. ఎందుకంటే.. పాలిటిక్స్ అంటేనే అంత కాబ‌ట్టి!! ఈ విష‌యం అంతా ఎందుకంటే.. 2014లో టీడీపీ ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత భారీ ఎత్తున మీడియాలో క‌నిపించిన విద్యాధికుడు, సీనియ‌ర్ నేత ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌.. ఇప్పుడు దాదాపు ఎక్క‌డా క‌నిపించ‌డం […]

చంద్ర‌బాబుది రావ‌ణాసురుడి అన్న‌య్య పాల‌నా?!

కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. ఏపీ సీఎం చంద్ర‌బాబుపై వెరైటీగా విరుచుకుప‌డ్డారు. ఏపీలో భ‌య‌ప‌డుతూ బ‌త‌కాల్సి వ‌స్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బుధ‌వారం నుంచి ప్రారంభం కావాల్సిన రావుల‌పాలెం – అంత‌ర్వేది ముద్ర‌గ‌డ కాపు స‌త్యాగ్ర‌హ పాద‌యాత్రను ప్ర‌భుత్వం అడ్డుకుంది. ముద్ర‌గ‌డ‌పై నేరుగా ఎలాంటి వ్యాఖ్య‌లూ చేయ‌ని పోలీసులు ఆయ‌న పాద‌యాత్రలో అసాంఘిక శ‌క్తులు ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంటూ ముద్ర‌గ‌డ‌ను మంగ‌ళ‌వారం సాయంత్రం ఆయ‌న ఇంటి వ‌ద్దే నిర్బంధించారు. ఈ క్ర‌మంలో పోలీసుల‌కు, ముద్ర‌గ‌డ‌కు […]

ఆ ప‌శ్చిమ టీడీపీ ఎమ్మెల్యే రూ.20 కోట్లు పంచాడా..!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు సంచ‌ల‌న నిర్ణ‌యం నిజంగానే పెద్ద‌ల‌ను ఇబ్బందులు పెడుతోంది. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా లెక్క‌లు చూప‌ని కొన్ని కోట్ల పెద్ద నోట్లు.. త‌గ‌ల పెట్టార‌ని, చించి పోస్తున్నార‌ని వార్త‌లు, స‌చిత్ర క‌థ‌నాలు క‌నిపిస్తున్నాయి. మ‌రికొన్ని ప్రాంతాల్లో పెద్ద‌లు త‌మ బ్లాక్ మ‌నీని తమ కుటుంబ స‌భ్యుల‌కు పంచుతున్నారు. వారి పేర్ల‌తో బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. మొత్తానికి పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం బ్లాక్ మ‌నీని అరిక‌ట్టేందుకేన‌న్న ప్ర‌ధాని మోడీ […]

అంత డ‌ప్పు ఎందుకు లోకేష్‌బాబు..!

పొలిటిక‌ల్ లీడ‌ర్స్ అన్నాక 24 గంట‌లూ ప్ర‌జ‌ల కోస‌మే ప‌నిచేయాలా?  వాళ్ల‌కు మాత్రం కుటుంబాలు ఉండ‌వా?  ఓ వారం ట్రిప్‌క్‌కి వెళ్తే.. కొంప‌లేం మునిగిపోతాయి? ఇటీవ‌ల ఓ టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య ఇది! ఆయ‌న ఎవ‌రి గురించి అన్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు!! అదే స‌మ‌యంలో ప్ర‌జ‌లు కూడా దీనిని లైట్‌గానే తీసుకున్నారు. ఎందుకంటే.. ప్ర‌జ‌లు సెంటిమెంట‌ల్ ఫూల్స్ క‌నుక‌!! ఇప్పుడు ఆ సెంటిమెంటును మోతాదుకు మించి మోగించేస్తున్నారు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, సీఎం […]

చంద్ర‌బాబు ” వాస్తు ” హిట్ కొట్టిందా

ఏపీ సీఎం చంద్ర‌బాబు నోట వాస్తు వ్యాఖ్య‌లు వ‌చ్చాయి. వాస్త‌వానికి టెక్నాల‌జీని న‌మ్మే ఆయ‌న వాస్తును న‌మ్ముతున్న‌ట్టు చెప్ప‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తి క‌లిగించింది. ఇటీవల ఆయ‌న వెల‌గపూడిలో నిర్మించిన నూత‌న స‌చివాల‌యంలో త‌న ఛాంబ‌ర్‌ను బాబు ప్రారంభించారు. పూర్తి వాస్తు ప్ర‌మాణాల‌తో ఈ ఛాంబ‌ర్‌ను నిర్మించారు. ఇక‌, త‌న ఛాంబ‌ర్‌ను ఇటీవ‌ల ప్రారంభించిన బాబు.. ప్ర‌స్తుతం అక్క‌డి నుంచే పాల‌న సాగిస్తున్నారు. అదేవిధంగా త‌న ఛాంబ‌ర్‌లోకి ప్ర‌వేశించిన సంద‌ర్భంగా చంద్ర‌బాబు రెండు సంత‌కాలు చేసిన విష‌యం తెలిసిందే. […]

ఆ ఏపీ మంత్రి నియోజ‌క‌వ‌ర్గంలో కులాల చిచ్చు

సామాజిక వ‌ర్గాల ఆధిప‌త్యానికి ఇప్పుడు మంత్రి రావెల కిశోర్ బాబు నియోజ‌క‌వ‌ర్గం కేరాఫ్‌గా మారిందా? అక్క‌డ రావెల సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు సొంత పార్టీలోని ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌నే టార్గెట్ చేస్తున్నాయా? ఈ క్ర‌మంలో మిగిలిన సామాజిక వ‌ర్గాల నేతలంగా ఇప్పుడు రావెల‌కు యాంటీగా మార‌బోతున్నారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలో!! ఇక‌, విష‌యంలోకి వెళ్లిపోతే.. ఐఆర్‌టీఎస్ అధికారిగా ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన రావెల కిశోర్‌బాబు 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌త్తిపాడు […]

చిరు కోసం రంగంలోకి ఆ ఇద్ద‌రు మంత్రులు..!

అవును. కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కోసం.. టీడీపీ మంత్రులు ఇద్ద‌రు రంగంలోకి దిగారు! ఈ ప‌రిణామం ఎందుకంటారా? ఏపీలో ఇప్పుడు రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల వేడి రాజుకుంటోంది! 2019 ఎన్నిక‌లకు సంబంధించి నేత‌లు ఇప్పుడు త‌మ త‌మ ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఈ క్ర‌మంలో అధికార టీడీపీ దృష్టి ఇప్పుడు చిరంజీవిపై ప‌డింది. ఆయ‌న‌ను త‌మ పార్టీలోకి చేర్చుకునే దిశ‌గా నేత‌లు పావులు క‌దుపుతున్నారు. ఆయ‌న‌ను రంగంలొకి దింప‌డం వ‌ల్ల 2019లోనూ ఎలాంటి ప్ర‌యాస […]

చంద్ర‌బాబు ఫ్రెండ్ అప్పుల అప్పారావ్ అయ్యాడా..!

స‌రిగ్గా  ద‌శాబ్ద కాలం క్రితం… భ‌విష్య‌త్తు మీద ఎన్నో ఆశ‌ల‌తో  మౌలిక వ‌స‌తుల ప్రాజెక్టుల‌పై  పోటీప‌డి మ‌రీ.. దూకుడుగా పెట్టుబ‌డులు కుమ్మ‌రించిన ఇన్‌ఫ్రా కంపెనీలు వ్యాపారం అనుకున్న‌ట్టు లేక‌పోవ‌డంతో ఇప్పుడు పీక‌ల్లోతు అప్పుల్లో మునిగిపోయాయి. ప్ర‌త్యేకంగా చెప్పుకోవ‌ల‌సిందేమిటంటే ఈ ఇన్‌ఫ్రా మేజ‌ర్ కంపెనీల్లో అధిక శాతం తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వ్యాపార వేత్త‌ల‌వే. వీరిలో కావూరి సాంబశివరావు , ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌,  నామా నాగేశ్వరరావు వంటి మాజీ ఎంపీలు కూడా ఉన్నారు. వీరి కంపెనీలు ప్ర‌స్తుతం బ్యాంకుల […]

త‌మ్ముళ్ల‌కు చంద్ర‌బాబు ఆఫ‌ర్ – వార్నింగ్‌

క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన కార్య‌క‌ర్త‌లున్న పార్టీగా  తెలుగుదేశం పార్టీకి దేశంలోనే ప్ర‌త్యేక స్థాన‌ముంది. పార్టీ కోసం అహ‌ర్నిశ‌లు సైనికుల్లా శ్ర‌మించే వీరి అండదండ‌ల‌తోనే ఆ పార్టీ గ‌త ముప్పై మూడేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులెదురైనా వాటిని స‌మ‌ర్థంగా ఎదుర్కొంటూ ముందుకు రాగ‌లిగింది.  తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ధాన రాజ‌కీయ‌ప‌క్షంగా సుస్థిర స్థానం సంపాదించుకోగ‌లిగింది. ఈ నేప‌థ్యంలో పార్టీనే నమ్ముకుని సొంత ఆస్తుల‌ను కూడా క‌రిగించుకుంటూ పనిచేసిన కార్యకర్తలను, నాయ‌కుల‌ను ఆదుకునేందుకు  ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్న‌ట్టు.. ఆ పార్టీ అధినేత – ఏపీ […]