రాజకీయాల్లో వేగులు, ఉప్పందించే వారికి ఎప్పుడూ కొదవ ఉండదు! ఇప్పుడు ఇదే టాక్‌పై తీవ్ర వర్రీ అయిపోతున్నారు తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ నేతలు. తెలంగాణలోని కేసీఆర్ సర్కారులో ఉన్న మంత్రులే ఏకంగా వేగులు మారిపోయారని ఆరోపిస్తున్నారు. ఈ మంత్రులు ప్రభుత్వం చేయదల్చుకున్న, చేస్తున్న పనులకు సంబంధించిన సీక్రెట్ సమాచారాన్నంతా పోగేసి.. పక్కారాష్ట్ర సీఎం చంద్రబాబుకి చేరవేస్తున్నారట. దీంతో సదరు సమాచారాన్ని ముందే గ్రహిస్తున్న చంద్రబాబు.. తెలంగాణ కన్నా రెండడుగులు ముందుండేందుకు ప్రయత్నిస్తున్నారట! ఇలా మంత్రులే […]
Tag: chandrababu
కాంగ్రెస్ చేసిన తప్పునే చేస్తోన్న చంద్రబాబు
తనకు రాజకీయ ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ రూట్‌లోనే సీఎం చంద్రబాబు పయనిస్తున్నారా? అంటే సీఎంగా చంద్రబాబు తాజాగా తీసుకున్న డెసిషన్స్ చూస్తున్న విశ్లేషకులు ఔననే అంటున్నారు. గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సమయంలో తమకు నచ్చిన ప్రైవేటు సంస్థలకు అడ్డదిడ్డంగా భూములు అప్పగించేశారు. అవే ఆ తర్వాత కాలంలో పెద్ద వివాదాస్పద మయ్యాయి. ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే రూట్‌లో వెళ్తున్నారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అయిన దానికీ, కాని దానికీ చంద్రబాబు ప్రభుత్వ భూములను […]
ఏపీ మంత్రులకు రెడ్డి టెన్షన్
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావడంతో మంత్రివర్గ విస్తరణపై చాలా మంది గంపెడు ఆశలు పెట్టుకుని కళ్లుకాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. చంద్రబాబు దసరాకు మంత్రివర్గాన్ని విస్తరణ చేస్తున్నట్టు లైట్‌గా సంకేతాలు ఇవ్వడంతో ఆశావాహుల ఆనందానికి అవధులే లేవు అలాగే మంత్రి వర్గం నుంచి ఊస్ట్ లిస్ట్‌లో ఉన్న మంత్రుల్లో పెద్ద టెన్షన్ నెలకొంది. ఇదిలా ఉంటే రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓ ఎమ్మెల్సీ దెబ్బతో ఇప్పుడు బాబు […]
హెరిటేజ్ సేల్ వెనక అసలు సీక్రెట్ ఇదే..!
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ రిటైల్ విభాగాన్ని ఆయన అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తోంది. భారీ లాభాల్లో ఉన్న హెరిటేజ్ గ్రూప్‌ను సొంతం చేసుకునేందుకు పలు కార్పొరేట్ సంస్థలు పోటీ పడినా చివరకు ఫ్యూచర్ గ్రూప్ సంస్థ హెరిటేజ్‌ను దక్కించుకునేందుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. హెరిటేజ్ సేల్ విషయంపై ప్రస్తుతం హెరిటేజ్ సంస్థకు, ఫ్యూచర్ గ్రూప్ ప్రతినిధులకు చర్చలు జరుగుతున్నట్టు కూడా సమాచారం. చంద్రబాబు 1992లో హెరిటేజ్ గ్రూప్‌ను ప్రారంభించారు. హెరిటేజ్ […]
చంద్రబాబుని కూడా ఇరికించే పనిలో బీజేపీ?
ఏపీకి ప్రత్యేక హోదాపై ఇన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌కు కేంద్రం నేడు తెరదించే విధంగా పావులు కదుపుతోంది. వరుస భేటీలతో ఏపీ ఎంపీలంతా ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే చంద్రబాబు కి హస్తిన నుంచి పిలుపొచ్చింది. కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబుకు వెంకయ్యనాయుడు ఫోన్ చేసినట్లు తెలిసింది. వెంటనే బయల్దేరి ఢిల్లీకి రావాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్యాకేజీలోని అంశాలను చంద్రబాబుకు వివరించేందుకే వెంకయ్య ఢిల్లీకి రమ్మన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే బీజేపీ […]
టీడీపీకి షాక్ ఇచ్చిన ప్రజాభిప్రాయ సేకరణ
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయిన సందర్భంగా పార్టీ-ప్రభుత్వంపై జనాభిప్రాయం సేకరించేందుకు తెలుగు దేశం పార్టీ రంగంలోకి దిగింది.పబ్లిక్ ఒపినీయన్ లో 25-30 మంది ఎమ్మెల్యేలపై మాత్రం సదభిప్రాయం వ్యక్తమయినట్లు సమాచారం. సగానికిపైగా ఎమ్మెల్యేలు, కొందరు మంత్రుల కుటుంబసభ్యులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని పరిసర జిల్లాల్లోని ఇద్దరు మంత్రుల భార్యలు కౌంటర్లు పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక శాఖ అడ్వర్టైజ్‌మెంట్‌కు సంబంధించి ఏమైనా పనులు కావాలంటే సదరు మంత్రి సతీమణిని సంప్రదించాల్సిందేనన్న ప్రచారం జరుగుతోంది. అందులో దాదాపు 200 […]
చంద్రబాబుకి ముద్రగడ బంపర్ ఆఫర్.
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేయాలని అభిప్రాయపడ్డారాయన. చంద్రబాబు నిరహార దీక్ష చేస్తే ప్రత్యేక హోదా వస్తుందని ముద్రగడ చెప్పారు. తనకూ అవకాశం కల్పిస్తే చంద్రబాబుతో కలిసి దీక్షలో పాల్గొంటాననీ, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమేనని ముద్రగడ వివరించారు. కాపు ఉద్యమం మలిదశను ప్రారంభించేందుకోసం కాపు ప్రముఖులతో ముద్రగడ సమావేశమవుతున్నారు. దాసరి నారాయణరావుతో సమావేశమైన ముద్రగడ, […]
గ్యారేజ్ కి చంద్రబాబు సెంటిమెంట్!
మాములుగా సగటు మనిషికి సెంటిమెంటు 100 కి 50 పాళ్ళుంటే అదే సినిమా వాళ్ళకి మాత్రం 100 కి 100 పాళ్ళు సెంటిమెంట్ ని నమ్ముతారు.అంత బలంగా సెంటిమెంట్ ఆంటే వాళ్ళకో సెంటిమెంట్ మరి.అది సినిమా పేరైనా..విడుదల తేదీ అయినా.వారమైనా.పేరులోని అక్షరాలయినా..వాటి అంకె అయినా సెంటిమెంట్ ఆంటే సెంటిమెంట్.అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు సినిమా వాళ్ళు. ఇక అసలు విషయానికి వస్తే ఎన్టీఆర్ కెరీలోనే అత్యంత విపరీతమైన అంచనాలతో రాబోతోన్న కొరటాల శివ దర్శకత్వం వహించిన […]
డామిట్ ముత్తయ్య అడ్డం తిరిగాడే!
ఏ జేరూసలెం ముత్తయ్యని తెలంగాణా పోలీసులకి దొరక్కుండా రోజుకో ప్లేస్ మార్చి సినీఫక్కీలో తిప్పిన చంద్రబాబు పైనే అదే ముత్తయ్య తీవ్రమైన ఆరోపణలు చేసాడు.ఓటుకు నోట్లు కేసులో ఆడియో వీడియొ తెలుపులతో అడ్డంగా దొరికిన చంద్రబాబు ఆకేసులో A – 4 నిందితుడుగా ఉన్న ముత్తయ్యని అప్పట్లో చాలా జాగ్రత్తగా ఎవరికంటా పడకుండా తప్పించాడన్నది జగద్విగితం. అయితే బాబుకు బాగా అలవాటైన వాడుకో వదిలేసుకో గేమ్ మళ్ళీ ప్లే చేసినట్టు కనిపిస్తోంది.ఈ కేసు విచారణ సందర్బంగా సుప్రీం […]
