కేసీఆర్ వ్యాఖ్య‌ల వెనుక ఇంత కుట్ర ఉందా?

`అమ‌రావ‌తి నిర్మాణానికి మా వంతు స‌హ‌కారం అందిస్తాం. ఎప్పుడు ఏ సాయం కావాల‌న్నా అందిస్తాం` ఇదీ అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌కు వ‌చ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు!! కానీ ఇప్పుడు ఆయ‌నే ఏపీ అభివృద్ధికి మోకాల‌డ్డే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా? ఇందుకు బీజేపీ నేత‌లు కూడా అంత‌ర్గ‌తంగా చేయూత‌నిస్తున్నారా? అనే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు విశ్లేష‌కులు! ఇటీవ‌ల ఆయ‌న ఢిల్లీలో విలేక‌రుల‌తో మాట్లాడుతున్న స‌మ‌యంలో ఏపీలోని రాజ‌కీయాల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. వీటి […]

బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకోవ‌డం ఎంత క్షేమం, ఎంత మేర‌కు లాభం ?

అవును! ఇప్పుడు ఏ రాజ‌కీయ విశ్లేష‌కులను ప‌ల‌క‌రించినా ఏపీలో ప‌రిస్థితిపై చెబుతున్న మాట ఇది! బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఐర‌న్ లెగ్‌తో సంసారం చేసిన‌ట్టేన‌ని అంటున్నారు. విష‌యం లోకి వెళ్లిపోతే.. 2019లో ఏపీలో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్ప‌డింది. మిగిలిన రాష్ట్రాల‌తో పోల్చుకుంటే ఇక్క‌డ విప‌క్షం గ‌ట్టిగా ఉండ‌డం, ప్ర‌జ‌లు ఆయ‌న‌తో ఉండ‌డం, 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని డిసైడ్ అవ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌పై అంచ‌నాలు ఊపందుకున్నాయి. ఈ క్ర‌మంలో […]

జ‌గ‌న్ ప్లాన్‌లో బాబును ముంచుతున్నాడా..!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి వాతావ‌ర‌ణం ఎదుర‌వుతుందో చెప్ప‌డం క‌ష్టం. ముఖ్యంగా ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్న వారి విష‌యంలో వారు ఏ పార్టీకి ప‌రిమితం అవుతారు? అని చెప్ప‌డం ఇంకా క‌ష్టం. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప‌ద‌వుల‌పై ఆశ‌ల‌తోనే వైసీపీ నుంచి టీడీపీకి వ‌రుస పెట్టి జంప్ చేసిన నేత‌ల‌ను మ‌నం చూశాం. రాష్ట్ర అభివృద్ధికి చంద్ర‌బాబు పాటుప‌డుతున్నార‌ని అందుకే తాము పార్టీ మారామ‌ని చెప్పుకొచ్చిన నేతలు ఎక్క‌డ‌ త‌మ‌కు అనుకూలంగా ఉంటే అక్క‌డి జంప్ చేయ‌డానికి సిద్ధంగా […]

ఏపీ మంత్రుల్లో నెంబ‌ర్ 1 బ‌ద్ద‌క‌స్తుడు ఎవ‌రంటే…

ఏపీ కేబినెట్‌లో సీఎం చంద్ర‌బాబు వ‌య‌స్సు మంత్రుల‌తో పోల్చుకుంటే ఎక్కువే అయినా మంత్రుల క‌న్నా ఆయ‌నే బాగా క‌ష్ట‌ప‌డుతుంటారు. ఇక మంత్రుల్లో చాలా మంది మ‌హాబ‌ద్ద‌క‌స్తులుగా మారిపోయారు. త‌మ శాఖ‌కు సంబంధించి వ‌చ్చిన ఫైళ్ల‌ను క్లియ‌ర్ చెయ్య‌డంలో వారు రోజులు కాదు వారాలు, నెల‌లు త‌ర‌బ‌డి టైం తీసుకుంటున్నారు. మంత్రులు ఫైళ్ల‌ను క్లియ‌ర్ చేయ‌డంలో ఎంతెంత టైం తీసుకుంటున్నార‌న్న ఆస‌క్తిక‌ర వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ వార్త ప్ర‌కారం జీఏడీ రిపోర్టులు ఏం చెపుతున్నాయో చూద్దాం. […]

నంద్యాల ఓట‌ర్ల‌కు ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు

నంద్యాల‌లో ప‌సుపు జెండా రెప‌రెప‌లాడించేందుకు స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబు రంగంలోకి దిగారు. ఇది త‌మ నియోజ‌క‌వ‌ర్గ‌మ‌ని, నాయ‌కులు వెళ్లినా క్యాడ‌ర్ మాత్రం త‌మ వైపే ఉంద‌ని.. ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైసీపీ అధినేత జ‌గ‌న్ చెబుతున్నారు. త‌మ అభ్య‌ర్థిగా ఆర్థికంగా, శ్రేణుల్లోనూ బ‌లంగా ఉన్న శిల్పామోహ‌న రెడ్డిని ప్ర‌క‌టించ‌డంతో చంద్ర‌బాబు అల‌ర్ట్ అయ్యారు. కేవ‌లం సెంటిమెంట్‌ను న‌మ్ముకునే బ‌రిలోకి దిగుతున్నామ‌న్న అప‌వాదు ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌కుండా ఉండేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను ఆకట్టుకునేందుకు తాయిలాల మీద తాయిల‌లు ప్ర‌క‌టిస్తున్నారు. నిధులు, […]

ఏపీలో బ‌య‌ట‌పడుతున్న అవినీతి అన‌కొండ‌లు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాష్ట్రాన్ని ఎంత‌గా అవినీతి ర‌హితం చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా.. అంత‌గా అవినీతి ఊబిలో కూరుకుపోతోంది. ఈ ఏడాది ఏపీలో బ‌య‌ట‌ప‌డినంత‌గా న‌ల్ల‌ధ‌నం ఎక్క‌డా బ‌య‌ట‌ప‌డ‌లేద‌న్న‌ది వాస్త‌వం. అవినీతి పాల్ప‌డిన ఉద్యోగి.. సాధార‌ణ దొంగ‌క‌న్నా దారుణ‌మైన వ్య‌క్తి అంటూ.. ఓ సంద‌ర్భంలో నెహ్రూ పేర్కొన్నారు. సాధార‌ణ దొంగ ఒక‌రిద్ద‌రిని దోచుకుంటే.. ఈ అవినీతికి అల‌వాడుప‌డిన వైట్‌కాల‌ర్ దొంగ‌లు స‌మాజాన్నే దోచేస్తున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  నిన్న గాక మొన్న ఇద్ద‌రు భార్య‌ల ముద్దుల మొగుడు 50 […]

టీడీపీలోకి అశోక్‌బాబు…. ఎమ్మెల్సీపై గురి..!

ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు ఉద్యోగుల కోసం చేసే ప‌నిలో ఆయ‌న‌కు ఎన్ని మంచి మార్కులు వ‌చ్చినా, ఆయ‌న చంద్ర‌బాబుకు కాస్త ఫేవ‌ర్‌గా ఉంటార‌న్న టాక్ ఆయ‌నపై ఎప్ప‌టి నుంచో ఉంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందే ఆయ‌న టీడీపీలోకి వ‌స్తార‌న్న వార్త‌లు వ‌చ్చినా అవి ఆ త‌ర్వాత సైలెంట్ అయ్యాయి. వీలున్న‌ప్పుడల్లా అశోక్‌బాబు చంద్రబాబును డ‌ప్పును లైట్‌గా అయినా కొట్టేస్తుంటారు. తాజాగా నవ నిర్మాణ దీక్షల ముగింపు సందర్భంగా కాకినాడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రిపై అశోక్‌ బాబు పొగడ్తలతో […]

చంద్ర‌బాబు త‌ప‌న లోకేశ్ అర్థం చేసుకుంటాడా?

మంత్రి వ‌ర్గంలోకి రాక‌ముందు.. వ‌చ్చిన త‌ర్వాత సీఎం చంద్ర‌బాబుకు త‌నయుడి టెన్ష‌న్ త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. మొన్న‌టివ‌ర‌కూ చిన‌బాబు లోకేశ్ పార్టీలోకి రావాల‌ని, త‌మ‌తో ప‌నిచేయాల‌ని పార్టీ అధినేత‌ను కోరిన సీనియ‌ర్లు.. తీరా వ‌చ్చాక ఆయ‌న వ్య‌వ‌హార శైలితో ఇబ్బందులు ప‌డుతున్నార‌ట‌. ఇక తెలుగు దేశం పార్టీకి భ‌విష్య‌త్‌ నాయ‌కుడిగా ఇప్ప‌టి నుంచే భావిస్తున్న లోకేశ్‌.. ప‌బ్లిక్ మీటింగుల్లో త‌డ‌బ‌డ‌టం కూడా ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీంతో సీఎం వెంట‌నే రంగంలోకి దిగారు. పబ్లిక్ మీటింగులు, సీనియ‌ర్ల‌తో ఎలా […]

ఏపీలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ థ‌ర్డ్ పేజ్ స్టార్ట్‌ … అయితే వైసీపీ అవుట్ ?

ఏపీ సీఎం చంద్ర‌బాబు విప‌క్షాన్ని మ‌రింత నిర్వీర్యం చేసేందుకు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ థ‌ర్డ్ పేజ్ స్టార్ట్ చేస్తున్నారా ?  థ‌ర్డ్ పేజ్‌లో విప‌క్ష వైసీపీలో మ‌రిన్ని కీల‌క వికెట్లు ప‌డ‌నున్నాయా ?  అంటే ఏపీ రాజ‌కీయవర్గాల్లో ప్రస్తుతం ఇదే అంశం జోరుగా ట్రెండ్ అవుతోంది. దివంగ‌త నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీ ఎంట్రీతో స్టార్ట్ అయిన ఫ‌స్ట్ పేజ్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌, బొబ్బిలి ఎమ్మెల్యే సుజ‌య్‌కృష్ణ రంగారావుతో సెకండ్ పేజ్ ఆప‌రేష‌న్లు స‌క్సెస్ అయ్యాయి. ఈ […]