ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలకు సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ పార్టీలకు సంబంధించి నేతలు ఒక్కొక్కరు ఒకే విధంగా కామెంట్లు కుమ్మరిస్తున్నారు. పొత్తులపై ఇప్పటి నుంచే నేతలు పెద్ద పెద్ద చర్చలు కూడా చేపట్టారు. మొత్తంగా ఈ కూటమి పార్టీల్లో ఏం జరుగుతోంది అనే వార్తలైతే పెద్ద ఎత్తున వస్తున్నాయి. బీజేపీతో పొత్తు వద్దంటే వద్దని టీడీపీ నేతలు చెబుతున్నారట. ఇక, టీడీపీతో పొత్తు వద్దని ఇప్పటికే బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున […]
Tag: chandrababu
టీడీపీలో పురుష ఎమ్మెల్యే వర్సెస్ మహిళా ఎమ్మెల్యే మధ్య వార్
ఏపీలో అధికార టీడీపీలో పురుష ఎమ్మెల్యే వర్సెస్ మహిళా ఎమ్మెల్యే మధ్య వార్ జరుగుతోంది. అధికార పార్టీకే చెందిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పంతానికి పోవడంతో ఇప్పుడు అధిష్టానానికి పెద్ద చిక్కే వచ్చిపడింది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలకు బ్రహ్మరథం పట్టారు. దీంతో 48 వార్డుల్లో 35 చోట్ల టీడీపీ సైకిల్ జోరు సాగింది. ఇక, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక పరోక్షం కావడంతో అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16 […]
చంద్రబాబు సత్తా మరోసారి రుజువైందిగా
ఎన్నికల్లో తానేంటో మరోసారి నిరూపించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు! తన వ్యూహాలకు తిరుగులేదని.. ఎంతటి వారైనా తన రాజకీయ వ్యూహాలకు చిత్తవ్వాల్సిందేనని రుజువుచేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. 15 రోజులు ప్రతిపక్ష నేత జగన్.. నంద్యాలలోనే ఉండి ప్రచారం చేసినా.. విజయం సాధించలేకపోయారు! ఇదే సమయంలో చంద్రబాబు.. మాత్రం తన వ్యూహాలను పక్కాగా అమలుచేస్తూ.. తన అభ్యర్థిని గెలిపించుకున్నారు. తనకు ఎవరి మద్దతు లేకపోయినా.. అన్నీ తానై వ్యవహరించి నంద్యాలలో సత్తా […]
నంద్యాలలో ఆ ఓటింగ్ సానుభూతికా… వ‌్యతిరేకానికా..!
నంద్యాలలో పోలింగ్ ముగిసింది. ఓటరు తీర్పు ఎలా ఉంటుందో ? ఎవ్వరికి అర్థం కావడం లేదు. సాధారణంగా ఉప ఎన్నిక అంటే ఓటర్లు పెద్ద ఇంట్రస్ట్ చూపరు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోతారు. అయితే నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ మాత్రం సాధారణ ఎన్నికలను తలపించేలా జరిగింది. 80 శాతానికి కాస్త అటూ ఇటూగా పోలింగ్ నమోదైంది. ఓవరాల్‌గా 79.20 శాతం పోలింగ్ జరిగింది. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 72.09 శాతం ఓటింగ్ నమోదు అయితే […]
అటు అభివృద్ధి.. ఇటు అన్యాయం.. నంద్యాల ఓటరు తికమక!
నంద్యాల ఉప ఎన్నిక మంచి ఊపుమీదుంది. గతంలో ఎన్నిడూ లేనంతగా ఎన్నిక ప్రారంభం అయి రెండు గంటలు గడిచాయో లేదో దాదాపు 16% పోలింగ్ నమోదైంది. అది కూడా ఓ ఉప ఎన్నికలో కావడంతో ఎన్నికల సంఘంలో తలు పండిన సీనియర్లు సైతం ఆశ్చర్య పోతున్నారు. ఇంత వెల్లువలా నంద్యాల ఉప పోరు జరుగుతుందని వారు అస్సలు ఊహించలేదు. ఇంకో మరింత ఆశ్చర్యకర పరిణామం ఏంటంటే.. మంచంలోంచి లేచి తిరగలేని పరిస్థితిలో కాటికి కాళ్లు చాపుకున్న వారు […]
నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ ..వైసీపీ వెర్షన్ ఒకలా.. టీడీపీ వెర్షన్ మరోలా
తెలుగు జనాలు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతో వెయిట్ చేస్తోన్న ఏపీలోని నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ బుధవారం తీవ్ర ఉత్కంఠ మధ్ స్టార్ట్ అయ్యింది. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ 10 గంటలకే అనధికారికంగా 22 శాతం వరకు పూర్తయినట్టు తెలుస్తోంది. నంద్యాల ఓటరు మంచి హుషారుగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బూత్‌ల వద్ద బారులు తీరారు. ఇక నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లో కొన్ని గ్రామాల్లో అయితే 10 గంటలకే 40-50 […]
నంద్యాల ఉప ఎన్నిక వేళ వైసీపీకి దిమ్మతిరిగే షాక్
నంద్యాల ఉప ఎన్నిక వేళ వైసీపీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి టీడీపీలో చేరారు. బుధవారం ఆయన తన కుమారులు, సోదరులతో పాటు సచివాలయానికి వచ్చి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఆయన్ను చంద్రబాబు వద్దకు తీసుకువచ్చారు. ఆ వెంటనే వాళ్లు చంద్రబాబు సమక్షంలోనే టీడీపీలో చేరారు. నంద్యాల ఉప ఎన్నిక మరో వారం రోజుల్లో జరుగుతోంది. రెండు […]
బాబుకు యాంటీగా పవన్‌ను నడిపిస్తోంది వాళ్లేనా..!
`పవన్, చంద్రబాబు ఎప్పుడూ భాయి-భాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీకి జనసేన మద్దతు ఉంటుంది` ఇదీ కొంతకాలం క్రితం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్య! నిజమే.. సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మధ్య.. సత్సంబంధాలే ఉన్నాయి. దీనివల్లే నంద్యాల ఉప ఎన్నికల్లో పవన్ మద్దతు తమకు ఉంటుందని, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు అంతా నమ్మకంతో ఉన్నారు. కానీ `2019 ఎన్నికల వరకూ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయం. మా వైఖరి […]
చంద్రబాబుకు తలనొప్పిగా ఆ నలుగురు మంత్రులు
సామాజిక వర్గాలను సంతృప్తి పరచడానికో, అసంతృప్తులను బుజ్జగించడానికో, పార్టీ బలోపేతానికో కారణం ఏదైనా ఒకే జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెట్టారు సీఎం చంద్రబాబు! ఇద్దరూ సమన్వయంతో పనిచేసి పార్టీని బలోపేతం చేస్తారని ఆయన ఆశించారు. కానీ ఇప్పుడు వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా విభేదాలు రగులుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఇవి పైకి కనిపిస్తుండగా.. మరికొన్ని జిల్లాల్లో అంతర్గతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నలుగురు మంత్రులతో అధినేతకు తలనొప్పులు తప్పడంలేదు. ఒకరు యస్ […]
