ఇటు షర్మిల..అటు అవినాష్..వైఎస్ ఫ్యామిలీకి ట్రబుల్.!

గత ఎన్నికల ముందు ఏ అంశమైతే రాజకీయంగా జగన్‌కు ప్లస్ అయిందో..ఇప్పుడు అదే అంశం రివర్స్ అవుతుంది. గత ఎన్నికల ముందు జగన్ సొంత బాబాయ్ వివేకా మర్డర్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇది చేసింది చంద్రబాబు, టి‌డి‌పి నేతలని జగన్ తో సహ వైసీపీ నేతలు ఆరోపించారు. దీంతో అపుడు జగన్‌కు సానుభూతి కలిసొచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అవుతుంది. సి‌బి‌ఐ విచారణలో ఊహించని అంశాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో […]

ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకి..కేసీఆర్ కర్తవ్యం ఏంటి?

తెలంగాణలో గత మూడు నెలలుగా ఎమ్మెల్యేల కొనుగోలులో ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు పార్టీ మారేందుకు ఒక్కొక్కరికి వంద కోట్లు చొప్పున 400 కోట్లు  ఎర చూపిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసుని ఎమ్మెల్యేలు, పోలీసులు పకడ్బందీగా ప్లాన్ చేసి..ముగ్గురు వ్యక్తులని పట్టుకున్నారు. సిహాయాజులు, నందకుమార్,  రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మలు ఈ కేసులు నిందితులుగా ఉన్నారు. ఆడియో, వీడియో టేప్‌లతో పక్కా ప్రణాళికతో వారిని […]

ఆదిమూలాలు ఇక కదులుతాయి?

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు రాబోయే రోజుల్లే టెన్షనే.. మీడియా ముందుకు వచ్చి తనకు నచ్చని నాయకులను ఏకిపారేసే మంత్రి సురేష్ ఇపుడు ప్రతిపక్ష నేతల నోళ్లకు చిక్కాడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మంత్రి దంపతులకు ఇబ్బందిగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి, ఆయన భార్య విజయలక్ష్మిపై ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని కేసు నమోదైంది. దీనికి సంబంధించి సీబీఐ 2017లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే.. తమపై నమోదైన […]

దీనికి కూడా సీఐడీని  వాడేసుకుంటారా?!

ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.. అధికార సంస్థ‌ల‌ను ఎంత‌గా నిర్వీర్యం చేస్తోందో చెప్ప‌డానికి తాజా అసెంబ్లీ ఘ‌ట‌న ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. ముఖ్యంగా క్ష‌ణం కూడా తీరిక‌లేని సీఐడీ వంటి సంస్థ‌ల‌ను అర్థం ప‌ర్థం లేని విష‌యాల‌పై విచార‌ణ‌కు నియ‌మిస్తుండ‌డం ప్ర‌స్తుతం వివాదానికి దారితీస్తోంది. అధికార ప‌క్షం ఈగోకు పోతుండ‌డం వ‌ల్ల విలువైన ప్ర‌జాధ‌నం కూడా దుర్వినియోగం అవుతోంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షానికి అసెంబ్లీలో విప‌క్ష‌నేత‌కు కేటాయించిన చాంబ‌ర్ లోకి నీళ్లు వ‌చ్చాయి. ఇది […]

హైద‌రాబాద్ క‌మిష‌న‌ర్‌గా సీబీఐ మాజీ జేడీ?

ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి సంబంధించిన అక్ర‌మాస్తుల కేసును స‌మ‌ర్థంగా విచారించి సంచ‌ల‌నాల‌కు కేంద్రంగా మారిన సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ పేరు మ‌రోసారి తెలుగురాష్ట్రాల్లో వినిపించ‌బోతోందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయన హైద‌రాబాద్ క‌మిష‌నర్ మ‌హేంద‌ర్ రెడ్డితో భేటీ కావ‌డం వెనుక కార‌ణ‌మేంట‌నే దానిపై ఇప్పుడు తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రో ఐదేళ్ల‌లో స‌ర్వీస్ ముగించుకోబోతున్న ఆయ‌న‌.. హైద‌రాబాద్‌లో త‌న స‌ర్వీసు ముగించాల‌ని భావిస్తున్నార‌నే వార్త తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ నాయకుల్లో మ‌ళ్లీ […]

జ‌గ‌న్ కొంప ముంచుతున్న బాబు కోవ‌ర్టులు

వైసీపీ అధినేత జ‌గ‌న్ అక్ర‌మాస్తుల వ్య‌వ‌హారం మ‌ళ్లీ తెర‌పైకి రావడంతో ఆ పార్టీ నేత‌ల్లో గంద‌ర‌గోళం మొద‌లైంది. జ‌గ‌న్‌కు చెందిన ఒక చానెల్‌లో.. కేసుల‌కు సంబంధించిన వ్య‌క్తికి ఇంట‌ర్వ్యూ చేసిన స‌మ‌యంలో.. ఈ కేసుల గురించి ప్ర‌స్తావించ‌డంతోనే ఇదంతా జ‌రిగింద‌ని వారు అంత‌ర్గ‌తంగా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఆ కేసుల గురించి ఎవ‌రు అడ‌గ‌మ‌న్నారు అనేదే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కోర్టు ప‌రిధిలో ఉన్న కేసుల గురించి మాట్లాడకూడ‌ద‌ని తెలిసినా.. వీటి గురించి అడిగేలా చేస్తున్న‌దెవ‌రు? జ‌గ‌న్ […]

మరోసారి వైసీపీని వెంటాడుతున్న ఆపరేషన్ ఆక‌ర్ష్‌

రెండేళ్ల‌లో త‌మ అధినేత సీఎం ప‌గ్గాలు అందుకుంటాడ‌ని క‌ల‌లు కంటున్న‌ వైసీపీ నేత‌లకు టెన్ష‌న్ మొద‌లైంది. టీడీపీ ప‌ని అయిపోయింద‌ని, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రాజ‌న్య రాజ్యం వ‌స్తుంద‌ని క‌లలు కంటున్న కార్య‌క‌ర్త‌ల్లో క‌ల‌వరం మొద‌లైంది. వైసీపీ అధినేత జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని సీబీఐ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డంతో వైసీపీ నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. త‌మ నేత జైలుకు వెళితే.. ఏంట‌నే ప్ర‌శ్న‌లు, సందేహాలు అంద‌రి మెద‌డును తొలిచేస్తున్నాయి. త‌ర్వాత త‌మ భ‌విష్య‌త్తు ఏంట‌ని ఇప్ప‌టినుంచే […]

ఏకులా వ‌చ్చిన మేకులా మారిన కొమ్మినేని

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కొమ్మినేని శ్రీ‌నివాస‌రావు అత్యుత్సాహం ఇప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు మేకుగా మారింది. త‌న‌ను న‌మ్మి కీల‌క‌మైన స్థానంలో కూర్చోబెడితే ఇప్పుడు జ‌గ‌న్‌నే ఇబ్బందుల్లోకి నెట్టేశారు కొమ్మినేని! అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ..కోర్టులో సీబీఐ దాఖ‌లు చేసిన కౌంట‌ర్ ఇప్పుడు వైసీపీలో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. జ‌గ‌న్‌కు చెందిన చాన‌ల్‌లో కొమ్మినేని చేసిన ఇంట‌ర్వ్యూ వ‌ల్ల జ‌గ‌న్ చిక్కుల్లో ప‌డ్డారు. జ‌గ‌న్‌ను మంచి వ్య‌క్తిగా చూపించాలనే అత్యుత్సాహం.. జ‌గ‌న్‌ను మ‌రోసారి జైలు ఊస‌లు […]

జ‌గ‌న్ మెడ‌కు ఉచ్చు బిగిస్తోందెవ‌రు..!

నోరా.. వీపుకు చేటు! అనేది ఓ పాత సామెత‌. అంటే.. మ‌నం నోటిని ఎంతో అదుపులో పెట్టుకుని మాట్లాడాల‌ని లేక‌పోతే.. లేని పోని చిక్కులు వ‌చ్చిప‌డ‌తాయ‌ని అర్ధం. ఇప్పుడు ఈ మాట వైకాపా అధినేత జ‌గ‌న్ విష‌యంలో అక్ష‌ర స‌త్యం అవుతోంది! గ‌తంలో ఓదార్పు యాత్ర‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ఇష్టానుసారంగా మాట్లాడిన జ‌గ‌న్‌కు కేసుల రూపంలో ఎదురైన అనుభ‌వం ఈ జీవిత‌కాలం కోర్టుల‌తో పోరాడినా స‌మ‌సిపోని చిక్క‌లు తెచ్చింది. అంతేకాదు, సీబీఐ, ఈడీల […]