కేజిఎఫ్ యాక్టర్ కి నోటీసులు.. అసలు విషయం ఏమిటంటే..?

కే జి ఎఫ్ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇందులో మాళవిక అవినాష్ కూడా నటించింది. ఈమె నటి మాత్రమే కాకుండా బిజెపి నాయకురాలుగా మంచి పేరు సంపాదించుకుంది.. ఈమెకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మాళవిక అవినాష్ ఎంతో మందిని బెదిరింపు మెసేజ్లు కాల్స్ పంపించిందని ట్రామ్ ఆరోపించడం జరిగింది. మాళవిక అవినాష్ ఈ విషయం పైన వివరిస్తూ ప్రజలు చాలా […]

పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?

ప్రముఖ నటుడు, రచయిత , దర్శకుడు ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి పై తాజాగా కేసు నమోదు అయింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అసలు విషయంలోకి వెళితే జనసేనాని పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలు కారణంగా ఆ పార్టీ నేతలు రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడి పోలీసులు ఈ విషయంపై స్పందించకపోవడంతో పోలీసులు […]

చిక్కుల్లో పడ్డ నాయనతార కుటుంబం.. కేసు ఫైల్..!!

డైరెక్టర్ విగ్నేష్ శివన్ ,నయనతార దంపతుల పైన ఇప్పటికే పలు రకాల వివాదాలలో చిక్కుకోవడం జరిగింది.ఆరేళ్ల క్రితం ప్రేమలో పడి సహజీవనం చేసి గత రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ జంట సౌత్ ఇండస్ట్రీలో బాగానే రాణిస్తున్నారు.. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉన్న వీరు వ్యక్తిగత విషయాలలో మాత్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ జంట సర్వగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయినప్పటి నుంచి కూడా ఈ జంట పైన వివాదాలు […]

భర్త పైన పోలీసులకు ఫిర్యాదు చేసిన బుల్లితెర నటి.. కారణం..?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి రచిత (మహాలక్ష్మి) సుపరిచితమే.. ఈమె తెలుగులో స్వాతి చినుకులు సీరియల్ ద్వారా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. టాలీవుడ్ లో కన్నా కోలీవుడ్లో ఎక్కువగా ఫేమస్ అయ్యింది రచిత.. మహాలక్ష్మి తెలుగు తమిళ్ కన్నడ భాషలలో 12 సీరియల్స్ లో నటించింది. తాజాగా ఈ అమ్మడు తన భర్త పైన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తన భర్త దినేష్ కార్తీక్ ఫోన్లో తనని బెదిరిస్తున్నారని పలు రకాల అసభ్యకరమైన […]

రంగంలోకి నారా బ్రాహ్మ‌ణి… వాళ్ల‌పై ప‌రువు న‌ష్టం దావాకు రెడీ…!

తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇమే ఎప్పుడు ఎలాంటి వివాదాలలో కూడా తల దూర్చదని చెప్పవచ్చు. అయితే ఈమె పైన కొంతమంది రాజకీయ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై బ్రాహ్మణి పరువు నష్టం దావా దాఖలు చేయనున్నారని తెలుగుదేశం పార్టీ అధికారులు నిన్నటి రోజున ప్రకటించడం జరిగింది. నారా బ్రాహ్మణి ఒక నిరుపేద అని అటువంటి మహిళా దగ్గర రూ.1600 కోట్లతో […]

 హీరోయిన్ త్రిష పై భగ్గుమంటున్న హిందూ సంఘాలు..!

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది త్రిష.ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈమె.అయితే ఈమె పై హిందూ నేతలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.అది ఎందుకో ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. దేవుళ్ళు విగ్రహాలు ఉన్న ప్రాంతానికి త్రిష చెప్పులు వేసుకుని వెళ్లడంతో హిందూ సంఘాల సైతం ఆమెపై ఫైర్ అవుతున్నారు.ఇక అంతే కాకుండా డైరెక్టర్ మణిరత్నం పై కూడా కేసులు నమోదు చేశారు.పూర్తి వివరాల్లోకి వెళితే..మణిరత్నం రూపొందిస్తున్న చిత్రం పొన్నియన్ […]