సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన మోహన్ లాల్ కు టాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. మలయాళం ఇండస్ట్రీకి చెందిన నటుడైనప్పటికీ విభిన్నమైన పాత్రలలో సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు. చిన్న పాత్రలలో నటించిన మోహన్ లాల్ ఆ పాత్రకు పూర్తిస్థాయిగా న్యాయం చేసి సక్సెస్ ని సొంతం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే వరుస ప్లాపులతో సతమతమవుతున్న మోహన్ లాల్ కెరియర్ కాస్త అంచనాలకు భిన్నంగా […]
Tag: career
నాతో ఆ పని చేసి చివరకు మోసం చేసేవారు.. రకుల్ చేదు అనుభవాలు!
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కన్నడలో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో సత్తా చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. హిందీలో ఈమె నటించిన `ఛత్రివాలి` చిత్రం జనవరి 20న నేరుగా ఓటీటీలో విడుదల అయింది. ఇందులో రకుల్ కండోమ్ టెస్టర్ […]
అతని వల్లే నా జీవితం నాశనమైంది అంటున్న బాలీవుడ్ బ్యూటీ..!!
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అయితే అలా అవతలి వారు చేసిన తప్పుల కారణంగా వీరు కూడా చిక్కుల్లో పడవలసి వస్తోంది. వారు చేసిన తప్పుల కారణంగా అకారణంగా నిందలు మోపడంతో పాటు జైలు జీవితంలో కూడా గడపాల్సి వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటివారిలో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. స్టార్ హీరోయిన్ అవుదామని వచ్చి తప్పుడు వ్యక్తులతో రిలేషన్షిప్ పెట్టుకొని జీవితాలు నాశనం చేసుకున్న తారాలలో మౌనిక బేడి కూడా […]
సొంతం సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
తెలుగు తెరకు ఎంతమంది హీరోయిన్స్ ఇప్పటివరకు పరిచయం అవుతూనే ఉన్నారు. మొదటి సినిమాతోనే నటనతో ఆకట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఫస్ట్ మూవీతో సూపర్ హిట్ అందుకొని ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కనుమరుగైన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ నేహా ఫ్రెండ్సే కూడా ఒకరు. ఈమే పేరు చెబితే గుర్తుపట్టడం చాలా కష్టం కానీ..ఈమె నటించిన చిత్రాలు తెలిస్తే వెంటనే గుర్తుపడతారు. టాలీవుడ్ […]
సినిమాలకు శాశ్వతంగా దూరం అవుతున్న సాయి పల్లవి.. ఇదిగో ఫుల్ క్లారిటీ!
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి చివరగా గత ఏడాది జులైలో విడుదలైన `గార్గి` సినిమాలో మెరిసింది. ఆ తర్వాత తెరపై కనిపించలేదు. ఆమె నుంచి కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఏమీ రాలేదు. దీంతో సాయి పల్లవి శాశ్వతంగా సినిమాలకు దూరం కాబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆమె నటనకు పులి స్టాప్ పెట్టి డాక్టర్ గా సెటిల్ కాబోతోందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సొంతంగా హాస్పటల్ కూడా నిర్మించబోతోందని ప్రచారం జరిగింది. […]
ఆ పనికి ఒప్పుకోలేదు కాబట్టే ఆఫర్లు రాలేదు.. స్నేహా ఉల్లాల్ షాకింగ్ కామెంట్స్!
స్నేహా ఉల్లాల్.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. 2005 లో `లక్కీ: నో టైమ్ ఫర్ లవ్` లో సల్మాన్ ఖాన్ సరసన నటించింది. ఈ చిత్రం తర్వాత ఐశ్వర్య రాయ్ లా కనిపించడంలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అప్పట్లో స్నేహా ఉల్లాల్ ను జూనియర్ ఐశ్వర్య రాయ్ అని కూడా పిలిచేశారు. ఆఫర్లు కూడా బాగానే ఉన్నాయి. తెలుగులో కింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్, సింహా తదితర చిత్రాల్లో నటించింది. […]
హీరోయిన్స్ శ్వేతా బసు ప్రసాద్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?
టాలీవుడ్ హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట కొత్త బంగారులోకం సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే అమాయకత్వంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలా వరుస ఆఫర్లు శ్వేతా బసు కు వెల్లుబడ్డాయి కానీ అన్ని ప్లాపులు కావడంతో.. ఎంత పాపులారిటీ అయితే తక్కువ సమయంలో సంపాదించిందో అంతే త్వరగా […]
హీరోయిన్ తాప్సీ కెరియర్ .. అయిపోయినట్టేనా..వాటికే పరిమితమా..!!
టాలీవుడ్లో మొదట ఝుమ్మంది నాదం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ తాప్సీ పన్ను.. ఇక తర్వాత ప్రభాస్ తో రవితేజతో కలిసి కొన్ని సినిమాలలో నటించిన పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో పెద్దగా అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అక్కడ అడుగుపెట్టగా అక్కడే సెటిల్ అయిపోయింది.అప్పుడప్పుడు పలు వివాదాస్పందమైన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు వైరల్ గా మారుతూ ఉంటుంది తాప్సి.బాలీవుడ్ లో మంచి […]
వెంకటేష్ సంచలన నిర్ణయం.. గగ్గోలు పెడుతున్న ఫ్యాన్స్!?
విక్టరీ వెంకటేష్ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. అదేంటంటే.. సినిమాలకు ఆయన బ్రేక్ ఇవ్వబోతున్నాడట. ఇప్పుడు ఈ విషయం పైనే ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది `నారప్ప`, `దృశ్యం 2` సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన వెంకటేష్.. ఈ ఏడాది `ఎఫ్3` తో వచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత వెంకటేష్ నుంచి కొత్త ప్రాజెక్ట్‌ల అనౌన్స్మెంట్ […]