ఏ పొలిటికల్ పార్టీ అయినా సొంతంగా బలంగా ఎదిగేందుకు ఉన్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకుంటూనే ఉంటాయి. ఈ విషయంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు వేటికవే తమ ప్రయత్నాలను ముమ్మరం చేయడం తెలిసిందే. ఇక, ఇప్పుడు ఏపీలో బీజేపీ సొంతంగా ఎదిగేందుకు, మరింత బలంగా ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే అధికార టీడీపీతో పొత్తు పెట్టుకుని రెండు మంత్రి పీఠాలను సైతం కైవసం చేసుకున్న బీజేపీ రాబోయే రోజుల్లో మాత్రం సొంతంగా ఎదగడంపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే […]
Tag: bjp
ఏపీలో బీజేపీ పీక నొక్కుతోందెవరు..!
అవును! ఏపీలో ఎంతో ఎత్తుకు ఎదగాలని.. కమల దళాధిపతి అమిత్ షా మాటల్లో చెప్పాలంటే నేరుగా అధికారంలోకే వచ్చేయాలని పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుంటున్న బీజేపీకి ఇప్పుడు ఏపీలో వాయిస్ కట్ అయింది!! ఇంకొంచెం ఘాటుగా చెప్పాలంటే.. బీజేపీ మర్డరే అయిపోతోంది! పెద్ద నోట్ల రద్దుతో వెల్లువెత్తుతున్న ప్రజా గ్రహాన్ని తమపై పడకుండా చూసుకునే క్రమంలో తెలుగుదేశం నేతలు ఏకంగా బీజేపీని బోనులోకి ఎక్కించేసి.. చుట్టూ చేరి రాళ్లేస్తున్నారు. ఈ క్రమంలో మరి బీజేపీని కాపాడుకునేందుకు, దానిపై […]
నోట్ల రద్దు వెనక బీజేపీ బ్రహ్మచారులు
దేశంలో పెద్ద నోట్ల రద్దు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఏ వార్తా ఛానెల్ చూసినా, ఏ పేపర్ చూసినా.. ఆఖరికి ఏ ఇద్దరు కలిసినా.. నోట్ల రద్దు విషయమే కనిపిస్తోంది.. వినిపిస్తోంది! ఇక, నెటిజన్ల తీరే వేరు కదా.. సోషల్ మీడియాలో అయితే, కామెంట్లకు, జోక్‌లకు కొదవేలేదు. ఇప్పుడు ఈ జాబితాలో చేరిపోయారు యోగా గురువు రాందేవ్ బాబా. నల్లధనంపై పోరును ఆయన స్వాగతిస్తూనే కొన్ని ఆసక్తి కర కామెంట్లు చేశారు. ప్రస్తుతం […]
పాలిటిక్స్‌లోకి గాలి రీ ఎంట్రీ వెనక అసలు సీక్రెట్..?
తన కుమార్తె బ్రాహ్మణి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించి దేశ వ్యాప్త జనాల దృష్టినీ ఆకర్షించిన మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డి.. మళ్లీ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా? ఇప్పటికే దీనికి సంబంధించి ప్రముఖ నేతలతో ఆయన మంతనాలు సాగిస్తున్నారా? తనపై నమోదైన కేసుల నుంచి బయటపడేందుకు, కొత్తగా ఏవీ నమోదు కాకుండా చూసుకునేందుకు ఆయన రాజకీయాలే శరణ్యమని భావిస్తున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. మరి అదేంటో చూద్దాం. కర్ణాటక బీజేపీలో […]
మోడీకి అద్వానీ షాక్
ప్రధాని నరేంద్ర మోడీకి బీజేపీ కురువృద్ధుడు ఎల్.కె. అద్వానీ నుంచి పెద్ద షాక్ తగిలింది! వాస్తవానికి 2014 ఎన్నికలకు ముందు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరు తెరమీదకి వచ్చినప్పుడు కూడా గోద్రా ఘటన నేపథ్యంలో అద్వానీ.. గుజరాత్ సీఎంగా ఉన్న మోడీని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా.. పార్టీ అద్వానీ సలహాను పక్కనపెట్టి మోడీని ప్రధానిని చేసింది. ఇక, ఇప్పుడు మళ్లీ అద్వానీ అదే విధమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారట. మోడీ తాజాగా తీసుకున్న పెద్ద నోట్ల […]
కేసీఆర్ బ్లాక్ మనీతో జీతాలు ఇచ్చారా..!
ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం సహా సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్లాక్ మనీ నిరోధానికి తాము వ్యతిరేకం కాదని, అయితే, ఈ క్రమంలో మోడీ తీసుకున్న నిర్ణయమే తమ ఆదాయాన్ని తీవ్రస్థాయిలో దెబ్బతీసిందని కేసీఆర్ విమర్శించారు. లెక్కలతో సహా ఆయన పక్కాగా విమర్శించారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం, రియల్ దెబ్బతినడం వంటి కారణాలతో రాష్ట్రం ఆదాయం కోల్పోయిందని, దీంతో ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని కేసీఆర్ […]
మానవత్వం చాటిన కేంద్ర మంత్రి
చిన్న చిన్న త్యాగాలు ఒక్కోసారి పెద్ద పెద్ద సమస్యలను తీర్చడంతోపాటు.. అంతకన్నా పెద్ద పేరును కూడా తెస్తాయి. ఇప్పడు అలాంటి అతి చిన్న త్యాగంతో అతి పెద్ద పేరు సంపాదిస్తున్నారు కేంద్ర మంత్రి జయంత్ సిన్హా. ప్రజలకు అన్ని విధాలా మనం చేయగలిగినంత సేవ చేయాలని పదేపదే చెబుతున్న ప్రధాని మోడీ మాటలు మంత్రి సిన్హా చెవికెక్కించుకున్నారో ఏమో.. ఓ ప్రత్యేక సాయం చేసి.. సర్వత్రా అభినందనలు అందుకుంటున్నారు. మరి అదేంటో చూద్దాం.. శ్రేయ అనే యువతి […]
జనసేనది ఒంటరి పోరే..
ప్రముఖ సినీ కథానాయకుడు పవన్ కల్యాణ్ ప్రతక్ష్య రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చి వారికి అనుకూలంగా ప్రచారం కూడా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు… బీజేపీపై కాస్త గట్టిగా… టీడీపీపై కాస్త సుతిమెత్తగా విమర్శలు చేస్తోన్న పవన్ వైఖరిని చూశాక మరి జనసేన వచ్చే ఎన్నికల్లో సొంతంగానే బరిలోకి దిగుతుందా..? లేక ఇప్పటిదాకా మిత్రపక్షంగా ఉన్న ఎన్డీఏ తో పొత్తు […]
సోము వీర్రాజు… కామెడీ రాజకీయం..!
గత ఎన్నికల ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లోను పొత్తు పెట్టుకుని పోటీ చేసిన టీడీపీ, బీజేపీ కూటమి ఏపీలో అధికార పీఠాన్ని దక్కించుకోగలిగింది. తెలంగాణలో ఈ కూటమి ప్రభావం పరిమితంగానే పనిచేయడంతో ఆ రాష్ట్రంలో ఎన్నికలైన దగ్గర్నుంచే రెండు పార్టీల స్థానిక నేతల మధ్య విభేదాలు పొడచూపడమే కాకుండా అసలు ఈ రెండూ మిత్ర పక్షాలా కాదా..? అన్న స్థితికి చేరాయి. ఇక ఏపీ విషయానికొస్తే…జాతీయ స్థాయిలో మోడీ హవా కొనసాగుతుండటంతో రాష్ట్రంలో కూడా తమ బలం […]
