శ్రీ‌లీల కోసం ఎన్నో సార్లు ఆ ప‌ని చేశా.. సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన నాగార్జున!

యంగ్ సెన్సేషన్ శ్రీ లీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `పెళ్లి సందD` సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు `ధమాకా` సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ శ్రీలీల కలిసి బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ […]

బ్రేకింగ్: బిగ్ బాస్ టాప్ – 3 కంటెస్టెంట్స్ వీళ్లే…!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 కు మరి కొన్ని గంటల్లో శుభం కార్డు పడనుంది. ఇప్పటికే గత రాత్రి శ్రీ సత్య ఎలిమినేట్ అవ్వగా చివరగా ఐదుగురు సభ్యులు మిగిలారు. ఈ సందర్భంలోనే బిగ్ బాస్ విన్నర్ ఎవరన్నా దానిపై సోషల్ మీడియాలో చర్చ విపరీతంగా నడుస్తుంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ భారీ అట్టర్ ప్లాఫ్ అన్న అభిప్రాయం ప్రేక్షకులలో ఉంది. అయితే ఇప్పుడు ఏ సీజన్లో లేనంతగా ఈ ఫినాలేకు పొలిటికల్ […]

రేవంత్ ని చీట్ చేసిన సొంత తల్లి… ఏ మదర్ కూడా చేయని దారుణమైన పని..!

ఈ సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ప్రముఖ సింగర్ రేవంత్ కూడా ఒకరు.. రేవంత్ మొదట నుంచి టాస్కుల్లో హౌస్‌లో అతని కొట్టేవాడు లేడు. కానీ అతని వ్యక్తిత్వంలో మాత్రం ఎప్పుడూ ఎక్క‌డో వెనక స్థానంలో ఉన్నాడు. తన తోటి హౌస్ మెంబర్లను ఎప్పుడు చులకనగా మాట్లాడటం, నేనే గొప్ప అని ఫీల్ అవ్వటం, రేవంత్‌ టాస్క్ లో ఫిజికల్‌గా ఎదుటివారి మీద చేయి చేసుకోవటం, ఓటమిని తట్టుకోలేని తత్వం.. ఇలా చూసుకుంటే రేవంత్ లో […]

సింగర్ రేవంత్ కు మరో గుడ్ న్యూస్.. డబుల్ ధమాకా అంటే ఇదేగా..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకున్న రేవంత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐడల్ సింగర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు .పలు షో స్ లో పాటలు పాడుతూనే తనదైన స్టైల్ లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేవంత్ ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు . పెళ్లి చేసుకున్న వెంటనే అభిమానులకు గుడ్ న్యూస్ కూడా వినిపించాడు . ఇలా బ్యాక్ టు బ్యాక్ రేవంత్ లైఫ్ లో […]

Bigg Boss 6: వామ్మో, 12 వారాలకు కంటెస్టెంట్ రాజ్ అన్ని లక్షలు తీసుకున్నాడా?

బిగ్ బాస్ సీజన్ 6 మరో 3 వారాల్లో చివర దిశకు చేరుకోనుంది. దాంతో ఈ సీజన్ టైటిల్ విన్నర్ చిక్కుముడి వీడిపోనుంది. కాగా ప్రస్తుతం హౌస్లో 8 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. వారిలో ఒకరు టైటిల్ గెలుచుకోనున్నారనే విషయం తెలిసినదే. కాగా ఈ 12వ వారం కంటెస్టెంట్ రాజశేఖర్ అలియాస్ రాజ్ ఎలిమినేట్ అయిన సంగతి కూడా విదితమే. ఫైమా,రాజ్ లలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఎవిక్షన్ పాస్ తో ఫైమా సేవ్ […]

కాట్రవల్లి కాటుకు స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ బలి.. ఈ వారం హౌస్ ని వీడేది అతనేనా?

కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న తరుణం మరికొద్ది వారాల్లోనే రాబోతుంది. భారీ అంచనాల నడుమ స్టార్ట్ అయిన బిగ్ బాస్ 6 మరికొన్ని వారాల్లో ముగుస్తుంది . ఫైనల్గా విజేత ఎవరవుతారని ఇప్పటినుంచే సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి . పోల్స్ కూడా విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. కాగా అందుతున్న సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో వెబ్ పోల్స్ ఆధారంగా టాప్ ఫైవ్ లో ఉండే కంటెస్టెంట్ లిస్ట్ ఇలా ఉంది […]

వామ్మో, బాలాదిత్య మామూలోడు కాదు.. ఏకంగా అంత రెమ్యునరేషన్‌..

ప్రస్తుతం స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే బిగ్‌బాస్ సీజన్ 6 షోను ఇతర ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచుతోంది. కాగా ఈ షోలో ఎలిమినేషన్స్, రెమ్యునరేషన్స్‌ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కాగా ప్రతి వారం హౌజ్‌ నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటికి వస్తున్నారు. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లను చూసి బీబీ హౌస్ మెంబర్స్ తీవ్ర బాధని వ్యక్తం చేయడం ప్రతిసారి కనిపించేదే. ఇక నిన్న జరిగిన 10th వీక్ ఎలిమినేషన్‌లో బాల నటుడిగా మంచి పేరు […]

వావ్: బిగ్ బాస్ లో రష్మి.. ఇక అంత దబిడి దిబిడే..!!

రష్మీ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి . అందరికీ బాగా సుపరిచితమైన పేరే . జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా తన బుల్లి తెర కెరీర్ ని ప్రారంభించిన రష్మీ.. ప్రజెంట్ ఇప్పుడు టాప్ యాంకర్స్ లో ఒకరుగా రాజ్యమేలుతుంది. అంతకుముందు అరా కొరా సినిమాలు చేసిన రష్మికి గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం జబర్దస్త్ అనే చెప్పాలి. కాగా రష్మీ ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరో వైపు సినిమాలో తనదైన స్టైల్ లో […]

ఇంట్రెస్ట్ లేకపోతే దొ***…టీఆర్పి కోసం బిగ్ బాస్ మరో సంచలనం..!!

బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షో గా ప్రారంభమైన బిగ్ బాస్ అన్ని భాషల్లోనూ దూసుకుపోతుంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ షో కి తెలుగులో యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ షో ని ఎంతమంది తిడుతున్నారో అంతకంటే ఎక్కువ మంది ఆదరిస్తున్నారు. నిజం చెప్పాలంటే షో ని బూతులు తిడుతున్న జనాలు కూడా ఇంట్రెస్ట్ గా చూసేవారు ఉన్నారు. కొందరు యూట్యూబ్లో రివ్యూస్ కోసం మరికొందరు బిగ్ బాస్ లో ఆఫర్ కోసం..కారణం […]