నందమూరి నటసింహం బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ భగవంత్ కేసరి తమిళ్ రీమేక్ టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటించనున్నాడు. విజయ్ 69వ సినిమా భగవంత్ కేసరి రిమేకా.. కాదా.. అనే సందేహాలు నిన్న మొన్నటి వరకు తెగ వినిపించేవి. కానీ కొద్ది రోజుల క్రితం జరిగిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తమిళ్ యాక్టర్ వీటిని గణేష్ దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. పూర్తి రేంజ్ లో పాలిటిక్స్ లోకి […]
Tag: Bhagavanth Kesari
డబుల్ హ్యాట్రిక్ కు నాంది పలికిన బాలయ్య.. రూ. 100 కోట్ల షేర్ కలెక్షన్లు పక్కానా..?
ప్రస్తుతం బాలయ్య వరుస హ్యాట్రిక్‌లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఒకప్పుడు బాలయ్య సినిమాలంటే ఒక్క సక్సెస్ వస్తే.. రెండు ఫ్లాప్‌లు ఇస్తాడంటూ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత.. బాలయ్య నటించిన సినిమాలన్నీ అంతంత మాత్రం గానే ఉండడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకులోనయ్యారు. బాలయ్యకు బోయపాటి శ్రీను.. సింహా, లెజెండ్ సినిమాలతో హిట్లు వచ్చినా.. మ్యూజిక్ విషయంలో మాత్రం ఒకింత అసంతృప్తి నెలకొనేది. కానీ.. గత కొన్నేళ్ళలో పరిస్థితి ఒక్కసారిగా […]
బాలయ్యకు ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..? ఇంటికి పిలిచి మరి అలా చేశాడా..?
సాధారణంగా నందమూరి బాలయ్య హీరోయిన్స్ విషయంలో చాలా దూరంగా ఉంటాడు. రాసుకొని పూసుకొని తిరగడం.. లేదా వెక్కిలి చేష్టాలు చేస్తూ ఉండడం.. కావాలనే ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉండడం లాంటివి కొంతమంది హీరోలు హీరోయిన్స్ తో చేస్తూ ఉంటారు. కానీ మన బాలయ్య మాత్రం వాటన్నిటికీ దూరం . తన పని తాను చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. తన షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయిందా ..? హీరోయిన్తో తన పార్ట్ కంప్లీట్ అయిపోయిందా..? అంతే ..మళ్ళి ఆ […]
బాలయ్య `భగవంత్ కేసరి`కి ఫస్ట్ అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..?
నటసింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ `భగవంత్ కేసరి`. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. యంగ్ సెన్సేషన్ శ్రీలీల, అర్జున్ రాంపాల్, శరత్ కుమార్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించగా.. థమన్ సంగీతం అందించాడు. దసరా పర్వదినం సందర్భంగా అక్టోబర్ 19న రిలీజ్ అయిన భగవంత్ కేసరి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకుంది. థియేటర్ల […]
`భగవంత్ కేసరి` బాక్సాఫీస్ కలెక్షన్స్.. 5 రోజుల లెక్క ఇదే!
నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ, వీర సింహారెడ్డి తర్వాత మరో హిట్ ను ఖాతాలో వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవలె ఆయన `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. యంగ్ బ్యూటీ శ్రీలీల, అర్జున్ రాంపాల్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. దసరా పండుగ కానుకగా భారీ అంచనాల నడుమ అక్టోబర్ 19న రిలీజ్ అయిన భగవంత్ […]
భగవంత్ కేసరిలో కాజల్ పాత్రను రిజెక్ట్ చేసిన ఇద్దరు అన్ లక్కీ హీరోయిన్స్ ఎవరో తెలుసా?
నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ యాక్షన్ మూవీ `భగవంత్ కేసరి`. ఇందులో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తే.. శ్రీలీల, శరత్ బాబు, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుంది. టాక్ అనుకూలంగా ఉండటం, దసరా హాలిడేస్ కలిసి రావడంతో.. భారీ పోటీ ఉన్నా కూడా బాక్సాఫీస్ వద్ద […]
ఆ బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన `భగవంత్ కేసరి`.. ఇక బాలయ్యను ఎవడ్రా ఆపేది!
నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం దసరా పండుగ కానుకగా భారీ అంచనాల విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను అందుకుంటోంది. అలాగే గత కొన్నేళ్ల నుంచి రిపీట్ అవుతున్న ఓ బ్యాడ్ సెంటిమెంట్ ను సైతం భగవంత్ కేసరి బ్రేక్ చేసి పడేసింది. ఈ దసరాకు తెలుగులో భగవంత్ కేసరితో పాటు మాస్ […]
`భగవంత్ కేసరి` 2 డేస్ టోటల్ కలెక్షన్స్.. రూ. 68.50 కోట్ల టార్గెట్ కు వచ్చిందెంతో తెలుసా?
అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు `భగవంత్ కేసరి`తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తే.. శ్రీలీల, అర్జున్ రాంపాల్, శరత్ బాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 19న అట్టహాసంగా విడుదలైన భగవంత్ కేసరి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీతో పాటు […]
భగవంత్ కేసరి-లియో-టైగర్ నాగేశ్వరరావు.. ఈ దసరా సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా?
ఈ దసరా పండుగకు మూడు పెద్ద సినిమాలు పోటీ పడ్డ సంగతి తెలిసిందే. అందులో నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి ఒకటి కాగా.. మరొకటి రవితేజ టైగర్ నాగేశ్వరరావు. ఇంకొకటి ఇళయదళపతి విజయ్ `లియో`. భగవంత్ కేసరి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక లియో యాక్షన్ మూవీ అయితే.. టైగర్ నాగేశ్వరరావు పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చింది. ఈ రెండు సినిమాలకు మిక్స్డ్ రివ్యూలు […]