Tag Archives: bellamkonda srinivas

ప్ర‌భాస్ మూవీలో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన రెజీనా!

ప్ర‌భాస్ సినిమాలో హాట్ బ్యూటీ రెజీనా కసండ్రాకు బంప‌ర్ ఆఫ‌ర్ ద‌క్కింది. కానీ, ఇక్క‌డే ట్విస్ట్ ఉంది. మ్యాట‌ర్ ఏంటంటే..రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబోలో తెర‌కెక్కిన ఛత్రపతి చిత్రం బాలీవుడ్‌లోకి రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రం ద్వారానే బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. అయితే ఈ రీమేక్ చిత్రంలో మొద‌ట కియారా అద్వానీని హీరోయిన్ అనుకున్నారు. కానీ, ఆమె

Read more

ధ‌నుష్ సినిమాలో బెల్లంకొండ‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

ఒక భాష‌లో హిట్ అయిన చిత్రాన్ని మ‌రో భాష‌లో రీమేక్ చేయ‌డం ఈ మ‌ధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు సైతం రీమేక్ చిత్రాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్ప‌టికే తెలుగులో ఎన్నో చిత్రాలు రీమేక్ అవుతుండ‌గా.. తమిళ్‌లో ఇటీవల విడుదల ధనుష్ కర్ణన్ చిత్రం కూడా తెలుగులోకి రీమేక్ కానుంది. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ రీమేక్ చిత్రంలో న‌టించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే కర్ణన్ రీమేక్ రైట్స్‌ను శ్రీ‌నివాస్ తండ్రి, ప్ర‌ముఖ నిర్మాత‌ బెల్లంకొండ

Read more