Tag Archives: Avasarala Srinivas

పెళ్లి చేసుకోనుంటున్నా టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్..?

నటుడిగా దర్శకుడిగా రచయితగా తన మల్టీ టాలెంట్‌తో ఎన్నో సినిమాల్లో పనిచేసిన అవసరాల శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా అష్టా చమ్మా తొలి సినిమాతో పేరు సంపాదించుకున్నాడు. ఇతను ఎప్పుడు ఏదైనా కొత్తగా చేయాలని చూస్తుంటాడు. అయితే ఒక ఇంటర్వ్యూలో జీవిత విషయంలో అతడి అదే శైలి అంటూ తెలిపారు. జీవితంలో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదట.తన జీవితంలో పెళ్లి అనే చాప్టర్ క్లోజ్ అయిపోయిందని తేల్చిచెప్పాడు. అయితే ఎందుకు గల కారణం మాత్రం

Read more

101 జిల్లాల అందగాడిని నేనే : అవసరాల

అవసరాల శ్రీనివాస్… ఈ పేరు మన అందరికి సుపరిచితమే. ఒక పక్క న‌టుడిగా నటిస్తునే మరోపక్క ద‌ర్శ‌కుడిగా సినిమాలు తీసి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు  అవసరాల శ్రీనివాస్‌ త్వరలో  101 జిల్లాల్లో కెల్లా అందగాడిని నేనే అంటూ హీరోగా మన ముందుకు రాబోతున్నాడు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’ సినిమా ఆగ‌స్ట్ 27న విడుదలకు సిద్ధం అయినది.చూస్తుంటే ఈ సినిమాలో కామెడీ మాములుగా ఉండదేమో అనిపిస్తుంది. ఈ సినిమాలో

Read more