అమీర్ ఖాన్ మాజీ భార్య పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ‘ యానిమల్ ‘ డైరెక్టర్.. కారణం ఇదే..

బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించి భారీ బ్లాక్ బ‌స్టర్ మూవీ యానిమల్. ఇప్పటికి ఈ సినిమా ప్రకంపాలు కొనసాగుతూనే ఉన్నాయి. రీసెంట్గా ఈ సినిమా ఓటీటీలో రిలీజై సందీప్ పై మరిన్ని విమర్శలు మొదలయ్యాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో వ‌చ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్దరూ. 900 కోట్లకు పైగా గ్రాస్‌వశుల‌ను కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేస్తుంది. తండ్రి, కుమారుల సెంటిమెంట్తో వచ్చిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుంటూ […]

నాకు కాబోయే వాడిలో ఈక్వాలిటీస్ ఉంటే సరిపోతుంది.. ‘ యానిమల్ ‘ బ్యూటీ త్రిప్తి కామెంట్స్..

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెర‌కెక్కిన యానిమల్ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో బాక్స్ ఆఫీస్ వద్ద దాదా రూ.900 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. ఇందులో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ క‌పూర్‌, నేషనల్ క్రష్‌ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలో మెప్పించారు. అయితే ఈ సినిమాలో కనిపించింది కాసేపే ఐనా.. భారీ పాపులారిటీ […]

యానిమల్ సినిమాలో “నాన్న” అనే పదం ఎన్నిసార్లు వాడారో తెలుసా..? సందీప్ రెడ్డి వంగా సంచలన రికార్డ్..!

యానిమల్.. ఈ సినిమా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అంతేకాదు సినీ చరిత్రను తిరగరాసింది. ఏకంగా 900 కోట్లు కలెక్ట్ చేసి అభిమానులకు మంచి అనుభూతిని కలగజేసింది . ఈ సినిమా అంతా ఫాదర్ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. రన్బీర్ కపూర్ నటన ఈ సినిమాకి హైలైట్ గా మారింది.   అనిల్ కపూర్ […]

“ఆ సీన్ అయిపోయాక ..గుక్క పట్టి ఏడ్చేశా”.. రష్మిక బోల్డ్ కామెంట్స్ వైరల్..!!

రష్మిక మందన్నా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఆమె ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టుకునింది. రష్మిక మందన్నా రీసెంట్గా నటించిన సినిమా యానిమల్ . సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా ఈ సినిమాలో ఇరగదీసారు . మరి ముఖ్యంగా రష్మిక బోల్డ్ పర్ఫామెన్స్ ఈ సినిమాకి హైలైట్ గా మారింది . రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ […]

“అది కూడా ఆడదానిలో ఓ భాగమేగా నచ్చితే తప్పేంటి..?”.. సందీప్ మామ ఊర నాటు మాస్ ఆన్సర్ . !

సందీప్ రెడ్డి వంగ .. మాస్ అని తెలుసు .. కానీ ఇంత ఊర నాటు మాస్.. వామ్మో అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. సందీప్ రెడ్డివంగా మొదట అర్జున్ రెడ్డితో ఆ తర్వాత యానిమల్ సినిమాతో సినీ ఇండస్ట్రీని షేక్ చేసి పడేశాడు. అర్జున్ రెడ్డి సినిమాలో ఎంత బోల్డ్ పెర్ఫార్మన్స్ క్రియేట్ చేసి విజయ్ దేవరకొండ కెరియర్ ని టాప్ లో పెట్టాడో. ఇప్పుడు యానిమల్ సినిమాతో రన్బీర్ కపూర్ ని సైతం అంతే […]

ప్రభాస్ కుర్చీని క్లీన్ గా మడత పెట్టేసిన స్టార్ హీరో.. రెబల్ ఫ్యాన్స్ కు ఊహించని షాక్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రభాస్ నటించిన సలార్.. సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ప్రభాస్ బాహుబలి తర్వాత ఇలాంటి హిట్ కొట్టడంతో అభిమానులు సైతం ఈ సినిమాను బాగా ఎంకరేజ్ చేశారు . బాగా సపోర్ట్ చేశారు. మంచి కలెక్షన్స్ వచ్చే విధంగా పబ్లిసిటీ చేశారు . కాగా సలార్ సలార్ సలార్ అంటూ ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతున్న క్రమంలో రీసెంట్గా రణ్బీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా […]

యానిమల్‌ను క్లాసికల్ లిస్టులో చేర్చిన బన్నీ.. ఏ యాంగిల్ లో నీకు ఈ మూవీ క్లాసికల్‌గా కనిపించింది భయ్యా అంటూ..!!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చివరిగా వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇటీవల యానిమల్ మూవీ వీక్షించి ఆ సినిమా రివ్యూ ఇవ్వ‌టంతో మ‌రోసారి వైర‌ల్ అవురున్నాడు. ఓవైపు యానిమల్ సినిమాపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో పార్లమెంట్లో యానిమల్ పై అనేక రకాల విమర్శలు వినిపిస్తున్నాయి. సమాజానికి పట్టిన ఓ రోగం యానిమల్ మూవీ అంటూ చాలామంది విశ్లేషిస్తున్నారు. […]

వైరల్ అవుతున్న సూపర్ స్టార్ టీషర్ట్…వేలఎంతో తెలుసా?

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో, రన్బీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం “యానిమల్ “. 200 కోట్ల భారీ బడ్జెట్ తో టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ కలిపి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య డిసెంబర్ 1 విడుదలకు సిద్దమవుతుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్స్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు […]

Animal Event: రాజమౌళి కామెంట్లకు రియాక్ట్ అయిన ఆర్జీవి.. ఏం చేశాడంటే. ?

రామ్‌గోపాల్ వర్మ.. టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్న వర్మ తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో బ్లాక్‌బాస్టర్ హిట్లను రూపొందించి క్రేజీ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నాడు. మొదట్లో అక్కినేని నాగార్జున హీరోగా శివ సినిమా రూపొందించాడు. ఈ సినిమా అప్పట్లో ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఇది అప్పట్లో ఓ సరికొత్త ట్రెండ్ అయ్యింది. ఎవరికి సాధ్యం కానీ మేకింగ్ స్టైల్ ని చూపించిన వర్మ ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచాడు. అదేవిధంగా ఆర్జీవి […]