ప్రభాస్ కుర్చీని క్లీన్ గా మడత పెట్టేసిన స్టార్ హీరో.. రెబల్ ఫ్యాన్స్ కు ఊహించని షాక్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రభాస్ నటించిన సలార్.. సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ప్రభాస్ బాహుబలి తర్వాత ఇలాంటి హిట్ కొట్టడంతో అభిమానులు సైతం ఈ సినిమాను బాగా ఎంకరేజ్ చేశారు . బాగా సపోర్ట్ చేశారు. మంచి కలెక్షన్స్ వచ్చే విధంగా పబ్లిసిటీ చేశారు . కాగా సలార్ సలార్ సలార్ అంటూ ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతున్న క్రమంలో రీసెంట్గా రణ్బీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా సలార్ కు బ్రేక్ పెట్టినట్లయింది.

కనడాలోని ఓ థియేటర్లో యానిమల్ సినిమా మూడు కోట్లు కలెక్ట్ చేసింది . అప్పటివరకు ఏ హీరో క్రియేట్ చేయని రికార్డ్ క్రియేట్ చేసి షాక్ ఇచ్చాడు . అంతేకాదు సలార్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ రేంజ్ లో యానిమల్ సినిమా కలెక్ట్ చేసింది అంటే నిజంగా అది గ్రేట్ అని చెప్పాలి . దీనితో రన్బీర్ కపూర్ ఫ్యాన్స్ కావాలని రెబెల్ ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్నారు అంటూ నాటిగా కామెంట్స్ చేస్తున్నారు .

సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. అర్జున్ రెడ్డి తరువాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించిన సినిమా ఇదే కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రష్మిక పర్ ఫామెన్స్ హైలెట్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా 900 కోట్లు కలెక్ట్ చేసింది..!!