“నన్ను రెచ్చకొడితే..వాడి చీకటి బాగోతాన్ని బయటపెడతా”.. టాలీవుడ్ హీరో పై వేణు స్వామి సంచలన కామెంట్స్..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ వ్స్ వేణు స్వామి మధ్య ఎలాంటి టఫ్ మాటలు యుద్ధం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ అందరి స్టార్స్ జీవితాలకు సంబంధించిన విషయాలను చెప్తూ ఉంటాడు . అయితే ఎందుకో ప్రభాస్ ఫాన్స్ మాత్రం ఆయన మాటలను తీసుకోలేకపోతున్నారు. ప్రభాస్ కి ఆరోగ్యపరంగా బాగోలేదు అని .. ఆయనను నమ్మి ప్రొడ్యూసర్ సినిమాలో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా లాస్ వస్తుందని పరోక్షకంగా చెప్పుకొచ్చాడు వేణు స్వామి […]

నోటి దూల అంటే ఇదేగా.. “సలార్ ” సినిమా పై విశ్వక్ సేన్ కాంట్రవర్షియల్ కామెంట్స్(వీడియో)..!!

పాపం.. ఈ మధ్యకాలంలో విశ్వక్ సేన్ ఏం మాట్లాడినా ..పెద్ద రాద్ధాంతం చేసేస్తున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ఓ బ్యాచ్ విశ్వక్ సేన్ ను బాగా టార్గెట్ చేసింది . ఆయన మంచి మాట్లాడిన చెడు మాట్లాడిన పొరపాటున ఏదైనా టంగ్ స్లిప్ అయినా .. చిక్కిందే ఛాన్స్ అన్నట్టు ఏకిపారేస్తున్నారు . విశ్వక్ సేన్ కూడా ముందు వెనక ఆలోచించుకోకుండా మాట్లాడేస్తూ ఉండడం ఆయన అభిమానులను సైతం హర్టింగా అనిపిస్తుంది. రీసెంట్గా విశ్వక్సేన్ మాట్లాడిన […]

వాట్ ఈజ్ దిస్ ప్రభాస్.. నీ లాంటి హీరో ఇలా చేయోచ్చా.. అభిమానులని డీప్ గా హర్ట్ చేసిన డార్లింగ్ ..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు అభిమానులను తీవ్రంగా హర్ట్ చేస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ మళ్ళీ సినిమాలో అదే హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్నాడా..? అంటే యస్ అన్న ఆన్సర్ వినిపిస్తుంది . అయితే ప్రభాస్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటూ రెబల్ ఫ్యాన్స్ కంగారు పడిపోతున్నారు . జనరల్ గా ప్రభాస్ తన సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటాడు . […]

అప్పట్నుంచి మొదలుకానున్న సలార్ 2 షూటింగ్..!

రెబల్ స్టార్ ప్రభాస్ మనందరికీ సుపరిచితమే. ప్రభాస్ ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ సినిమా పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ వచ్చే వేసవి నుంచి ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దేవర , వార్ 2 లతో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉండగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తాను […]

” సలార్ ” మేకర్స్ ని అక్కినేని అఖిల్ కలవడానికి వెనుక ఉన్న అసలు రీసన్ ఇదే..!

అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన రీసెంట్ గా ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్నాడు అఖిల్. అయినప్పటికీ అఖిల్ నెక్స్ట్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ విషయంలో ఓ సాలిడ్ బజ్ వినిపిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా అఖిల్ మరియు ప్రశాంత్ నీల్.. సలార్ చిత్ర బృందంతో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు అఖిల్ […]

వాట్.. సలార్ సినిమాలో ప్రభాస్ మరీ ఇంత దారుణంగా ప్రవర్తించాడా.. చూస్తుంటేనే గూస్బంస్ వస్తున్నాయి గా (వీడియో)

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా లో ప్రభాస్ కటౌట్ ముందు తేలిపోయిన షారుక్ ఖాన్ మూవీ డిజాస్టర్ గా మిగిలింది. కోట్ల మంది మనసులను దోచుకున్న డార్లింగ్ ఈ సినిమాతో మరోసారి తమ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. ఇక‌ 2:55 గంటల మూవీలో కేవలం 2.35 నిమిషాలు మాత్రమే మాట్లాడాడు ప్రభాస్. […]

మరోసారి సలారోడి సెన్సేషన్… తగ్గేదేలే అంటున్న డార్లింగ్ ఫ్యాన్స్..!

రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన మూవీ ” సలార్ “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. అయితే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారం అయినా నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా […]

‘ సలార్ 2 ‘ లో అఖిల్.. క్లారిటీ ఇచ్చేసిన ప్రశాంత్ నీల్ వైఫ్..

తాజాగా పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్‌ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కేజీఎఫ్ సిరీస్‌ల‌ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వం వహించారు. శృతిహాసన్ హీరోయిన్గా, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు సీక్వెల్ గా పార్ట్ కూడా రాబోతుందని క్లైమాక్స్ లో చూపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పార్ట్ 2 ను సలార్ శౌర్యంగా పర్వం […]

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ సలార్ ‘ ఓటీటీ డేట్ ఫిక్స్..

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా రోజురోజుకు అభిమానులను రెట్టింపు చేసుకుంటూ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక ప్రభాస్ తాజాగా నటించిన మూవీ సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్, పృధ్విరాజ్ సుకుమారన్‌, శ్రియ రెడ్డి, ఈశ్వరి రావు, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలో నటించి మెప్పించారు. క్రిస్మస్ కానుకగా గత ఏడాది డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ […]