వాట్ ఈజ్ దిస్ ప్రభాస్.. నీ లాంటి హీరో ఇలా చేయోచ్చా.. అభిమానులని డీప్ గా హర్ట్ చేసిన డార్లింగ్ ..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు అభిమానులను తీవ్రంగా హర్ట్ చేస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ మళ్ళీ సినిమాలో అదే హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్నాడా..? అంటే యస్ అన్న ఆన్సర్ వినిపిస్తుంది . అయితే ప్రభాస్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటూ రెబల్ ఫ్యాన్స్ కంగారు పడిపోతున్నారు . జనరల్ గా ప్రభాస్ తన సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటాడు .

తన బాడీకి .. తన కటౌట్ కి మ్యాచ్ అయ్యే హీరోయిన్స్ ని చూస్ చేసుకుంటూ ఉంటారు . రీసెంట్గా ప్రభాస్ నటించిన సలార్ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ ని చూస్ చేసుకున్నారు. ఈ సినిమా బాగా హిట్ అయింది. అయితే ప్రభాస్ ఎప్పుడు కూడా తన సినిమాల కు కమిట్ అయిన హీరోయిన్స్ ని తీసేసి మరొక హీరోయిన్స్ ని పెట్టుకోరు . కానీ మారుతీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా విషయంలో మాత్రం బిగ్ మిస్టేక్ చేసినట్లు తెలుస్తుంది .

ఆల్రెడీ ఈ సినిమాల్లో ముగ్గురు హీరోయిన్స్ ని మారుతి కమిట్ అయిపోయాడట . కానీ వాళ్ళల్లో ఒకరిని తీసేసి మళ్లీ తన సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ ను చూస్ చేసుకున్నాడట . ఆల్రెడీ సలార్ సినిమాలో వాళ్ళిద్దరూ కాంబో చూసేసాం ..సలార్ టూ లోను మళ్ళీ వాళ్ళిద్దరూ కాంబోనే చూడాలి .. మళ్లీ మారుతీ దర్శకత్వంలో కూడా ప్రభాస్ శృతిహాసన్ నే చూడాలి .. అంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. దీంతో అభిమానులు డీప్ గా హర్ట్ అయిపోయారు . ఏంటి డార్లింగ్ ఈ పనులు ..? పాన్ ఇండియా హీరో వి నువ్వు ఇలా చేయొచ్చా..? అంటూ అసహనంగా కామెంట్స్ చేస్తున్నారు..!!