” సలార్ ” మేకర్స్ ని అక్కినేని అఖిల్ కలవడానికి వెనుక ఉన్న అసలు రీసన్ ఇదే..!

అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన రీసెంట్ గా ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్నాడు అఖిల్. అయినప్పటికీ అఖిల్ నెక్స్ట్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ విషయంలో ఓ సాలిడ్ బజ్ వినిపిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా అఖిల్ మరియు ప్రశాంత్ నీల్.. సలార్ చిత్ర బృందంతో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు అఖిల్ […]

వాట్.. సలార్ సినిమాలో ప్రభాస్ మరీ ఇంత దారుణంగా ప్రవర్తించాడా.. చూస్తుంటేనే గూస్బంస్ వస్తున్నాయి గా (వీడియో)

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా లో ప్రభాస్ కటౌట్ ముందు తేలిపోయిన షారుక్ ఖాన్ మూవీ డిజాస్టర్ గా మిగిలింది. కోట్ల మంది మనసులను దోచుకున్న డార్లింగ్ ఈ సినిమాతో మరోసారి తమ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. ఇక‌ 2:55 గంటల మూవీలో కేవలం 2.35 నిమిషాలు మాత్రమే మాట్లాడాడు ప్రభాస్. […]

మరోసారి సలారోడి సెన్సేషన్… తగ్గేదేలే అంటున్న డార్లింగ్ ఫ్యాన్స్..!

రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన మూవీ ” సలార్ “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. అయితే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారం అయినా నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా […]

‘ సలార్ 2 ‘ లో అఖిల్.. క్లారిటీ ఇచ్చేసిన ప్రశాంత్ నీల్ వైఫ్..

తాజాగా పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్‌ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కేజీఎఫ్ సిరీస్‌ల‌ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వం వహించారు. శృతిహాసన్ హీరోయిన్గా, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు సీక్వెల్ గా పార్ట్ కూడా రాబోతుందని క్లైమాక్స్ లో చూపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పార్ట్ 2 ను సలార్ శౌర్యంగా పర్వం […]

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ సలార్ ‘ ఓటీటీ డేట్ ఫిక్స్..

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా రోజురోజుకు అభిమానులను రెట్టింపు చేసుకుంటూ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక ప్రభాస్ తాజాగా నటించిన మూవీ సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్, పృధ్విరాజ్ సుకుమారన్‌, శ్రియ రెడ్డి, ఈశ్వరి రావు, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలో నటించి మెప్పించారు. క్రిస్మస్ కానుకగా గత ఏడాది డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ […]

బాహుబలి, సలార్ రికార్డులను బ్రేక్ చేసిన హనుమాన్..

తేజ స‌జ్జా హీరోగా యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెర‌కెక్కిన మూవీ హనుమాన్. సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలకు పోటీగా రిలీజైన ఈ సినిమా అన్ని సినిమా క‌ల‌క్ష‌న్‌ల‌ను తొక్కుకుంటూ భారీ బ్లాక్ బ‌స్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.100కోట్ల మార్క్‌ క్రియేట్ చేసి రికార్డును సృష్టించింది. అదే ఊపులో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా […]

ప్రభాస్ కుర్చీని క్లీన్ గా మడత పెట్టేసిన స్టార్ హీరో.. రెబల్ ఫ్యాన్స్ కు ఊహించని షాక్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రభాస్ నటించిన సలార్.. సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ప్రభాస్ బాహుబలి తర్వాత ఇలాంటి హిట్ కొట్టడంతో అభిమానులు సైతం ఈ సినిమాను బాగా ఎంకరేజ్ చేశారు . బాగా సపోర్ట్ చేశారు. మంచి కలెక్షన్స్ వచ్చే విధంగా పబ్లిసిటీ చేశారు . కాగా సలార్ సలార్ సలార్ అంటూ ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతున్న క్రమంలో రీసెంట్గా రణ్బీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా […]

2023లో బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ లు కొలగొట్టిన స్టార్ హీరోల లిస్ట్ ఇదే..

ఈ ఏడాది అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ సినిమాలు అసలు వెండితెరపై కనిపించలేదు. ఈ యంగ్ స్టార్ హీరోల సినిమాలేవీ రాకుండానే 2023 వెళ్ళిపోతుంది. అయితే ఈ ఏడాదిలో వచ్చి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఆ స్టార్ హీరోల్లో సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 2023 ఏడాది మొదట్లో సంక్రాంతి బరిలో డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్‌ అంటూ చిరంజీవి రంగంలోకి […]

స‌లార్ ఫ‌స్ట్ టిక్కెట్ కొన్న రాజ‌మౌళి… భారీ రేటు పెట్టేసిన జ‌క్క‌న్న‌…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ స‌లార్‌. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకులు ముందుకి వస్తుందా అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో కేజిఎఫ్ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత తెర‌కెక్కుతున్న సినిమా కావడం.. అలాగే పాన్ ఇండియ‌న్ స్టార్‌ ప్రభాస్ నటిస్తుండడంతో ఈ సినిమాపై మంచి హైప్‌ నెలకొంది. ఇక డిసెంబర్ 22న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ […]