త్వరలోనే గుడ్ న్యూస్..ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన యాంకర్ ప్రదీప్ మాచిరాజు..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సినీ వర్గాలలో వైరల్ గా మారింది . ప్రదీప్ మాచిరాజు ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అంతేకాదు ఫిమేల్ యాంకర్లు ఇండస్ట్రీని ఏలేస్తున్న క్రమంలో మేల్ యాంకర్ గా వచ్చి తనదైన స్టైల్ లో ఇండస్ట్రీని షేక్ చేశాడు . ఒకానొక టైంలో యాంకర్ సుమని సైతం వెనక్కి నెట్టాడు ప్రదీప్ మాచిరాజు అనడంలో సందేహం […]

బిగ్ షాకింగ్: యాంకరింగ్ మానేసిన ప్రదీప్.. డబ్బు కోసం ఏం చేస్తున్నాడో తెలుసా? ఇదేం కర్మ బాసూ..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . యాంకర్ ప్రదీప్ యాంకరింగ్ మానేశాడ..? అంటే అవుననే అంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యాంకర్ ప్రదీప్ కొత్త షో స్ కి కమిట్ అవ్వట్లేదు . అంతేకాదు గతంలో ఆయన చేసిన షోస్ నుంచి కూడా తప్పుకున్నారు . వేరే స్టార్స్ ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేస్తున్నారు . దీంతో ప్రదీప్ కి ఏమైంది ..? […]

అమ్మ బాబోయ్‌.. యాంక‌ర్ ప్ర‌దీప్ ఒక్క రోజుకే అంత సంపాదిస్తాడా..?

తెలుగులో మోస్ట్ స్టైలిష్, హ్యాండ్సం అండ్ టాలెంటెడ్ యాంకర్ల లిస్ట్ తీస్తే అందులో ప్ర‌దీప్ మాచిరాజు పేరు మొదటి స్థానంలో ఉంటుంది. మెయిల్ యాంకర్స్ లో టాప్ 1గా దూసుకుపోతున్న ప్రదీప్ కు తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ఫాలోయింగ్ గా ఉంది అన‌డంలో సందేమం లేదు. ఆర్జేగా కెరీర్‌ను ప్రారంభించిన ప్రదీప్.. తర్వాత సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు. మరోపక్క యాంకర్‌గా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. త‌న స‌త్తా ఏంటో అంద‌రినీ చూపించాడు. […]

ఆ హీరోయిన్ ను ముగ్గులోకి దింపిన యాంక‌ర్ ప్ర‌దీప్‌.. ప‌బ్లిక్ గా ప్ర‌పోజ్ చేసేసిన బ్యూటీ!

బుల్లితెర‌పై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌గా కొన‌సాగుతున్న యాంక‌ర్ ప్ర‌దీప్‌.. తాజాగా ఓ హీరోయిన్ ను ముగ్గులోకి దింపాడు. అంతేకాదు, ప్ర‌దీప్ ప్రేమ‌లో ప‌డ్డ స‌ద‌రు హీరోయిన్ ప‌బ్లిక్ గానే ప్ర‌పోజ్ చేసేసింది. ఇంత‌కీ ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు మాళ‌విక నాయ‌ర్‌. ప్ర‌స్తుతం మాళ‌విక త‌న తాజా చిత్రం `అన్నీ మంచి శకునములే` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉంది. లేడీ డైరెక్ట‌ర్ నందిని రెడ్డి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో సంతోష్ శోభన్, మాళ‌విక నాయ‌ర్ జంట‌గా న‌టించారు. […]

నేను రిలేషన్ లో ఉన్నాను.. ఎట్ట‌కేల‌కు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన యాంక‌ర్ ప్ర‌దీప్‌!

బుల్లితెర స్టార్ యాంక‌ర్‌, యంగ్ హీరో ప్ర‌దీప్ మాచిరాజు పెళ్లి వార్త‌లు గ‌త కొద్ది రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఆ మధ్యన పొలిటికల్‌ లీడర్‌ కూతురితోనే అతని వివాహం అని వార్తలు వినిపించాయి. మొన్న‌టికి మొన్న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతును వివాహం చేసుకోబోతున్నాడని ప్ర‌చారం జ‌రిగింది. ప్రదీప్-నవ్య చాలా రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఎట్టకేలకు వీరి బంధాన్ని పెళ్లితో మ‌రింత ముందుకు తీసుకెళ్లాల‌ని డిసైడ్ అయిన వార్త‌లు వ‌చ్చాయి. […]

ఎట్ట‌కేల‌కు పెళ్లికి యాంక‌ర్ ప్ర‌దీప్ గ్రీన్ సిగ్న‌ల్‌.. అమ్మాయి ఎవ‌రో తెలుసా?

టాలీవుడ్ స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. యాంకర్ గా తనదైన వాక్చాతుర్యం, కామెడీ టైమింగ్ తో ఎన్నో టీవీ షో లను సూపర్ హిట్ చేశాడు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. గ‌త‌ ఏడాది `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇదిలా ఉండగా గ‌త‌ కొంతకాలం నుంచి ప్ర‌దీప్ పెళ్లి మ్యాటర్ నెట్టింట హాట్ టాపిక్ గా మారిన […]

డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిపోయిన టాలీవుడ్ సెలబ్రెటీలు వీళ్లే..?

సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం చట్టరీత్యా నేరం. తాగి బండితో రోడ్డు మీదకి వస్తే మీతో పాటు ఎదుటి వారికి ప్రమాదం అని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కొందరి చెవికి మాత్రం ఎక్కడ లేదు. వారిలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా అలాంటి తప్పే చేస్తున్నారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కిన వారిపై పోలీస్ శాఖ ఒకే రీతిలో కేసు ఫైల్ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సామాన్యులే కాదు […]

పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ ప్రదీప్..!!

బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ఇక నటుడుగా కూడా కొన్ని సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం ప్రదీప్ హోస్ట్ చేస్తున్నటువంటి షోల సంఖ్య తగ్గినప్పటికీ అభిమానించే అభిమానులు మాత్రం పెరుగుతూనే ఉన్నాదని చెప్పవచ్చు. యాంకర్ ప్రదీప్ పెళ్లి గురించి ఇప్పటికి ఎన్నో వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా యాంకర్ ప్రదీప్ పెళ్లి పై.. పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం. […]

మ‌రో వివాదంలో అడ్డంగా బుక్కైన ప్ర‌దీప్‌..ఏం జ‌రిగిందంటే?

ప్ర‌దీప్ మాచిరాజు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర టాప్ మేల్ యాంక‌ర్‌గా దూసుకుపోతున్న ఈయ‌న ఇటీవ‌లె 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమాతో హీరోగా మారి అంద‌రి మ‌న‌సుల‌ను దోచుకున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్ర‌దీప్ ఓ వివాదంలో అడ్డంగా బుక్కైయ్యాడు. తాాజాగా ఓ షోలో ప్రదీప్ ఏపీ రాజధాని విశాఖ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ప్ర‌దీప్ పొర‌పాటున అలా అన్నాడో.. లేదా కావాల‌నే అన్నాడో తెలియ‌దు. కానీ, ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ఏపీ పరిరక్షణ […]