బిగ్ షాకింగ్: యాంకరింగ్ మానేసిన ప్రదీప్.. డబ్బు కోసం ఏం చేస్తున్నాడో తెలుసా? ఇదేం కర్మ బాసూ..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . యాంకర్ ప్రదీప్ యాంకరింగ్ మానేశాడ..? అంటే అవుననే అంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యాంకర్ ప్రదీప్ కొత్త షో స్ కి కమిట్ అవ్వట్లేదు . అంతేకాదు గతంలో ఆయన చేసిన షోస్ నుంచి కూడా తప్పుకున్నారు . వేరే స్టార్స్ ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేస్తున్నారు . దీంతో ప్రదీప్ కి ఏమైంది ..? ప్రదీప్ మాచిరాజు హెల్త్ ఓకేనా ..?

కొంపతీసి ఆయన హెల్ట్ బాగోలేదా..? అసలు కారణం ఏంటి ..?అంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి . రీసెంట్గా ప్రదీప్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . యాంకర్ ప్రదీప్ టోటల్ గా యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసాడు అంటూ టాక్ వినిపిస్తుంది. ఇదే మూమెంట్లో ప్రదీప్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.

ప్రదీప్ జిమ్లో విపరీతంగా కష్టపడుతున్నాడు . అతడు కండలు తిరిగిన శరీరం కలిగి ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రదీప్ మేక్ ఓవర్ చూసి జనాలు షాక్ అయిపోతున్నారు . ప్రదీప్ త్వరలోనే హీరోగా రాబోతున్నాడు అని.. ఆ కారణంగానే యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసి బాడీని ఫిట్గా మార్చుకొని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నాడు అని ఫ్యాన్స్ చెప్తున్నారు. పూర్తిగా మారిపోయిన ప్రదీప్ లుక్స్ చూస్తే ఎవరైనా షాక్ అయిపోవాల్సిందే . జూనియర్ సల్మాన్ ఖాన్ లా కండలు బాగా పెంచేశాడు . చూద్దాం మరి ప్రదీప్ హీరోగా ఏ మాత్రం సక్సెస్ అవుతాడో..????