సమంత పై అలాంటి సెక్సీ కామెంట్స్ చేసిన స్టార్ హీరో.. వీడి కక్కుర్తి తగలెయ్య..!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోయిన్స్ అయితే చూపించకూడని అందాలను కూడా పబ్లిక్ గా చూపిస్తున్నారు . రీసెంట్ గా అదే లిస్టులోకి వచ్చేసింది సమంత . మయోసైటిస్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫోటో షూట్ చేస్తుంది .

రీసెంట్ గానే బ్లాక్ అవుట్ ఫిట్ లో మోడ్రెన్ ట్రెండీ వేర్ లో అద్భుతంగా కనిపించిన సమంత రీసెంట్గా క్రీం కలర్ సూట్ ధరించి దానికి జ్యువెలరీ వేసుకొని లో దుస్తులు లేకుండా హాట్ ఫోటోషూట్స్ చేసింది . ఈ ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది . మీరంటే పిచ్చి ప్రేమ బంచ్ అంటూ అవుట్ ఫిట్ – జువెలరీ -మేకప్ – హెయిర్ స్టైలిస్ట్ లింక్స్ ను పెట్టింది . ఈ ఫొటోస్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

అంతేకాదు ఆ ఫొటోస్ చూసిన బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావణ్ ఫైర్ ఎమోజిని షేర్ చేశారు. అంటే సమంత కత్తిలా ఉంది అని అర్థమా..? లేకపోతే సమంతని చూస్తూ ఉంటే ఏదో చేయాలి అనిపిస్తుంది అని అర్థమా..? అని ట్రెండ్ చేస్తున్నారు జనాలు. మరీ ముఖ్యంగా వరుణ్ తో సమంత కు ఉన్న రిలేషన్షిప్ గురించి బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్న మూమెంట్లో ఆ హీరో ఇలాంటి ఎమోజిని షేర్ చేయడం ఇప్పుడు అంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . విడాకులు తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క హీరో సమంతపై ఏదో ఒక హాట్ న్యూస్ ట్రెండ్ అయ్యే విధంగానే కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం..!!