అమల – నాగచైతన్య విషయంలో అంత టార్చర్ చేసిందా..? ఫోటో బయటపెట్టిన నిజం..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో బాగా బాగా వైరల్ గా మారింది. అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలా ట్రెండింగ్లోకి వస్తున్నాయో మనం చూస్తున్నాం . మరి ముఖ్యంగా 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా బాగా వైరల్ గా మారింది . ఆ ఫోటో ఇదే. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో అక్కినేని ఫ్యామిలీ ఫోటో.

నాగేశ్వరరావు గారు ..అన్నపూర్ణమ్మ గారు నాగార్జున ..అమల ..అఖిల్.. నాగచైతన్య కలిసి ఉన్న ఈ ఫోటో చాలా క్యూట్ గా ఉంది . అయితే ఈ ఫోటోలో మనం బాగా గమనించినట్లయితే అందరి ఫేసెస్లో చిరునవ్వు కనిపిస్తుంది . ఒక్క నాగచైతన్య ముఖంలో తప్పిస్తే . మరి ఎందుకు నాగచైతన్య మూడీగా ఉన్నాడో తెలియదు కానీ ఈ ఫోటోకి సంబంధించి ఒక వార్త మాత్రం బాగా వైరల్ అవుతుంది. అక్కినేని నాగార్జునను మొదటి నుంచి అమలా పెద్దగా పట్టించుకోదు అని.. అఖిల్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటుంది అని చిన్నతనంలో కూడా అదే చేసింది అని ..

ఆ కారణంగానే నాగచైతన్య ఇలా మూడీగా డల్ గా ఉన్నాడు అని .. ఈ ఫోటోనే సాక్ష్యం . అమలా – నాగచైతన్యను ఎంత ఇబ్బంది పడుతుందో అంటూ నాగచైతన్య ఫ్యాన్స్ ఎక్కువగా ఆలోచించేస్తున్నారు . ఈ ఫోటో ప్రెసెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ప్రజెంట్ అక్కినేని నాగచైతన్య – చందు మండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తుంది సెకండ్ హీరోయిన్గా కీర్తి సురేష్ సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!!