అది ప్రూవ్ చేయడానికే సమంత ఇంతలా విప్పి చూపిస్తుందా..? పాపం..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో సమంత టూ హాట్ గా సెక్సీ గా కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. రీజన్ ఏంటో తెలియదు కానీ సమంత హాట్ పర్ఫామెన్స్ కుర్రాళ్లకు ఇబ్బందికరంగా మారాయి . ఆఫ్ కోర్స్ సమంత హాట్ గా కనిపించడం ఇదేమి కొత్త కాదు. కానీ విడాకుల తర్వాత అది కూడా మయోసైటీస్ వ్యాధి నుంచి కోల్కున్న తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇలా హాట్ హాట్ ఎక్స్పోజింగ్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉండడం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం అభిమానులకి కొత్త డౌటు తెపిస్తుంది .

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సమంత మళ్ళి తన పునర్ వైభవాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంది అని .. అందుకే ఇలాంటి హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది అని ..లేకపోతే సమంత ఈ విధంగా ఫోటోషూట్స్ చేసే పరిస్థితి ఇప్పుడు ఆమెకు లేదు అని .. పడిపోయిన పరువును లేపడానికి సమంత ఈ విధంగా కష్టపడుతుంది అని చెప్పుకొస్తున్నారు .

సోషల్ మీడియాలో సమంత షేర్ చేస్తున్న అల్ట్రా స్టైలిష్ ట్రెండీ ఫొటోస్ బాగా వైరల్ గా మారాయి. కాగా సమంత నటించిన సిటాడిల్ వెబ్ సిరీస్ త్వరలోనే స్క్రీనింగ్ కాబోతుంది. అంతేకాదు బాలీవుడ్ లో మరో సినిమాలో కూడా అమ్మడు నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇది బోల్డ్ రోల్ అంటూ టాక్ వినిపిస్తుంది. చూద్దాం మరి సెకండ్ ఇన్నింగ్స్ లో సమంత ఏ రేంజ్ లో కుమ్మి పడేస్తుందో..???

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)