`ఏజెంట్‌` అట్ట‌ర్ ఫ్లాప్‌.. ముందే చెప్పేసిన అఖిల్‌!?

అక్కినేని అఖిల్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఏజెంట్‌`. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది. ఈ బ్యూటీకి ఇదే తొలి చిత్రం. అలాగే మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి ఈ చిత్రంలో కీల‌క పాత్రను పోషించారు. స్పై థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ప్ర‌చార […]

`ఏజెంట్‌` విష‌యంలో ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న అఖిల్‌.. వ‌ర్కోట్ అయితే బ్లాక్ బ‌స్ట‌రే!

అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా తెర‌కెక్కిన ఐదో చిత్రం `ఏజెంట్‌`. సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో మోడ‌ల్ సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. స్పై థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఏప్రిల్ 28న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. 2 గంటల […]

పెళ్లిపై ప్ర‌శ్న‌.. అఖిల్ ఆన్స‌ర్ కు అంతా షాక్‌!

అక్కినేని చిన్నోడు అఖిల్ ప్ర‌స్తుతం `ఏజెంట్` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న స్పై థ్రిల్ల‌ర్ ఇది. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో మోడ‌ల్‌ సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది. మ‌ల‌యాళ స్టార్ మమ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించాడు. అనేక వాయిదాల అనంత‌రం ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ద‌మైంది. ఈ నేప‌థ్యంలోనే […]

మొన్న అలా.. నేడు ఇలా.. నాగ‌చైత‌న్య అంటే అఖిల్ కు ఇష్టం లేదా..?

కింగ్ నాగార్జున వార‌సులుగా ఇండ‌స్ట్రీలోకి నాగ‌చైత‌న్య‌, అఖిల్ అడుగు పెట్టారు. నాగ‌చైత‌న్య ఆల్రెడీ తానేంటో నిరూపించుకుని స్పెష‌ల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అఖిల్ మాత్రం హీరోగా నిల‌దొక్కుకునేందుకు ఇంకా క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఇక‌పోతే నాగచైతన్య, అఖిల్ ఒక తల్లికి పుట్టకపోయినప్పటికీ.. సొంత అన్న‌ద‌మ్ముల మాదిరి ఉంటారు. కానీ, గ‌త కొద్ది రోజుల నుంచి వీరి మ‌ధ్య విభేదాలు త‌ల్లెత్తాయంటూ వార్త‌లు వస్తున్నాయి. మొన్న‌టికి మొన్న నాగ‌చైత‌న్య‌ను అఖిల్‌ సైలెంట్ కిల్ల‌ర్ అంటూ వ్యాఖ్యానించాడు. అలాగే మ‌రోవైపు అఖిల్ […]

గ‌ర్ల్‌ఫ్రెండ్ పోయింది.. ఫ్రీడ‌మ్ వ‌చ్చింది.. బ్రేక‌ప్ పై అఖిల్ ఓపెన్‌!

గ‌ర్ల్‌ఫ్రెండ్ పోయింది.. ఫ్రీడ‌మ్ వ‌చ్చిదంటూ బ్రేక‌ప్ పై అఖిల్ అక్కినేని ఓపెన్ అయ్యాడు. అయితే ఇది రియ‌ల్ గా కాదండోయ్‌.. రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. అఖిల్ తాజా చిత్రం `ఏజెంట్‌`. సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో మోడ‌ల్ సాక్షి వైద్య హీరోయిన్ గా ప‌రిచ‌యం కాబోతోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్‌ 2 సినిమా బ్యానర్లపై నిర్మ‌త‌మైన ఈ చిత్రంలో అఖిల్ రా ఏజెంట్ గా యాక్షన్‌ అవతార్‌లో ఎంటర్‌టైన్ చేయ‌బోతున్నాడు. మ‌ల‌యాళ‌ స్టార్ […]

సినీ అభిమానులకు ఆరోజు పూనకాలే… ఆరోజు మూవీ లవర్స్ కు పండగే పండుగ..!

ప్ర‌స్తుతం తెలుగులో పాన్ ఇండియా సినిమాలు భారీగానే తెర‌కెక్కుతున్నాయి. ఆ సినిమాల అప్డేట్స్ కోసం సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అందులో స్టార్ హీరోల సినిమాలు అంటే ఆ హీరోల బ‌ర్త్‌డేకు మ‌త్ర‌మే కాకుండా పండుగ‌ల రోజున కూడా ఆ సినిమాల అప్టేట్స్‌ను విడుద‌ల చేస్తు ఉంటారు. అభిమానులు కూడా ఏదో ఒక అప్డ్‌ట్ ఉండాల‌ని కోరుకుంటు ఉంటారు. ఇప్పుడు వ‌చ్చే ఉగాదికి పాన్ ఇండియా సినిమాల అప్డేట్స్ రాబోతున్నాయి. ముందుగా మ‌హేష్, త్రివివిక్ర‌మ్ […]

క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన `ఏజెంట్‌` థియేట్రిక‌ల్ రైట్స్‌.. అఖిల్ ఎదుట భారీ టార్గెట్‌!?

`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` తో తొలి హిట్ అందుకున్న అఖిల్ అక్కినేని.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో ప్రారంభించాడు. అదే `ఏజెంట్‌`. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాతో సాక్షి వైద్య టాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతోంది. ఇందులో మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముటి కీల‌క పాత్ర‌ను పోషించాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి అయినా ఈ సినిమా విడుద‌ల‌కు మోక్షం మాత్రం ల‌భించ‌డం లేదు. ఇప్ప‌టికే […]

AGENT: వైల్డ్ వీడియోతో రిలీజ్ డేట్ ప్రకటించిన అఖిల్..!!

అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ చివరిగా బ్యాచిలర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక తర్వాత వరుసగా విజయాలను అందుకోవాలని ఆచి తూచి అడుగులు వేస్తూ.. ముందుకు వెళ్తున్నారు. ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తో అత్యంత భారీ బడ్జెట్ తో డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఏజెంట్. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు పొందాలని చూస్తున్నారు అఖిల్. కొన్ని కారణాల చేత ఈ సినిమా రీ షూట్ల కారణంగా విడుదల తేదీ […]

షాకిస్తున్న `ఏజెంట్‌` బ‌డ్జెట్‌.. అక్కినేని అఖిల్ రికవరీ చేయ‌గ‌ల‌డా?

`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` తో తొలి హిట్ కొట్టి స‌క్సెస్ ట్రాక్ ఎక్కిన అఖిల్ అక్కినేని.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేందర్ రెడ్డితో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అదే `ఏజెంట్‌`. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాలో సాక్షి వైద్యా హీరోయిన్ గా న‌టించింది. అలాగే మ‌ల‌యాళ న‌టుడు మ‌మ్ముట్టి కీల‌క పాత్రను పోషించాడు. అఖిల్ కెరీర్ లో తెర‌కెక్కిన తొలి పాన్ ఇండియా చిత్ర‌మిది. […]